Pakistan Anchor : నేను రేపటి నుంచి రాను పో.. సంజూ శాంసన్ను పొగిడినందుకు లైవ్ డిబేట్లో అలిగిన పాక్ యాంకర్
Pakistan Anchor : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీతో గొడవ పడి టీ20 ప్రపంచకప్ మ్యాచ్లను బహిష్కరిస్తామంటూ హెచ్చరిస్తుంటే, అటు పాక్ టీవీ ఛానళ్లలో యాంకర్లు కూడా అదే బాటలో నడుస్తున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ మీద ప్రశంసలు కురిపించినందుకు ఒక పాకిస్థానీ యాంకర్ లైవ్ షోలోనే అలిగి “నేను రేపటి నుంచి షోకి రాను” అంటూ షోని మధ్యలోనే ఆపేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అసలు ఏం జరిగింది?…
