Currency Notes: కరెన్సీ నోట్ల అంచుల వద్ద ఈ గీతలు ఎందుకుంటాయి..? ఎవ్వరికీ తెలియని టాప్ సీక్రెట్ ఇదే..
కరెన్సీ నోట్లను మనం తరచూ వాడుతూ ఉంటాం. ఆన్‌లైన్ లావాదేవీలతో డిజిటల్ రూపంలో కరెన్సీని వాడుతున్నప్పటికీ.. ఇప్పటికీ చాలామంది నగదును తమ వ్యాలెట్లలో ఉంచుకుంటారు. అకౌంట్‌లో డబ్బు ఉన్నప్పటికీ.. కొన్నిచోట్ల యూపీఐ సౌకర్యం ఉండదు. దీంతో పాటు కొన్నిసార్లు ఇంటర్నెట్ స్లోగా ఉండటం వల్ల యూపీఐ చెల్లింపులు చేయలేదు. ఇలాంటి సమయంలో అత్యవసర ఖర్చుల కోసం ఉపయోగపడతాయనే ఉద్దేశంతో చాలామంది తమ వద్ద ఎంతో కొంత లిక్విడ్ క్యాష్ అనేది ఉంచుకుంటారు. అయితే మీ వద్ద ఉండే…
