Vaibhav Sooryavanshi : బ్యాట్ పక్కన పెట్టి పెన్ను పట్టిన వైభవ్ సూర్యవంశీ..టెన్త్ పిచ్‌పై యువ కిశోరం మార్కుల వేట
Vaibhav Sooryavanshi : టీమిండియాను అండర్-19 ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టిన కీలక ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి, ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అంతటి స్టార్‌డమ్ ఉన్నా, చదువు విషయంలో మాత్రం తాను ఒక సాధారణ విద్యార్థినే అని నిరూపిస్తున్నాడు. బిహార్‌లోని సమస్తిపుర్‌లోని పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో వైభవ్ ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు…
