Indian Railways: శివ భక్తులకు శుభవార్త.. ఏడు ప్రముఖ జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించుకోవచ్చు.. రైల్వేశాఖ అవకాశం
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్. మహాశివరాత్రి సందర్భంగా రైల్వేశాఖ రద్దీ దృష్ట్యా అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ సర్వీసులను నడుపుతోంది. ఇప్పటికే ఈ రైళ్లను ప్రకటించగా.. రైల్వేశాఖ మరో శుభవార్త అందించింది. అందేంటో ఇప్పుడు చూద్దాం. భారత్ గౌరవ్ పేరుతో ప్రత్యేక రైలును రైల్వేశాఖ తీసుకొచ్చింది. ఈ రైలు ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఏడు ప్రముఖ జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. ఏప్రిల్ 2026లో ఈ యాత్ర ప్రారంభం కానుంది….
