తాజావార్తలు
Konaseema: గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు షాక్

Konaseema: గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు షాక్

ఇటీవల కాలంలో వినియోగదారులు వంట గ్యాస్ సిలిండర్లు సమయానికి అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ బుక్ చేసిన తర్వాత కూడా వారాల తరబడి డెలివరీ కాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. బుల్లిపేటకు చెందిన ఉందుర్తి మనోహరం 12 రోజుల క్రితం గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకున్నాడు. అయితే వారం రోజుల క్రితమే తన సిలిండర్ డెలివరీ అయినట్లు మొబైల్‌కు OTP మెసేజ్ వచ్చింది. కానీ వాస్తవానికి సిలిండర్ మాత్రం…

Read More
మామిడిపండు తిన్న వెంటనే ఈ పని చేస్తున్నారా? అయితే అనారోగ్య సమస్యలకు వెల్‌కం చెప్పినట్టే

మామిడిపండు తిన్న వెంటనే ఈ పని చేస్తున్నారా? అయితే అనారోగ్య సమస్యలకు వెల్‌కం చెప్పినట్టే

మామిడి పండ్లలో చక్కెర శాతం, పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. మనం పండు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల పొట్టలోని జీర్ణరసాలు పలుచబడిపోతాయి. దీనివల్ల మామిడి పండులోని పోషకాలను శరీరం గ్రహించే వేగం మందగిస్తుంది. ఫలితంగా జీర్ణ ప్రక్రియ ఆలస్యమై ఆహారం పొట్టలో అలాగే ఉండిపోయి గ్యాస్ లేదా అసౌకర్యానికి దారితీస్తుంది. అందుకే మామిడి పండు తిన్న తర్వాత కనీసం అరగంట…

Read More
Raja Ravindra: నటుడు రాజా రవీంద్ర ఫ్యామిలీని చూశారా? మనవళ్లు, మనవరాళ్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో?  ఫొటోస్ వైరల్

Raja Ravindra: నటుడు రాజా రవీంద్ర ఫ్యామిలీని చూశారా? మనవళ్లు, మనవరాళ్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో? ఫొటోస్ వైరల్

టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజా రవీంద్ర కెరీర్ ప్రారంభంలో కన్నడ, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించాడు, ఆ తర్వాత తెలుగులో కూడా హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల సినిమాల్లో యాక్ట్ చేశాడు.

Read More
Video: భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే.. రూ. 5 లక్షలిచ్చిన టాటా.. ఎందుకో తెలుసా?

Video: భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే.. రూ. 5 లక్షలిచ్చిన టాటా.. ఎందుకో తెలుసా?

Cameron Green Six Tata Sierra Car Dent: కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేసి కేవలం ముప్పై రెండు పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కమెరాన్ గ్రీన్ బాధ్యతాయుతంగా ఆడి తన జట్టును ఆదుకున్నాడు. నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన అతను, సరైన సమయంలో గేరు మార్చాడు. యాభై ఐదు బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో…

Read More
GT vs KKR IPL 2026 Result: కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ

GT vs KKR IPL 2026 Result: కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ

Gujarat Titans vs Kolkata Knight Riders Result, IPL 2026: ఐపీఎల్ 25వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ హ్యాట్రిక్ విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడ అందించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి, రెండు వరుస ఓటముల తర్వాత హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటింగ్ ఎంచుకుంది. కోల్‌కతా 20 ఓవర్లలో 180 పరుగులకే ఆలౌట్ అయింది. ఛేజింగ్ లో శుభ్‌మన్ గిల్ హాఫ్…

Read More
మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? డిటర్జెంట్, యూరియా కలిపారా తెలుసుకునే 5 చిట్కాలు

మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? డిటర్జెంట్, యూరియా కలిపారా తెలుసుకునే 5 చిట్కాలు

కల్తీ పాలు తాగడం వల్ల దీర్ఘకాలంలో కిడ్నీ, లివర్ ఇంకా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మనం వాడుతున్న పాలు ఎంతవరకు స్వచ్ఛమైనవో తెలుసుకోవడానికి ఆహార భద్రత సంస్థ (FSSAI) కొన్ని సులభమైన పద్ధతులను సూచించింది. కల్తీని గుర్తించే విధానం.. పాలల్లో డిటర్జెంట్ కలిసిందో లేదో తెలుసుకోవడం చాలా సులభం. ఒక బాటిల్‌లో కొంచెం పాలు తీసుకుని బాగా షేక్ చేయాలి. ఒకవేళ పాలపై చిక్కటి నురగ…

Read More
వెయిట్‌లాస్‌కు మ్యాజిక్ ఫార్ములా? 30–30–30 రూల్‌ వెనుక ఉన్న సైన్స్ గురించి తెలుసా

వెయిట్‌లాస్‌కు మ్యాజిక్ ఫార్ములా? 30–30–30 రూల్‌ వెనుక ఉన్న సైన్స్ గురించి తెలుసా

నేటి ఆధునిక జీవనశైలిలో అధిక బరువు అనేది చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య. బరువు తగ్గాలనే ఆత్రుతతో చాలా మంది క్రాష్ డైట్లు పాటించడం, అతిగా వ్యాయామాలు చేయడం లేదా సర్జరీల వైపు మొగ్గు చూపడం వంటివి చేస్తుంటారు. అయితే ఇటువంటి పద్ధతులు శరీరానికి మేలు చేయడం కంటే అనారోగ్య సమస్యలనే ఎక్కువగా తెచ్చిపెడతాయి. బరువు తగ్గడం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని గుర్తించాలి. దీని కోసం ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఆరోగ్యకరమైన పద్ధతిలో…

Read More
Hyderabad: ప్రైవేట్ స్కూళ్లకు భారీ షాక్.. ప్రభుత్వంపై ఒత్తిడి! అసలు ముచ్చట ఏమంటే..

Hyderabad: ప్రైవేట్ స్కూళ్లకు భారీ షాక్.. ప్రభుత్వంపై ఒత్తిడి! అసలు ముచ్చట ఏమంటే..

హైదరాబాద్, ఏప్రిల్ 17: నగరంలోని ప్రైవేట్ పాఠశాలలలో అధిక ఫీజులు, అదనపు ఛార్జీలపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నగరంలో పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. రామంతాపూర్‌లోని Hyderabad పబ్లిక్ స్కూల్, హెచ్‌పీఎస్ పాఠశాలల ముందు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. గత నాలుగేళ్లలో ఫీజులు సుమారు 141% పెరిగినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. ఫీజులను ఐదు సంవత్సరాల పాటు పెంచకుండా ఫ్రీజ్ చేయాలని, లిఖితపూర్వక హామీ వచ్చే వరకు ఫస్ట్ టర్మ్ ఫీజులు చెల్లించబోమని ప్రకటించారు….

Read More
Video: బల్కంపేట ఎల్లమ్మ సేవలో కాటేరమ్మ కొడుకులు.. అమ్మవారి ఆశీస్సులు అందుకున్న అభిషేక్ శర్మ

Video: బల్కంపేట ఎల్లమ్మ సేవలో కాటేరమ్మ కొడుకులు.. అమ్మవారి ఆశీస్సులు అందుకున్న అభిషేక్ శర్మ

Abhishek Sharma Visits Balkampet Yellamma Temple: ఐపీఎల్ ఉత్సాహం ఉరకలెత్తుతున్న వేళ, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆధ్యాత్మిక బాట పట్టారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని ఆయన సందర్శించారు. జట్టు సభ్యులతో కలిసి వచ్చిన అభిషేక్, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాబోయే మ్యాచ్‌ల్లో విజయం చేకూరాలని మొక్కుకున్నారు. బల్కంపేటలో సందడి చేసిన క్రికెట్ స్టార్లు.. నగరంలోని చారిత్రాత్మక బల్కంపేట రేణుక ఎల్లమ్మ ఆలయం ఒక్కసారిగా…

Read More
పదే పదే బీపీ పెరుగుతోందా.. ఇలా జరిగితే మీ ప్రాణం ప్రమాదంలో ఉన్నట్లే!

పదే పదే బీపీ పెరుగుతోందా.. ఇలా జరిగితే మీ ప్రాణం ప్రమాదంలో ఉన్నట్లే!

అధిక రక్తపోటు అనేది చాలా ప్రమాదకరమైనది. ఇది శరీరంలోని అవయవాలపై ప్రభావం చూపుతుంది. కొన్ని సార్లు పక్షవాతానికి కూడా దారితీస్తుందంట. అంతే కాకుండా ఇలా పదే పదే బీపీ పెరిగి, మెదడులోని రక్తనాళాలు చిట్లిపోయి, పక్షవాతం వస్తుంది. అయితే మీకు బీపీ సమస్య ఉన్నప్పుడు కొన్ని సార్లు వాంతులు, కళ్లు తిరగడం, కళ్లు మసకబారడం, మైకం కమ్మడం వంటి సమస్య ఎదురు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇది అధిక రక్తపోటుకు దారి తీసే ఛాన్స్…

Read More