Team India: ఇది కదా దిమ్మతిరిగే స్కెచ్.. సర్ ప్రైజ్ ఎంట్రీ ఇవ్వనున్న ఖతర్నాక్ ప్లేయర్.. ప్రత్యర్థులకు గుండె దడే
Team India: టీ20 వరల్డ్ కప్ 2026 సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, అనూహ్య పరిణామాల మధ్య టీమ్ ఇండియా స్క్వాడ్‌లోకి ఒక స్టార్ ఆటగాడి సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు కీలక ఆటగాడి గాయం, మరోవైపు వెటరన్ ప్లేయర్ నిలకడైన ప్రదర్శనతో కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆలోచనలో…
