Telangana: తెలంగాణ ప్రజలకు అదిరే న్యూస్.. ఈ నెలలో రెండు కొత్త పథకాలు ప్రారంభం.. వారందరికీ లబ్ది
తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుకగా రాష్ట్రంలో రెండు కొత్త పథకాలను ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. దివ్యాంగులు, వృద్దుల కోసం ప్రణామం అనే పథకం స్టార్ట్ చేయనుండగా.. ఇక చిన్నారుల కోసం బాల భరోసా అనే పథకం మొదలుపెట్టనుంది. జనవరి 12న సీఎం రేవంత్ రెడ్డి ఈ రెండు పథకాలను స్వయంగా తన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. రాష్ట్రంలోని దివ్యాంగులు, వృద్దులు, పిల్లలందరికీ ప్రయోజనం చేకూర్చే ఈ పథకాల…
