తాజావార్తలు
India A Squad : ఐపీఎల్ మధ్యలో కేకేఆర్ ప్లేయర్‌కు బంపర్ ఆఫర్.. అఫీషియల్‌గా ఇండియా టీమ్‌లోకి ఎంట్రీ

India A Squad : ఐపీఎల్ మధ్యలో కేకేఆర్ ప్లేయర్‌కు బంపర్ ఆఫర్.. అఫీషియల్‌గా ఇండియా టీమ్‌లోకి ఎంట్రీ

India A Squad : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) క్యాంప్‌లో తీవ్ర ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, జార్ఖండ్ క్రికెటర్ అనుకుల్ రాయ్‎కు ఊహించని విధంగా టీమిండియా పిలుపు వచ్చింది. త్వరలోనే శ్రీలంక వేదికగా జరగబోయే ముక్కోణపు వన్డే సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన ఇండియా-ఎ జట్టులోకి అనుకుల్ రాయ్‌ను ఎంపిక చేశారు. గురువారం (మే 21) సెలక్షన్ కమిటీ ఈ మేరకు అధికారిక…

Read More
Telangana: తెలంగాణకు కేంద్రం అదిరిపోయే న్యూస్.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్.. త్వరలోనే పనులు..

Telangana: తెలంగాణకు కేంద్రం అదిరిపోయే న్యూస్.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్.. త్వరలోనే పనులు..

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రానికి మరో కొత్త రైల్వే లైన్ మోదీ సర్కార్ మంజూరు చేసింది. మణుగూరు-రామగుండం మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. దీనిని రూ.5818.45 కోట్లతో నిర్మించనుండగా.. పీపీపీ పద్దతితో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంత ఈ ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. ఈ రైల్వే లైన్ పొడవు 207.8 కిలోమీటర్లు ఉంటుంది. ఇది పూర్తైతే స్థానిక ప్రాంతాల ప్రజలకు రైల్వే సౌకర్యం అందుబాటులోకి రావడంతో పాటు ప్రయాణ సమయం…

Read More
ఆరోగ్యకరమైన కరివేపాకు నిలవ పచ్చడి.. కమ్మగా భలే రుచిగా ఉంటుంది

ఆరోగ్యకరమైన కరివేపాకు నిలవ పచ్చడి.. కమ్మగా భలే రుచిగా ఉంటుంది

ఆరోగ్యకరమైన, రుచికరమైన కరివేపాకు నిల్వ పచ్చడిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.  ఈ చట్నీ అన్నం, ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్ తో పాటు అద్భుతమైన రుచిని అందిస్తుంది. సరైన కొలతలతో, చిట్కాలతో చేస్తే మొదటిసారి చేసేవారు కూడా దీన్ని విజయవంతంగా తయారు చేయగలరు. తయారీ విధానం: ముందుగా కరివేపాకు నిల్వ పచ్చడికి అవసరమైన పదార్థాలను సిద్ధం చేసుకోవాలి. ఐదు కప్పుల (దాదాపు 100 గ్రాముల) కరివేపాకును శుభ్రంగా కడిగి, పూర్తిగా తడి ఆరేంత వరకు ఏదైనా…

Read More
భలే ఛాన్స్ లే..! ఆరు దశాబ్దాల కల.. విజయ్ ‘చేయూత’తో నెరవేరిన వేళ!

భలే ఛాన్స్ లే..! ఆరు దశాబ్దాల కల.. విజయ్ ‘చేయూత’తో నెరవేరిన వేళ!

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కేబినెట్‌లోకి వచ్చింది. ఆరు దశాబ్దాల నుంచి నెలకొన్న నిరీక్షణ ఇప్పట్లో సాధ్యమవుతుంది అని కాంగ్రెస్ కూడా అనుకోలేదు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న పార్టీతో మిత్రపక్షంగా ఉన్నా కూడా కేబినెట్‌లో చోటు దక్కని కాంగ్రెస్ కు ఇప్పుడు అనూహ్యంగా మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇంతకీ అంత సుదీర్ఘమైన గ్యాప్ ఎందుకొచ్చింది..? తమిళనాడులో అంతకుముందు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ చాలా కాలం ప్రభుత్వాలు ఏర్పాటు…

Read More
Wolf: అడవికి రాజు సింహం కావచ్చు.. కానీ తోడేలు ఎవరికీ బానిస కాదు!

Wolf: అడవికి రాజు సింహం కావచ్చు.. కానీ తోడేలు ఎవరికీ బానిస కాదు!

అడవికి రాజు సింహం కావచ్చు.. కానీ తోడేలు మాత్రం ఎవరికీ సులభంగా బానిస కాదు. స్వేచ్ఛ, క్రమశిక్షణ, గుంపుపై విశ్వాసం అనే లక్షణాలకు ప్రపంచవ్యాప్తంగా తోడేళ్లను ప్రతీకగా చూస్తారు. వాటి జీవన విధానం, సామాజిక నిర్మాణం ఇతర అడవి జంతువులతో పోలిస్తే ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. తోడేళ్లు సాధారణంగా “ప్యాక్” అనే గుంపులుగా జీవిస్తాయి. ఈ గుంపులో అనుభవం ఉన్న వయసు పైబడిన తోడేళ్లు దిశానిర్దేశం చేస్తుంటాయి. వేట, ప్రమాదాల గుర్తింపు, మార్గాల ఎంపికలో వాటి అనుభవం…

Read More
Gold Prices: బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. దెబ్బకు సీన్ రివర్స్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

Gold Prices: బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. దెబ్బకు సీన్ రివర్స్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

బంగారం ధరలు కొనుగోలుదారులకు మరోసారి షాకిచ్చాయి. ధరలు గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం నుంచి ధరల పెరుగదుల నమోదవుతోంది. బుధవారం రూ.వెయ్యి పెరగ్గా.. గురువారం కూడా స్వల్పంగా హైక్ అయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే ధరలు పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. గురువారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. గోల్డ్ రేట్లు ఇలా.. -హైదరాబాద్‌లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర…

Read More
Personality Test : మీరు ఎంచుకునే ఫ్రూట్.. మీ క్యారెక్టర్ రివీల్ చేస్తోందని తెలుసా?

Personality Test : మీరు ఎంచుకునే ఫ్రూట్.. మీ క్యారెక్టర్ రివీల్ చేస్తోందని తెలుసా?

చాలా మంది తమ క్యారెక్టర్, ఫ్యూచర్ తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అయితే కొంత మంది రాశిఫలాలు, మరికొంత మంది సంఖ్యా శాస్త్రం ప్రకారం తమ గురించి తాము, తన ఫ్యూచర్ గురించి తెలుసుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది చేతి వేళ్ల ఆకారం, కూర్చొనే విధానం, కాలి వేళ్ల ఆకారం, ఇలా వీటిని బట్టి తమ వ్యక్తిత్వం తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నారు. అయితే ఒక పండు కూడా మీ క్యారెక్టర్ రివీల్…

Read More
దేశం కోసం ఒక అడుగు.. మన బంగారం – దేశానికి శ్రీరామరక్ష! మేధావుల బహిరంగ విజ్ఞప్తి!

దేశం కోసం ఒక అడుగు.. మన బంగారం – దేశానికి శ్రీరామరక్ష! మేధావుల బహిరంగ విజ్ఞప్తి!

భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు; అది సంప్రదాయం, సంస్కృతి, అత్యవసర కాలంలో ఆదుకునే ఒక గొప్ప భరోసా. అయితే, ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ పసిడి ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థపై పెను భారంగా మారుతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆనంద్ రాఠీ వెల్త్ సీఈఓ ఫిరోజ్ అజీజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. భారతదేశం తన అవసరాలకు మించి బంగారాన్ని దిగుమతి చేసుకోవడం వల్ల…

Read More
7ఏళ్ళవయసులోనే మా నాన్న ఫ్రెండ్ వేధించాడు.. జీవితం మొత్తం కష్టాలే.. కన్నీళ్లు పెట్టుకున్న తమ్ముడు బ్యూటీ..

7ఏళ్ళవయసులోనే మా నాన్న ఫ్రెండ్ వేధించాడు.. జీవితం మొత్తం కష్టాలే.. కన్నీళ్లు పెట్టుకున్న తమ్ముడు బ్యూటీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాల్లో సెన్సేషన్ హిట్ అయినా సినిమా తమ్ముడు. పవన్ కు యూత్ లో ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పండగనే థియేటర్స్ దగ్గర జాతర వాతావరణం కనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో తమ్ముడు సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులకు…

Read More
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం.. 12 రాశుల వారికి ఇలా..

మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం.. 12 రాశుల వారికి ఇలా..

దిన ఫలాలు (మే 21, 2026): మేష రాశి వారు ఈ రోజు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. కొందరు మిత్రులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తి కరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. మిథున రాశి వారు వ్యాపారాల పనులతో బాగా బిజీ అయిపోతారు. గురు బలం వల్ల ఆర్థికంగా మరింత బాగా అదృష్టవంతులవుతారు. మేష రాశి మొదలు మీన రాశి…

Read More