AP Tourism: మీరు కారవాన్‌లో ఎంజాయ్ చేయొచ్చు.. సంక్రాంతికి ఏపీ టూరిజం గోల్డెన్ ఛాన్స్.. ముందే బుక్ చేస్కోండి
సంక్రాంతి పండుగ వస్తున్న క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సెలవులు రావడంతో కుటుంబసభ్యులు, స్నేహితులతో టూర్‌కు చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు. వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఏపీ టూరిజం శాఖ టూరిస్టులకు కొత్త అనుభూతి కల్పించేలా ఓ నిర్ణయం తీసుకుంది. పర్యాటకులకు కారవాన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. కేవలం రాజకీయ, సినీ, బిజినెస్ సెలబ్రెటీలు మాత్రమే వాడే కారవాన్లను పర్యాటకుల సౌకర్యాల కోసం ప్రవేశపెట్టాలని ఏపీ టూరిజం శాఖ…
