Aadhaar Card: ఆధార్ కార్డు అప్డేట్ మరింత ఈజీ.. మీ ఊర్లోనే సేవలు.. ఈ తేదీల్లోనే..
ఆధార్ కార్డుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల ఆధార్ కార్డుల్లో మార్పులు లేదా కొత్త ఆధార్ పొందాలంటే ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం సులభతరం చేసింది. గ్రామాల్లో ఉండే ప్రజలు తమ పిల్లలకు ఆధార్ కార్డు పొందాలన్నా లేదా అప్డేట్ చేసుకోవాలన్నా దగ్గర్లోని పట్టణానికి వెళ్లాల్సి వస్తోంది. అక్కడికి వెళ్లి పిల్లలతో పాటు క్యూలైన్లలో గంటల కొద్ది నిల్చోవాల్సి వస్తుంది. ఈ శ్రమను తగ్గించేందుకు ప్రభుత్వమే ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో…
