ఒకరు భారత్ నుంచి, మరొకరు పాక్ నుంచి.. 78 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు
భారత్, పాకిస్థాన్ విభజనతో విడిపోయిన బాల్య స్నేహితులు చాలా కాలం తర్వాత కలిశారు. వృదాప్యంలో ఉన్న ఇద్దరు మిత్రులు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. అలాగే వారి ఆనందానికి అంతులేకుండా పోయింది. 1947లో జరిగిన భారత విభజన సమయంలో విడిపోయిన ఇద్దరు బాల్యమిత్రులు దాదాపు 78 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి కలుసుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న ఆ అపురూప దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను కదిలిస్తున్నాయి. మే 22న…
