తాజావార్తలు
150కిపైగా సినిమాల్లో హీరోయిన్.. లక్షల్లో రెమ్యునరేషన్.. చివరికి అంత్యక్రియలకు డబ్బుల్లేక అనాధలా..

150కిపైగా సినిమాల్లో హీరోయిన్.. లక్షల్లో రెమ్యునరేషన్.. చివరికి అంత్యక్రియలకు డబ్బుల్లేక అనాధలా..

సినిమా గ్లామర్ ప్రపంచం బయట నుంచి చూసేటప్పుడు చాలా రంగులమయంగా కనిపిస్తుంది. కానీ, ఆ రంగుల వెనుక ఎన్ని కన్నీళ్లు, ఎంతటి నిశ్శబ్దం దాగి ఉంటుందో ఎవరూ ఊహించలేరు. మన చిన్నప్పుడు టీవీలోనో, వెండితెరపైనో చూసి మురిసిపోయిన ఎంతోమంది తారలు నిజజీవితంలో అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. అలాంటి వారిలో ఒకరే నటి అశ్విని. ‘చూపులు కలిసిన శుభవేళ’ అంటూ మనల్ని పలకరించిన ఆ కళ్ళు, చివరి రోజుల్లో సహాయం కోసం ఎదురుచూశాయంటే నమ్మడం కష్టం. నెల్లూరులో…

Read More
Watch Video: గేటు ఎక్కి.. మెట్లెక్కి ఇల్లంత తిరిగిన పాము.. చివరకు ఏం చేసిందో చూడండి

Watch Video: గేటు ఎక్కి.. మెట్లెక్కి ఇల్లంత తిరిగిన పాము.. చివరకు ఏం చేసిందో చూడండి

బయట మండుతున్న ఎండలను తట్టుకోలేక పాములు ఇంట్లోకి వస్తున్న ఘటనలు ఈ మధ్య చాలానే చూస్తున్నాం. తాజాగా అలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం గ్రామంలో ఓ భారీ జెర్రిపోతు పాము ఒక ఇంట్లోకి చొరబడి నానా రచ్చ చేసింది. ఇంటి ముందున్న ఇనుప గేటును సునాయాసంగా ఎక్కేసిన ఆ పాము, మెల్లగా మెట్లపై నుంచి బిల్డింగ్ పైకి వెళ్ళింది. కాసేపు అక్కడ తిరిగిన అనంతరం తిరిగి కిందకు దిగి,…

Read More
మామిడి పండ్లు రంగు చూసి కొనేస్తున్నారా? ఈ యాప్‌తో నాణ్యతను ఇట్టే పట్టేయచ్చు

మామిడి పండ్లు రంగు చూసి కొనేస్తున్నారా? ఈ యాప్‌తో నాణ్యతను ఇట్టే పట్టేయచ్చు

రసాయనాలతో పండించిన కల్తీ పండ్లను గుర్తించడం సాధారణ వినియోగదారులకు ఎప్పుడూ ఒక పెద్ద సవాలుగా ఉంటుంది. దీనిని సులభతరం చేస్తూ త్వరలోనే సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ అందుబాటులోకి రానుంది. కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో మీరు కొనే పండు సహజమైనదో లేదో తెలుసుకోవచ్చు. ఈ పరిజ్ఞానం ఆహార భద్రతలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకురానుంది. రసాయనాలతో పొంచి ఉన్న ముప్పు వేసవి వచ్చిందంటే చాలు మార్కెట్లో పసుపు పచ్చగా నిగనిగలాడుతూ ఊరించే మామిడి పండ్లు దర్శనమిస్తాయి….

Read More
Andhra Pradesh: 5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను జయించిన ఏపీ దివ్యాంగ విద్యార్థులు..

Andhra Pradesh: 5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను జయించిన ఏపీ దివ్యాంగ విద్యార్థులు..

నువ్వు చేయలేవు.. నీ వల్ల కాదు.. అని ఎవరైనా చెప్పినప్పుడు చాలా మంది వెనక్కి తగ్గిపోతారు. కానీ అదే మాటలను బలంగా తీసుకుని ముందుకు వెళ్లిన పిల్లల కథ ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 21 మంది విద్యార్థులు, ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొని చివరకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు చేరుకున్నారు. ఇది కేవలం ఒక ట్రెక్కింగ్ యాత్ర కాదు తమను తక్కువగా చూసిన ప్రతి ఒక్కరికీ ఇచ్చిన సమాధానం. ఈ పిల్లల్లో కొందరికి…

Read More
పక్కవాడి ఐడియాలతో బిల్డప్..! క్రుగర్ ఎఫెక్ట్ బాధితుల అసలు స్వరూపం ఇదే

పక్కవాడి ఐడియాలతో బిల్డప్..! క్రుగర్ ఎఫెక్ట్ బాధితుల అసలు స్వరూపం ఇదే

మన సమాజంలో విలక్షణమైన మనుషులు కనిపిస్తుంటారు. కొందరు మౌనంగా తమ పని తాము చేసుకుంటూ శిఖరాలను అధిరోహిస్తే, మరికొందరు మాత్రం అడుగు దూరంలో ఉన్న గమ్యాన్ని కూడా సొంతంగా చేరుకోలేక, పక్కవాడి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంటూ ‘బిల్డప్’ ఇస్తుంటారు. సైకాలజీ భాషలో వీరిని రకరకాల పేర్లతో పిలిచినా, వీరి అసలు నైజం మాత్రం ఇతరుల ఆలోచనలను కాపీ కొట్టడం. వీరికి విశ్లేషణాత్మక ఆలోచనలు సున్నా, కానీ ఇతరుల ఐడియాలను దొంగిలించడంలో మాత్రం పీహెచ్‌డీలు చేస్తుంటారు. మౌనంతోనే…

Read More
Alert Test: ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు.. ఎందుకంటే?

Alert Test: ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు.. ఎందుకంటే?

ఏదైనా ప్రకృతి విపత్తులు వరదలు, తుఫానులు, భూకంపాలు వంటివి వచ్చినప్పుడు, ప్రజలందరినీ అప్రమత్తం చేయడం ప్రభుత్వాలకు సవాల్ గా మారుతుంది. ప్రస్తుతం దేశంలో టెలికమ్యూనికేషన్స్ శాఖ విపత్తుల సంభవించినప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. అంది వచ్చిన ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుని ఇంకా మెరుగైన పద్ధతుల్లో సత్వరంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పద్ధతిని అమలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా సాచెట్’ (SACHET) అనే కొత్త సిస్టం తయారు చేసింది. ఇది సరిగ్గా…

Read More
Telangana: గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. తీరనున్న కరెంటు కష్టాలు!

Telangana: గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. తీరనున్న కరెంటు కష్టాలు!

ఎంసీహెచ్ఆర్డీలో రాష్ట్ర విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, భవిష్యత్ అవసరాలు, సాంకేతికత వినియోగం, గ్రీన్ ఎనర్జీపై సీఎం స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. విద్యుత్ సరఫరాలో లోపాలు ఉండకూడదని, ఆధునిక సాంకేతికతతో సేవలను మెరుగుపరచాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ వినియోగం ద్వారా విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించాలని సూచించారు. రైతు డిస్కం…

Read More
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

ఇరాన్-అమెరికా యుద్ధానికి సంబంధించి తాజాగా వైట్ హౌస్ ఒక సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్‌కు అధికారికంగా లేఖ రాసినట్టు తెలుస్తోంది.అయితే గత ఏప్రిల్ 7 నుంచి ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఎలాంటి దాడులు జరగలేదని..ఈ క్రమంలోనే ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పుడు అధికారికంగా ముగిసిందని వైట్ హౌస్ ప్రకటించింది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము…

Read More
IPL 2026 :  జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం

IPL 2026 : జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం

RR vs DC IPL 2026 : ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ బ్యాటర్లు మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించారు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న…

Read More
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు.. పట్టించుకోకపోతే ప్రాణాలకే రిస్క్..

శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు.. పట్టించుకోకపోతే ప్రాణాలకే రిస్క్..

మనిషికి ప్రాణసంకటంగా మారిన వ్యాధుల్లో క్యాన్సర్ అగ్రస్థానంలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే కనిపించే ఈ మహమ్మారి, నేడు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ కబళిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా దేశంలో క్యాన్సర్ కేసుల పెరుగుదల రేటు ఆందోళన కలిగిస్తోంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనం అనుసరిస్తున్న ఆధునిక జీవనశైలి, తింటున్న ఆహారమే ఈ విపత్తుకు ప్రధాన కారణం. అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం..? క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఏం…

Read More