Petrol Price: కేంద్రం ఇలా చేస్తే పెట్రోల్ ధర లీటర్‌కు రూ.22 వరకు తగ్గుతుంది? ఎలాగో తెలుసా?
Petrol Price: గత ఎనిమిది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మూడుసార్లు పెరిగాయి. దీని ఫలితంగా అనేక నగరాల్లో పెట్రోల్ ధరలు రూ.100 దాటాయి. ఢిల్లీలో మే 23న పెట్రోల్ ధర లీటరుకు రూ.99.51కి చేరింది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో వాటిని జీఎస్టీ పరిధిలోకి చేర్చాలని వాణిజ్య, పారిశ్రామిక మండలి డిమాండ్ చేసింది. ఈ విషయంపై వాణిజ్య, పారిశ్రామిక మండలి ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ భారీ…
