IND vs PAK T20 WC Result: పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. సూపర్ 8 చేరిన సూర్యసేన
India vs Pakistan Result, T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌లో భారత్ పాకిస్థాన్‌ను 61 పరుగుల తేడాతో ఓడించింది. టోర్నమెంట్ చరిత్రలో పరుగుల పరంగా పాకిస్థాన్‌పై భారత్ సాధించిన అతిపెద్ద విజయం ఇది. ఈ విజయంతో, భారత జట్టు సూపర్ 8 రౌండ్‌కు అర్హత సాధించింది. వరుసగా మూడు విజయాలతో ఆ జట్టు గ్రూప్ A పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో 176 పరుగుల లక్ష్యాన్ని…
