Gold Price: దుబాయ్ కాదు.. ఇక్కడ తులం బంగారం ధర కేవలం రూ.1810కే..
Gold Price: భారతదేశంలో తులం బంగారం ధర రూ.1.40 లక్షలు దాటినప్పుడు, వెనిజులాలో బంగారం అతి తక్కువకే కొనుగోలు చేయవచ్చు. ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజలు బ్రెడ్, వెన్న కొనడానికి బంగారు ముక్కలు ఇస్తున్నారు. భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతోంది. కానీ బంగారం ధర విపరీతంగా పెరగడంతో సామాన్యులకు నగలు కొనడం కష్టంగా మారింది. ఇప్పటివరకు భారతీయులు చౌకగా బంగారం కొనడానికి దుబాయ్ ఉత్తమ ఎంపికగా భావించారు. కానీ 2026 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు వేరే చెబుతున్నాయి….
