తాజావార్తలు

ఆ హీరో అందానికి ఫిదా అయ్యాను.. చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాడు! మనసులో మాట బయటపెట్టిన అనుపమ


ముఖ్యంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆమె చెప్పిన మాటలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మహేష్ బాబు అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనపై క్రష్ ఉందని అనుపమ చెప్పుకొచ్చింది. ఇంటర్వ్యూలో యాంకర్ మహేష్ బాబు గురించి ఒక్క మాటలో చెప్పాలని అడగ్గా.. అనుపమ తనదైన శైలిలో స్పందించింది. మహేష్ చాలా హ్యాండ్సమ్ అని, ఆయన అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *