తాజావార్తలు
Uday Kiran: ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే.. ఉదయ్‌ లెవలే వేరేగా ఉండు

Uday Kiran: ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే.. ఉదయ్‌ లెవలే వేరేగా ఉండు

ఉదయ్‌ కిరణ్‌.! ఎన్నో కష్ట నష్టాలకోర్చి..ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు. చాలా తొందరగానే స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్నాడు.అంతే వేగంగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. వరుసగా సినిమాలు ప్లాప్ అవ్వడంతో.. అవకాశాలు లేక డీలా పడ్డాడు. ఈక్రమంలోనే తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై.. ఈ లోకంలో ఉండలేనంటూ అర్ధాంతరంగా తనువు చాలించాడు. 2014 జనవరి 5న ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది యావత్ సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచేసింది. ఉదయ్ కిరణ్ చనిపోయి సుమారు…

Read More
పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మిస్టరీ స్పిన్నర్.. దెబ్బ అదుర్స్ కదూ..!

పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మిస్టరీ స్పిన్నర్.. దెబ్బ అదుర్స్ కదూ..!

Varun Chakravarthys Viral Tea Cup Troll: భారత జట్టు 2026 టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని సగర్వంగా ఎత్తుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్‌పై అద్భుత విజయాన్ని సాధించింది. నిన్న ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో, టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరును సాధించింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ల అద్భుత ప్రదర్శన జట్టుకు ఈ ఘనతను చేకూర్చింది. అనంతరం, న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు…

Read More
లేఆఫ్‌లో జాబ్‌ పోయినా? మీరు రిజైన్‌ చేసినా.. మీ పీఎఫ్‌ డబ్బుకు వడ్డీ వస్తుందా? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

లేఆఫ్‌లో జాబ్‌ పోయినా? మీరు రిజైన్‌ చేసినా.. మీ పీఎఫ్‌ డబ్బుకు వడ్డీ వస్తుందా? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు ఉద్యోగ అనిశ్చితి కొత్తేమీ కాదు. ఆర్థిక మాంద్యం, లే ఆఫ్‌లు లేదా మెరుగైన కెరీర్ అవకాశాల కోసం అన్వేషణ, ఉద్యోగాలు మార్చడం లేదా వారిని కోల్పోవడం అనేది ఒక సాధారణ విషయంగా మారింది. ఒక ఉద్యోగి నిరుద్యోగిగా మారినప్పుడు లేదా సుదీర్ఘ విరామం తీసుకున్నప్పుడు, వారి అతిపెద్ద ఆందోళన ఏంటంటే.. ఈ పొదుపులో అతి ముఖ్యమైన భాగం వారి ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ వస్తుందా? ఆగిపోతుందా అని ఆలోచిస్తారు. సాధారణంగా జాబ్‌…

Read More

శివుడి మూడో కన్ను మిస్టరీ.. పార్వతీ దేవి కళ్లు మూసిప్పుడు సృష్టిలో ఏం జరిగింది..?

హిందూ సనాతన ధర్మంలో లయకారకుడైన పరమశివుడి స్వరూపం అత్యంత విశిష్టమైనది. ఆయన రూపంలో ప్రతి అంశానికీ ఒక లోతైన ఆధ్యాత్మిక అంతరార్థం ఉంది. ముఖ్యంగా మహాదేవుని నుదుటిపై ఉండే మూడవ కన్ను భౌతిక నేత్రాలకు పూర్తి భిన్నమైనది. సమస్త జీవుల మాదిరిగా బాహ్య ప్రపంచాన్ని చూసేందుకు రెండు కళ్లు ఉంటే, భౌతిక ప్రపంచానికి అతీతమైన సత్యాన్ని, అంతరంగాన్ని వీక్షించడానికి ఆయనకు మూడో కన్ను ఉంది. దీనినే జ్ఞాన నేత్రం అని పిలుస్తారు. కాలానికి అతీతమైన గతం, వర్తమానం,…

Read More
Tamil Politics: స్టాలిన్‌ను పొగడ్తలతో ముంచేస్తున్న విజయ్ పార్టీ

Tamil Politics: స్టాలిన్‌ను పొగడ్తలతో ముంచేస్తున్న విజయ్ పార్టీ

Tamil Politics: తమిళనాడులో రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. ఏ నిమిషం ఏమి జరుగుతుందో ఎవరు ఊహించలేని పరిస్థితి.. తమిళనాడు రాజకీయాల్లో ఇలా ఎప్పటికీ జరగవు అనుకున్నవి కూడా జరగబోతున్నాయి అన్న చర్చ జరుగుతోంది. విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలతో సింగల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ప్రభుత్వ ఏర్పాటుకు 118 స్థానాల్లో అవసరం. కాంగ్రెస్ పార్టీ డిఎంకె కూటమి నుంచి బయటికి వచ్చి విజయ్ కు మద్దతు ఇవ్వడంతో టీవీకే బలం 112 కు చేరింది. అయితే…

Read More
పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మిస్టరీ స్పిన్నర్.. దెబ్బ అదుర్స్ కదూ..!

Hyderabad: దొంగ ఇంట్లో సోదాలు చేస్తుండగా చెత్త కుప్పలో కనిపించినవి చూసి కళ్లు జిగేల్..

హైదరాబాద్‌లో చోరీ కేసులో దొంగ తెలివిగా వేసిన ప్లాన్ చివరికి పోలీసుల ముందు బట్టబయలైంది. జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో దొంగ దొంగిలించిన సొత్తును చెత్తలో దాచిపెట్టి తప్పించుకోవాలని చూసినా.. పోలీసుల దర్యాప్తు ముందు అతని యత్నం ఫలించలేదు. బిహార్‌కు చెందిన గ్యాంగ్ సభ్యుడు ఆనంద్ ముఖియా అనే వ్యక్తిని జూబ్లీహిల్స్ క్రైమ్ టీం ఇటీవల అరెస్ట్ చేసింది. పదిరోజుల పాటు పోలీసులు అతడిని ప్రశ్నించినా మొదట్లో తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. ఎలాంటి సమాచారం…

Read More
మరో మూడు రోజుల్లో రాజయోగం.. వీరికి తిరుగులేని అదృష్టం..  మీరున్నారా?

మరో మూడు రోజుల్లో రాజయోగం.. వీరికి తిరుగులేని అదృష్టం.. మీరున్నారా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కొన్ని రాశుల వారి మీద ప్రత్యేక ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇక మూడు గ్రహాల సంచారం వలన రెండు రాశుల వారికి బాగా కలిసి రానుందని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వచ్చే నెలలో గురు, చంద్రుల కలయికతో గజకేసరి యోగం ఏర్పడనుంది. ఈ అరుదైన యోగాల వలన రెండు రాశుల వారికి…

Read More
పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మిస్టరీ స్పిన్నర్.. దెబ్బ అదుర్స్ కదూ..!

టీటీడీ సంచలన నిర్ణయం.. ఇక దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు..

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి వైభవాన్ని ప్రాశస్త్యాన్ని చాటిచెబుతున్న టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, రాజధానుల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాల నిర్మాణం చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయడంతో టీటీడీ పాలక మండలి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గత ధర్మకర్తల మండలి సమావేశంలో శ్రీవారి ఆలయాల నిర్మాణాల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు నిధులు కేటాయించడంతోపాటు పనులను వేగవంతం చేసే ప్రణాళికకు కసరత్తు ప్రారంభించింది. తమిళనాడులోని…

Read More

స్పెషల్ బెల్లం కుడుములు.. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా ఇలా చేయండి!

వినాయక చవితికి ఎంతో ఇష్టమైన ప్రసాదం బెల్లం కుడుములు. ఈ కుడుములు కేవలం పండుగలకే కాకుండా, గృహప్రవేశం వంటి శుభకార్యాలలో కూడా తయారు చేస్తారు. వీటిని తయారుచేయడం చాలా సులభం, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వినాయక చవితి పండుగకు అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యాలలో బెల్లం కుడుములు ముఖ్యమైనవి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాలను చాలా మంది తమ ఇంటి గృహప్రవేశాలప్పుడు కూడా ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. ఈ వంటకం రుచికరంగా ఉండడమే కాకుండా, ఆరోగ్యానికి…

Read More
Baking Soda Hacks: బేకింగ్ సోడాను ఇలా ఉపయోగించవచ్చా? మీ వంట సమయాన్ని ఆదా చేసే 5 చిట్కాలు!

Baking Soda Hacks: బేకింగ్ సోడాను ఇలా ఉపయోగించవచ్చా? మీ వంట సమయాన్ని ఆదా చేసే 5 చిట్కాలు!

మాంసం, పప్పులను త్వరగా ఉడికించడానికి మీరు వండే మాంసం గట్టిగా ఉంటే, దానిని గంటల తరబడి ఉడికించాల్సిన అవసరం లేదు. కేవలం అర టీస్పూన్ బేకింగ్ సోడా కలిపితే చాలు, అది మాంసం pH స్థాయిని పెంచి ప్రోటీన్లు మెత్తబడేలా చేస్తుంది. దీనివల్ల మాంసం జూసీగా, స్పాంజిలా తయారవుతుంది. అలాగే పప్పులు త్వరగా మెత్తబడాలన్నా కొద్దిగా బేకింగ్ సోడా కలిపితే సరిపోతుంది. ఇది నీటి పిహెచ్ స్థాయిని పెంచి పప్పు పైపొరను త్వరగా విచ్ఛిన్నం చేస్తుంది, తద్వారా…

Read More