తాజావార్తలు
అప్పట్లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు అందాలతో గత్తరలేపుతున్న బ్యూటీ

అప్పట్లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు అందాలతో గత్తరలేపుతున్న బ్యూటీ

చాలా మంది ముద్దుగుమ్మలు ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సహాయక పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. సెకండ్ ఇన్నింగ్స్ లో అమ్మ, అక్క, వదిన పాత్రలు చేస్తున్నారు. అలాగే ఈ హీరోయిన్ కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. తెలుగు, తమిళ్ భాషల్లో క్రేజీ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు సెకండ్ ఇనింగ్స్…

Read More
Andhra Pradesh: స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్

Andhra Pradesh: స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్

కృష్ణా జిల్లా ఉయ్యూరులోని విజయసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఓ వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. ఉపాధ్యాయురాలు కనకలక్ష్మి షూ వేసుకురాలేదన్న కారణంతో పలువురు విద్యార్థుల మెడలో చెప్పుల దండ వేశారు. ఈ అమానుష చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీచర్ తనను తాను సమర్థించుకుంటూ, విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాలనే ఉద్దేశంతోనే ఇలా చేశానని, వారిని అవమానించే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నారు. క్లాస్‌రూమ్‌లో పది నిమిషాల పాటు మాత్రమే చెప్పుల దండతో నిలబెట్టానని వివరణ ఇచ్చారు. ఈ…

Read More
Korrala Idli: కొర్రల ఇడ్లీ ఇలా చేసుకొని తిన్నారంటే ఆరోగ్యానికి తిరుగుండదు!

Korrala Idli: కొర్రల ఇడ్లీ ఇలా చేసుకొని తిన్నారంటే ఆరోగ్యానికి తిరుగుండదు!

ఇడ్లీల తయారీ మరియు స్పెషల్ చట్నీ ఉదయాన్నే పులిసిన పిండిలో తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసి, ఈ పిండిని వేసి పాత్రలో ఉంచి 10 నుండి 15 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. ఈ లోపు దీనికి కాంబినేషన్‌గా అదిరిపోయే టమాటో-పల్లీ చట్నీ తయారు చేసుకోవచ్చు. ఒక చిన్న గ్లాసు వేరుశనగ గుళ్లను వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో ఐదు టమాటాలు, మూడు ఎండుమిర్చి, అర…

Read More
Andhra Pradesh: స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్

భార్య ఎంత పిలిచినా డోర్ తియ్యని భర్త.. పగలగొట్టి చూడగా గుండెపగిలే సీన్..

సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన ఆ యువ జంట నూరేళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుంది. చిన్నపాటి కుటుంబ కలహాలు, పెరిగిపోయిన మానసిక ఒత్తిడి ఇద్దరు ఐటీ ఉద్యోగుల ప్రాణాలను బలితీసుకున్నాయి. తెలంగాణకు చెందిన దంపతులు బెంగళూరులోని తమ నివాసంలో బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాకు చెందిన భాను చందర్ రెడ్డి, ఆయన భార్య బీబీ షాజియా సిరాజ్ బెంగళూరులోని కొత్తనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ ప్రైవేట్…

Read More
యోగా వల్ల కలిగే ప్రయోజనాలు.!

యోగా వల్ల కలిగే ప్రయోజనాలు.!

రోజూ యోగా చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? శరీర సౌలభ్యం, మానసిక ప్రశాంతత, శ్వాస నియంత్రణ, నిద్ర వంటి అంశాల్లో యోగా ఎలా సహాయపడుతుందో పూర్తి వివరాలు తెలుసుకోండి.

Read More
Gas Cylinder: ఓన్లీ ఆధార్‌ ఉంటే చాలు.. 5 నిమిషాల్లోనే గ్యాస్‌ సిలిండర్‌.. బుకింగ్‌ అవసరమే లేదు!

Gas Cylinder: ఓన్లీ ఆధార్‌ ఉంటే చాలు.. 5 నిమిషాల్లోనే గ్యాస్‌ సిలిండర్‌.. బుకింగ్‌ అవసరమే లేదు!

Gas Cylinder: ఇప్పుడు గ్యాస్ సిలిండర్ పొందడం మునుపటి కంటే చాలా సులభమైంది. ముఖ్యంగా విద్యార్థులు, వలస కార్మికులు, అద్దె ఇళ్లలో నివసించే వారికి ఇది ఒక పెద్ద ఊరట. ఇకపై అడ్రస్ ప్రూఫ్ లేదని చింతించాల్సిన అవసరం లేదు. కేవలం ఒకే ఒక గుర్తింపు కార్డుతో 5 నిమిషాల్లో మీరు వంట గ్యాస్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. ముందస్తు బుకింగ్ అవసరం లేదు: లైన్లో నిలబడాల్సిన పని లేదు. ఆన్‌లైన్ బుకింగ్ కోసం వేచి చూడాల్సిన అవసరం…

Read More
Gold Prices: బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. దెబ్బకు సీన్ రివర్స్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

Gold Prices: బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. దెబ్బకు సీన్ రివర్స్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

బంగారం ధరలు కొనుగోలుదారులకు మరోసారి షాకిచ్చాయి. ధరలు గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం నుంచి ధరల పెరుగదుల నమోదవుతోంది. బుధవారం రూ.వెయ్యి పెరగ్గా.. గురువారం కూడా స్వల్పంగా హైక్ అయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే ధరలు పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. గురువారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. గోల్డ్ రేట్లు ఇలా.. -హైదరాబాద్‌లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర…

Read More

వెయ్యి రోజుల పాలన.. వెయ్యి కిలోల ఉల్లిగడ్డలు పంపిణీ!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. కొందరు నేతలు వినూత్న కార్యక్రమాలతో చర్చగా నిలుస్తున్నారు. వరంగల్‌కు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వెయ్యి రోజుల పాలనకు జ్ఞాపకంగా 1000 కిలోల ఉల్లిగడ్డలు ఉచితంగా పంపిణీ చేశాడు. పేదలకు వెయ్యి కిలోల ఉల్లి పంపిణీతో చర్చగా నిలిచారు. వరంగల్ రాజకీయాల్లో తనదైన శైలిలో నిలిచే సీనియర్ నాయకుడు రాజనాల శ్రీహరి…

Read More

EPF Withdrawal కోసం కొత్త మొబైల్ యాప్ – 3

EPF Withdrawal కోసం కొత్త మొబైల్ యాప్ – 3 రోజుల్లో బ్యాంక్ ఖాతాలో డబ్బు, UPI సౌకర్యం! PF డబ్బు విత్‌డ్రా కోసం కొత్త మొబైల్ యాప్ – 3 రోజుల్లోనే బ్యాంక్ ఖాతాలో డబ్బు! న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9:భవిష్య నిధి (EPF) సభ్యులకు త్వరలో మరింత సులభమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. https://epfbalancestatus.co.in/epf-office/ఉద్యోగుల పీఎఫ్‌ డబ్బును త్వరగా విత్‌డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్‌ఓ (EPFO) ప్రత్యేకంగా కొత్త మొబైల్ యాప్‌ను రూపొందిస్తోంది. ఈ యాప్ ద్వారా…

Read More
Vijayasai Reddy: ఏపీలో కొత్త పార్టీ! విజయసాయిరెడ్డి పొలిటికల్ ఎంట్రీ! 

Vijayasai Reddy: ఏపీలో కొత్త పార్టీ! విజయసాయిరెడ్డి పొలిటికల్ ఎంట్రీ! 

ఏపీలో మరో కొత్త పార్టీకి తెర లేవనుందని లోకల్ పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్‌. పొలిటికల్ ఎంట్రీకి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. చాలాకాలం వైసీపీలో ఉన్న ఆయన, కొన్నాళ్ల కిందట ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అడపాదడపా వైసీపీ టార్గెట్‌గా విమర్శల బాణాలు సంధిస్తున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా Xలో పోస్టులు పెడుతున్నారు. అటు టీడీపీపై కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. రాజధాని నిర్మాణంలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఆయన వైసీపీని వద్దనుకున్నారు. టీడీపీలోకి ఎంట్రీ…

Read More