తాజావార్తలు
Tollywood: ఈ నటీమణి సినీ కెరీర్ సూపర్ హిట్.. కానీ వ్యక్తిగత జీవితంలో..

Tollywood: ఈ నటీమణి సినీ కెరీర్ సూపర్ హిట్.. కానీ వ్యక్తిగత జీవితంలో..

భారతీయ సినీ చరిత్రలో ఒక ధృవతారగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలుగొందారు సీనియర్ నటి రాజసులోచన. 1934 ఆగస్టు 15న విజయవాడలో భక్తవత్సలం నాయుడు, దేవిక దంపతులకు ఆమె జన్మించారు. పిల్లల కోసం పరితపిస్తున్న ఆ దంపతులకు కలిగిన ఏకైక సంతానమే రాజసులోచన. ఆమె అసలు పేరు రాజీవలోచన కాగా, స్కూలు రిజిస్టర్‌లో పొరపాటున రాజసులోచన అని నమోదు కావడంతో అదే పేరు స్థిరపడింది. రాజసులోచన బాల్యం మద్రాసులో గడిచింది. ఆమె తండ్రి భక్తవత్సలం నాయుడు ఎన్.ఎం. రైల్వేలో…

Read Full News

Andhra Pradesh: పేద విద్యార్థిని చదువుకు ఎన్నారై చేయూత..

పాణ్యం: పేదరికం ఏ విద్యార్థి ఉన్నత చదువులకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో దాతలు ముందుకు వస్తున్నారు. తాజాగా ఇంజినీరింగ్ చదువుతున్న ఓ నిరుపేద విద్యార్థిని చదువు కోసం అమెరికాకు చెందిన తానా ప్రతినిధి రవి పోట్లూరి ఆర్థిక సాయం అందించి తన ఉదారత చాటుకున్నారు. రవీంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న సి. శ్రావణికి రూ.50,000 సాయం అందజేశారు. పాణ్యం మండలంలోని రవీంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం అభ్యర్థిస్తున్న సి. శ్రావణి ఆర్థిక…

Read Full News
Gold Prices: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తగ్గుదలకు బ్రేక్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

Gold Prices: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తగ్గుదలకు బ్రేక్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

బంగారం ధరల తగ్గుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. గురువారం నుంచి ధరలు పెరుగుతూనే వస్తోన్నాయి. అందులో భాగంగా శుక్రవారం కూడా మరోసారి బంగారం, వెండి ధరల్లో పెరుగుదుల నమోదైంది. వరుసగా రెండో రోజు పెరగడం కొనుగోలుదారులకు షాక్ ఇస్తోంది. పెళ్లిళ్ల సీజన్ మొదలుకానున్న క్రమంలో పసిడి ధరలు పెరగడంతో కొనుగోలుదారులపై మరింత భారం పడుతోంది. అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ మొదలయ్యాయి. దీంతో బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో గోల్డ్ రేట్లు…

Read Full News

ఏపీ వాసులకు బిగ్ గుడ్‌న్యూస్.. SC, ST, BC కుటుంబాలకు భారీ బెనిఫిట్..!

ఉచిత కరెంట్… జీరో విద్యుత్ బిల్లు..! ఇది కేవలం ప్రకటనలకే పరిమితం కాదు, ఇప్పుడు ఏపీలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిజమవుతోంది. భానుడి ప్రతాపానికి విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుతుంటే, అదే ఎండను ఆసరాగా చేసుకుని ఉచితంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ రాయితీలతో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సూర్యకాంతి ఇప్పుడు విద్యుత్ ప్రసాదంగా…

Read Full News
Tollywood: ఈ నటీమణి సినీ కెరీర్ సూపర్ హిట్.. కానీ వ్యక్తిగత జీవితంలో..

Success Story: లేడి క్వీన్.. పెద్దగా చదువుకోలేదని బంధువుల ఎగతాళి.. ఇప్పుడు కోట్లు సంపాదన!

Success Story: తమిళనాడులోని దిండిగల్‌ జిల్లాకు చెందిన పొన్నరాసి అనే మహిళా రైతు, మునగ (మోరింగా) సాగుతో తన జీవితాన్నే కాదు, కుటుంబ భవిష్యత్తును కూడా మార్చుకుంది. చదువు మధ్యలోనే ఆపేసిన ఆమె, కృషి మరియు పట్టుదలతో ఇప్పుడు సంవత్సరానికి సుమారు రూ.12 లక్షల ఆదాయం పొందుతూ “మోరింగా క్వీన్”గా గుర్తింపు పొందింది. చిన్న ఆలోచన.. పెద్ద విజయం: పొన్నరాసి వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పెరిగింది. పంటల కష్టం, వ్యవసాయ జీవితం ఆమెకు చిన్నప్పటినుంచే తెలుసు….

Read Full News
ఒక్క జ్యూస్.. వందలాది లాభాలు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగండి చాలు..

ఒక్క జ్యూస్.. వందలాది లాభాలు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగండి చాలు..

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కొన్ని సహజసిద్ధమైన ఆహార పదార్థాలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో కాకరకాయ ఒకటి. కాకరకాయను అనేక అనారోగ్యాలకు దివ్యౌషధంగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున కాకరకాయ రసం తీసుకోవడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. కాకరకాయలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి, ఏ పుష్కలంగా ఉన్నాయి. అందుకే.. కాకరకాయ రసం (Bitter Gourd Juice)…

Read Full News

AIకే సవాల్ విసురుతున్న 16 ఏళ్ల బాల మేధావి.. 9 గిన్నిస్ రికార్డులు, రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్!

నాసిక్: కృత్రిమ మేధస్సు (AI) క్షణాల్లో సంక్లిష్టమైన లెక్కలను పూర్తి చేస్తోంది. కానీ మహారాష్ట్రకు చెందిన 16 ఏళ్ల బాలుడు ఆర్యన్ శుక్లా మాత్రం ఎలాంటి కంప్యూటర్, కాలిక్యులేటర్ సహాయం లేకుండానే అత్యంత క్లిష్టమైన గణిత సమస్యలను తన మెదడుతోనే పరిష్కరిస్తున్నాడు. కేవలం 16 ఏళ్ల వయసులోనే తొమ్మిది గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించడంతో పాటు, రెండుసార్లు మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ కప్ విజేతగా నిలిచాడు. దీంతో అతడిని భారతదేశపు ‘హ్యూమన్ కాలిక్యులేటర్’గా పిలుస్తున్నారు. ఆరేళ్ల వయసులోనే…

Read Full News
ప్రైవసీ భ్రమలో ఉన్నారా? ఇన్కాగ్నిటో మోడ్ గురించి మనకు తెలియని నిజాలివే!

ప్రైవసీ భ్రమలో ఉన్నారా? ఇన్కాగ్నిటో మోడ్ గురించి మనకు తెలియని నిజాలివే!

మనం ప్రైవేట్ మోడ్ వాడుతున్నా, మన ఐపీ అడ్రస్ ద్వారా ఐఎస్‌పీలు, వెబ్‌సైట్లు మనల్ని ట్రాక్ చేస్తూనే ఉంటాయి. అందుకే ఇన్కాగ్నిటోలో వెతికిన వస్తువుల ప్రకటనలు, మళ్ళీ సాధారణ మోడ్‌లో కనిపిస్తుంటాయి. అసలైన ప్రైవసీ కావాలంటే కేవలం ఈ మోడ్‌ని నమ్ముకుంటే సరిపోదు. మనం ఏం చేయాలి? మన డేటాను సురక్షితంగా ఎలా ఉంచుకోవాలి? ఏం చేస్తుంది? ఇన్కాగ్నిటో మోడ్ అనేది మన బ్రౌజర్ లోని కుకీలను మరియు హిస్టరీని సేవ్ చేయకుండా మాత్రమే ఆపుతుంది. మనం…

Read Full News
Darshanam Mogilaiah: పద్మశ్రీ ఇచ్చారు.. కానీ పట్టా ఇవ్వరా?.. కిన్నెర మొగిలయ్య ఆవేదన

Darshanam Mogilaiah: పద్మశ్రీ ఇచ్చారు.. కానీ పట్టా ఇవ్వరా?.. కిన్నెర మొగిలయ్య ఆవేదన

హైదరాబాద్: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అందుకున్న ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగిలయ్య (కిన్నెర మొగిలయ్య) తనకు ప్రభుత్వం కేటాయించిన స్థలానికి ఇప్పటికీ పట్టా అందకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డిను కలిసి వినతిపత్రం సమర్పించారు. మొగిలయ్యకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అబ్దుల్లాపూర్ మేట్ మండలం కుంట్లూరు గ్రామంలో 600 గజాల…

Read Full News
Thursday Astrology : గురువారం రోజున ఈ పనులు చేస్తున్నారా? అయితే అదృష్టాన్ని మీరే దూరం చేసుకుంటున్నట్లే!

Thursday Astrology : గురువారం రోజున ఈ పనులు చేస్తున్నారా? అయితే అదృష్టాన్ని మీరే దూరం చేసుకుంటున్నట్లే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గురువారం రోజున కొన్ని పనులకు దూరంగా ఉండటం వల్ల బృహస్పతి అనుగ్రహం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఆ నియమాలు వాటి వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలు ఇక్కడ ఉన్నాయి: జుట్టు గోళ్లు కత్తిరించడం: గురువారం రోజున జుట్టు లేదా గోళ్లు కత్తిరించుకోవడం అశుభమని పెద్దలు చెబుతుంటారు. ఇది బృహస్పతి శక్తిని నేరుగా ప్రభావితం చేస్తుందని, దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడంలో అస్థిరత ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నమ్మకం. బట్టలు ఉతకడం: గురువారం పసుపు రంగు…

Read Full News