తాజావార్తలు
RBI: మీ దగ్గర ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్‌!

RBI: మీ దగ్గర ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్‌!

RBI: మే 19, 2023న చలామణిలో ఉన్న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకునే ప్రక్రియను ఆర్‌బిఐ ప్రారంభించింది. ఆ సమయంలో మార్కెట్లో సుమారు రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, మొత్తం నోట్లలో 98.47 శాతం ఇప్పటికే విజయవంతంగా ఆర్‌బిఐకి తిరిగి వచ్చాయి. ప్రస్తుతం ప్రజల వద్ద మార్కెట్లో కేవలం రూ.5,451 కోట్ల విలువైన నోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆర్‌బిఐ తెలిపింది. మార్పిడి చేసుకోవడానికి 2 ప్రధాన మార్గాలు: సాధారణ…

Read Full News
EPFO: మారిన రూల్స్‌.. 2026లో రిటైర్‌ అయ్యే ప్రైవేట్‌ ఉద్యోగులకు పెన్షన్‌ ఎంత వస్తుందంటే..?

EPFO: మారిన రూల్స్‌.. 2026లో రిటైర్‌ అయ్యే ప్రైవేట్‌ ఉద్యోగులకు పెన్షన్‌ ఎంత వస్తుందంటే..?

ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు రిటైర్మెంట్‌ ఆలోచన ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగా వారికి స్థిరమైన పెన్షన్ విధానం ఉండదు. కాబట్టి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత గురించి భయపడటం సహజం. అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో సభ్యులుగా ఉంటే మీకు అలాంటి ఆందోళన పెద్దగా అక్కర్లేదు. EPFO EPS పథకం ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఒక భరోసా ఇస్తోంది. మీరు 2026లో రిటైర్‌ అవుతుంటే మీకు ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. మరి…

Read Full News
Jowar Idli Recipe: జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే చికెన్, మటన్ మర్చిపోతారు

Jowar Idli Recipe: జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే చికెన్, మటన్ మర్చిపోతారు

జొన్న ఇడ్లీలు ఇలా చేసి తింటే రుచి అదుర్స్. ఎందుకంటే, దీనిలో శరీరానికి కావాల్సిన పీచుపదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకా దీనిలో ఐరన్, మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ ఇడ్లీలు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, బరువు తగ్గేందుకు కూడా ఇది సహాయపడుతుంది. అందుకే, చాలా మంది ఇప్పటికి బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటారు. ఈ ఇడ్లీలు తయారు చేసేటప్పుడు దీనిలో కొద్దిగా మినపప్పు వేస్తె మెత్తగా, దూదిలా వస్తాయి,…

Read Full News

Watch: చేపల వేటలో కొంగ.. వెనుకే పొంచి ఉన్న మృత్యువు! ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

వైరల్ వీడియో: ప్రకృతిలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఆహారం కోసం వేటాడే జీవి.. క్షణాల్లోనే మరో జీవికి ఆహారంగా మారే పరిస్థితి ఎదురుకావచ్చు. అయితే, ప్రాణాల కోసం చివరి వరకు పోరాడితే ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలాంటి ఉత్కంఠభరిత దృశ్యానికి సంబంధించిన ఓ వన్యప్రాణి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చేపల కోసం నీటిలో వేటాడుతున్న ఓ కొంగపై భారీ కొండచిలువ ఆకస్మికంగా దాడి చేయగా.. ఆ…

Read Full News
Jowar Idli Recipe: జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే చికెన్, మటన్ మర్చిపోతారు

నేచురల్‌గా ఇమ్యూనిటీ పెంచే ఫ్యాషన్ ఫ్రూట్ ఎప్పుడైనా తిన్నారా?

ఆధునిక జీవనశైలిలో ఎదురయ్యే ఒత్తిడి, అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ఈ పండు ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ప్యాషన్ ఫ్రూట్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. ప్యాషన్ ఫ్రూట్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి దీర్ఘకాలిక…

Read Full News
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఒలింపిక్స్ బరిలో 6 జట్లు.. టీమిండియాతోపాటు 4 టీంలు క్వాలిఫై.. మరో రెండు ఏవంటే?

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఒలింపిక్స్ బరిలో 6 జట్లు.. టీమిండియాతోపాటు 4 టీంలు క్వాలిఫై.. మరో రెండు ఏవంటే?

లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం కోసం క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కీలక ప్రకటన చేశాయి. మెగా టోర్నీలో పాల్గొనే జట్ల అర్హత మార్గాలను అధికారికంగా ఖరారు చేస్తూ అభిమానుల్లో సరికొత్త జోష్ నింపాయి. లాస్ ఏంజిల్స్ వేదికగా చారిత్రాత్మక సమరం.. దాదాపు శతాబ్దం తర్వాత ఒలింపిక్స్ వేదికపై క్రికెట్ సందడి చేయబోతోంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా…

Read Full News

కార్తీక మంగళవారం ఈ పూజలు చేస్తే అదృష్టం కలిసొస్తుందట.. రుణబాధలు తొలగాలంటే ఇలా చేయండి!

Karthika Masam Tuesday Pooja: హిందూ ధర్మంలో కార్తీక మాసానికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. ఈ మాసం పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తారు. కార్తీక మాసంలో చేసే పూజలు, వ్రతాలు, దీపారాధనలు, దానధర్మాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. మంగళవారం అంగారకుడికి, సుబ్రమణ్య స్వామికి, హనుమంతుడికి ప్రీతికరమైన రోజు. అందుకే కార్తీక మంగళవారాల్లో వీరిని భక్తిశ్రద్ధలతో పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున కొన్ని ప్రత్యేక…

Read Full News

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్‌గా మాజీ క్రికెట్ దిగ్గజం.. గంభీర్ పని అయిపోయినట్లేనా ?

Gautam Gambhir: జపాన్‌లో జరిగే ఆసియా గేమ్స్ 2026 కోసం భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పేరును అధికారికంగా ఖరారు చేశారు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఈ టోర్నీకి దూరంగా ఉండటంతో భారత మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు జపాన్ వెళ్లే బాధ్యతలను బీసీసీఐ కట్టబెట్టింది. ఆసియా క్రీడలు 2026లో పాల్గొనే భారత పురుషుల క్రికెట్ జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తారని స్పష్టమైంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) అధిపతిగా…

Read Full News
Veg Omelet: గుడ్డు లేకుండా ఆమ్లెట్ తిన్నారా? ఈ చిన్న ట్రిక్స్‌తో వెజ్ ఆమ్లెట్ అదిరిపోతుంది!

Veg Omelet: గుడ్డు లేకుండా ఆమ్లెట్ తిన్నారా? ఈ చిన్న ట్రిక్స్‌తో వెజ్ ఆమ్లెట్ అదిరిపోతుంది!

శనగపిండి అట్టుకు, ఈ వెజ్ ఆమ్లెట్‌కు చాలా తేడా ఉంటుంది. హోటల్ స్టైల్‌లో ఫ్లఫీగా, సాఫ్ట్‌గా వచ్చే వెజ్ ఆమ్లెట్ విశేషాలేంటో తెలుసుకుందాం. బ్రేక్ ఫాస్ట్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఆమ్లెట్. అయితే, గుడ్డు తినని వారు ఈ రుచిని మిస్ అవుతున్నామని బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం వంటింట్లో దొరికే పిండి పదార్థాలతోనే అచ్చం ఎగ్ ఆమ్లెట్‌ను తలపించేలా ఒక వెరైటీ వంటకాన్ని సిద్ధం చేయవచ్చు. ఇది మామూలు శనగపిండి రొట్టెలా కాకుండా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా…

Read Full News
తలనిండా తెల్ల వెంట్రుకలా? ఇంట్లోనే జుట్టును సహజంగా నల్లగా, ఒత్తుగా మార్చే బెస్ట్ కిచెన్ హ్యాక్స్!

తలనిండా తెల్ల వెంట్రుకలా? ఇంట్లోనే జుట్టును సహజంగా నల్లగా, ఒత్తుగా మార్చే బెస్ట్ కిచెన్ హ్యాక్స్!

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం (Grey Hair) అనేది ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య. దీని కోసం మార్కెట్లో దొరికే కెమికల్ హెయిర్ డైలు వాడటం వల్ల జుట్టు మరింత పాడవుతుంది. అలా కాకుండా మన వంటగదిలో దొరికే నల్ల జీలకర్ర (కలోంజి), మెంతులు, కరివేపాకు, ఉసిరి వంటి సహజ పదార్థాలతో జుట్టును కుదుళ్ల నుండి నల్లగా, బలంగా మార్చుకోవచ్చు. ఈ సహజసిద్ధమైన వస్తువులతో ఇంట్లోనే హెయిర్ ఆయిల్ లేదా ప్యాక్ తయారు చేసుకుని…

Read Full News