తాజావార్తలు
Family Life: గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారి కుటుంబ జీవితంలో అంతా హ్యాపీ..!

Family Life: గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారి కుటుంబ జీవితంలో అంతా హ్యాపీ..!

మకరం: ఈ రాశిలో శుక్ర, బుధులు కలిసి ఉండడం, కుటుంబ స్థానాధిపతి శని తృతీయ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల, కుటుంబ జీవితంలో సానుకూల మార్పులు, శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఇంట్లో పెళ్లి, గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలోని సమస్యలు, అపార్థాలు పరిష్కారమై, దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.

Read Full News
Janhvi Kapoor: సౌత్‌లో జాన్వీ కపూర్ మరో శ్రీదేవి అవుతారా..?

Janhvi Kapoor: సౌత్‌లో జాన్వీ కపూర్ మరో శ్రీదేవి అవుతారా..?

ఇండియన్ సినిమా హిస్టరీలో శ్రీదేవి స్థానం ఎప్పటికీ పదిలం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, తన యాక్టింగ్, గ్లామర్, డ్యాన్స్‌తో సౌత్ ఆడియన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేశారు శ్రీదేవి. ఇప్పుడు అదే లెగసీని కంటిన్యూ చేయడానికి ఆమె ముద్దుల కూతురు జాన్వీ కపూర్ సౌత్ ఇండస్ట్రీలో కష్టపడుతున్నారు. ఒక స్టార్ వారసురాలిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ, ఇప్పుడు సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టారు. దీంతో జాన్వీ కపూర్‌ సౌత్‌లో మరో శ్రీదేవి అవుతారా?…

Read Full News
5 Ayurvedic lifestyle tips for better digestive health

5 Ayurvedic lifestyle tips for better digestive health

శరీరంలోని, కడుపులోని మలినాలను లోపలి నుంచి శుభ్రం చేసే 5 ఆయుర్వేద పద్ధతులు! ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విషయాలు తెలుసుకోండి.https://youtu.be/At9lTbgTWZ0?si=3wCSsHwJCwlFDy0S మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మంచి ఆహారం తీసుకుంటే సరిపోదు. అలాగే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా కడుపు ఆరోగ్యం బాగుంటేనే రోజువారీ పనులు ఉత్సాహంగా చేసుకోగలుగుతాం. అయితే ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, సమయానికి భోజనం చేయకపోవడం, తగినంత నీరు తాగకపోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడం వంటి…

Read Full News
Vastu Tips: భార్యాభర్తలు ఒకే ప్లేట్‌లో తింటే గొడవలు వస్తాయా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే?

Vastu Tips: భార్యాభర్తలు ఒకే ప్లేట్‌లో తింటే గొడవలు వస్తాయా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే?

ఆహారాన్ని భగవంతుని స్వరూపంగా, ప్రసాదంగా భావించాలి. కానీ, మారుతున్న జీవనశైలిలో చాలా మంది మంచం మీద కూర్చుని టీవీ చూస్తూ భోజనం చేయడం లేదా ఒకే కంచంలో తినడం వంటివి చేస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అన్నపూర్ణ దేవిని అవమానించడమే అవుతుంది. ఒకే ప్లేట్‌లో భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అసూయ అశాంతి ఎందుకు పెరుగుతుందో.. అలాగే మంచం మీద తినడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం ఎందుకు తప్పుతుందో ఇప్పుడు వివరంగా…

Read Full News

Astrology: వీరి కుటుంబాల్లో నెలంతా సుఖసంతోషాలే..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?

మిథునం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం, పంచమ స్థానంలో రాశ్యధిపతి బుధుడు శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఈ రాశివారికి మనసులోని కోరికల్లో చాలా భాగం నెర వేరుతాయి. గృహ ప్రవేశం, పెళ్లి, విదేశీయానం, విహార యాత్రలు, తీర్థయాత్రలు వంటివి జరిగే అవ బకాశం ఉంది. కొందరు బంధుమిత్రులతో విభేదాలు తొలగిపోయి, మానసిక ప్రశాంతత కలుగు తుంది. ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగావిముక్తి లభిస్తుంది.

Read Full News

అదిరిపోయే ఫీచర్లతో మహిళల కోసం స్మార్ట్‌వాచ్​ తెచ్చేసిన నోయిస్.. జ్యువెలరీ లుక్‌తో తక్కువ ధరకే

చేతికి పెట్టుకున్నప్పుడు సాధారణ గడియారంలా కాకుండా ఆభరణంలా కనిపించే స్మార్ట్‌వాచ్ కావాలనుకునే వారికి ఇది ఆసక్తికరమైన ఎంపిక. ఆకర్షణీయమైన రూపంతో పాటు ఆరోగ్యాన్ని గమనించే సదుపాయాలు, కాల్స్ మాట్లాడే అవకాశం, సందేశాల సమాచారం వంటి ఉపయోగకరమైన అంశాలు ఇందులో ఉన్నాయి. ధరకు తగ్గట్టు ఫీచర్లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆభరణాన్ని తలపించే రూపం.. ఈ వాచ్‌లో మొదట ఆకట్టుకునేది దాని రూపకల్పనే. సాధారణంగా కనిపించే చతురస్రం లేదా గుండ్రని ఆకారానికి భిన్నంగా, ఆభరణాన్ని తలపించే విధంగా దీనిని…

Read Full News
క్షణక్షణం ఉత్కంఠ.. డ్రోన్లతో దద్దరిల్లుతున్న రష్యా–ఉక్రెయిన్.. ఇరుదేశాల్లో భారీ ప్రాణనష్టం!

క్షణక్షణం ఉత్కంఠ.. డ్రోన్లతో దద్దరిల్లుతున్న రష్యా–ఉక్రెయిన్.. ఇరుదేశాల్లో భారీ ప్రాణనష్టం!

రష్యా–ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. శనివారం (జూలై 25) ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి భారీ డ్రోన్, క్షిపణి దాడులు జరపడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. రష్యా ఆక్రమిత జపోరిజ్జియా ప్రాంతంలోని విహార శిబిరాలపై ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో 12 మంది మరణించారని మాస్కో ప్రకటించింది. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు క్రెమ్లిన్ నియమించిన ప్రాంతీయ అధిపతి యెవ్జెనీ బాలిట్స్‌కీ తెలిపారు. మరో 19 మంది గాయపడినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై…

Read Full News
షోరూమ్‌లో మీరు కొనే కారు నిజంగా కొత్తదేనా..? డెలివరీకి ముందే వీటిని చెక్ చేయకపోతే నష్టపోతారు..

షోరూమ్‌లో మీరు కొనే కారు నిజంగా కొత్తదేనా..? డెలివరీకి ముందే వీటిని చెక్ చేయకపోతే నష్టపోతారు..

మనం కొత్త కారు కొనడానికి వెళ్లినప్పుడల్లా, అక్కడ ఆనందం, ఉత్సాహంతో కూడిన వాతావరణం ఉంటుంది. ఇంటికి కొత్త లక్ష్మి వస్తోందన్న సంబరంలో ఉంటాం. కానీ, షోరూమ్‌లో మెరుస్తూ మీకు అమ్ముతున్న ఆ కారు నిజానికి ఎంత కొత్తదో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక కారు తయారీ తేదీకి, దాని అమ్మకపు తేదీకి మధ్య కొన్ని నెలలు, లేదా కొన్నిసార్లు ఒక సంవత్సరం కంటే ఎక్కువ గ్యాప్ ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులలో కొత్త కారు…

Read Full News
Gold Prices: బంగారం ధరలపై కీలక అప్డేట్.. మళ్లీ పెరిగిన రేట్లు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

Gold Prices: బంగారం ధరలపై కీలక అప్డేట్.. మళ్లీ పెరిగిన రేట్లు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సెకన్ సెకన్‌కు గోల్డ్, సిల్వర్ ధరలు మారుతున్నాయి. ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుడు పెరుగుతుందో అర్థం కాక ఇన్వెస్టర్లతో పాటు కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు ధరలు భారీగా కుప్పకూలగా.. మంగళవారం నుంచి మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం మరోసారి ధరలు పెరిగాయి. అమెరికా-ఇండియా మధ్య ట్రేడ్ డీల్ జరగడంతో స్టాక్ మార్కెట్ల వైపు సానుకూలత పెరిగింది. దీంతో పాటు డాలర్ బలపడుతుండటంతో బంగారం రేట్లు మళ్లీ…

Read Full News

Mercury Transit 2026: బుధుడికి బలం.. వారికి సింహాసన యోగం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

ఈ నెల(సెప్టెంబర్) 7 నుంచి 26 వరకు బుధ గ్రహం కన్యా రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేయడం జరుగుతుంది. కన్యా రాశి బుధుడికి స్వస్థానం. తన స్వస్థానంలోకి, అందులోనూ ఉచ్ఛస్థితిలోకి ప్రవేశించడం వల్ల బుధుడికి విపరీతంగా బలం పెరుగుతుంది. కన్యారాశి కేంద్రంగా ఉన్న రాశులకు దీనివల్ల భద్ర మహా పురుష యోగం ఏర్పడుతుంది. భద్ర మహా పురుష యోగం అంటే వి.ఐ.పి యోగం. దీన్నే సింహాసన యోగమని కూడా అంటారు. అంటే, మిథునం, కన్య, ధనుస్సు,…

Read Full News