తాజావార్తలు
యుఎఇ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఏమి చర్చించారో తెలుసా?

యుఎఇ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఏమి చర్చించారో తెలుసా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఎఇ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో ఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్ దాడులను ప్రధాని మోదీ ఖండించారు. భారతదేశం ఉద్రిక్తతలను తగ్గించడం, ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని సమర్థిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియా X లో పోస్ట్ చేస్తూ, “UAE అధ్యక్షుడు, నా సోదరులు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో మాట్లాడాను. UAE పై జరిగిన దాడులను తీవ్రంగా…

Read Full News

టీమిండియాలోకి దూసుకొస్తోన్న తుఫాన్.. అభిషేక్, వైభవ్ కాదు.. అంతకుమించిన విధ్వంసం..!

Anvay Dravid: టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం, “ది వాల్” గా పేరుగాంచిన రాహుల్ ద్రావిడ్ కుమారుడు అన్వయ్ ద్రావిడ్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాడు. యువ క్రికెటర్లందరి దృష్టిని ఆకర్షిస్తూ, తనదైన దూకుడైన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. ఇటీవల వినూ మన్కడ్ ట్రోఫీ అండర్ 19 వన్డే టోర్నమెంట్ లో కర్ణాటక తరపున ఆడుతున్న 17 ఏళ్ల అన్వయ్, తన అద్భుతమైన ప్రదర్శనలతో క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాడు. ఢిల్లీతో జరిగిన కీలక మ్యాచ్‌లో అన్వయ్ ప్రదర్శన ప్రత్యేకంగా…

Read Full News
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!

iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!

తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిత్యం ప్రజలతో మమేకమవుతుంటారు. ఇటీవల ఒక సమావేశంలో ఆయనను సహాయం కోసం ఒక మహిళ ఆశ్రయించారు. తన వద్దకు వచ్చిన ఆమెకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పెద్ద దానకర్ణుడని, అన్నీ ఆయనే చూసుకుంటారని, ఆమెను రాజగోపాల్ రెడ్డి వద్దకు వెళ్లాల్సిందిగా సూచించారు. తన వద్ద పైసలు లేనే లేవని, తాను ప్రభుత్వ క్వార్టర్లలో నివాసం…

Read Full News
ఈ మొక్క కనిపిస్తే మీకు బంగారం దొరికినట్టే.. కాస్త నమిలితే చాలు ఆ వ్యాధులన్నీ పరార్..

ఈ మొక్క కనిపిస్తే మీకు బంగారం దొరికినట్టే.. కాస్త నమిలితే చాలు ఆ వ్యాధులన్నీ పరార్..

ప్రస్తుత ఆధునిక కాలంలో వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందినా, సంప్రదాయ వైద్య పద్ధతులు వాటి సహజత్వం, సైడ్ ఎఫెక్టులు లేకపోవడం వల్ల ప్రాధాన్యతను పొందుతున్నాయి. అటువంటి సంప్రదాయ వైద్య విధానంలో కుప్పింటాకు ఒకటి.. శాస్త్రీయంగా అకాలిఫా ఇండికా (Acalypha indica) అని పిలువబడే ఈ మొక్క, అపారమైన ఔషధ గుణాలతో ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక గొప్ప వరం. ఈ మొక్కను కనుగొనడం బంగారాన్ని కనుగొన్నట్లే అని అనేక మంది నమ్ముతారు. ఎందుకంటే.. కుప్పింటాకులో ఎన్నో…

Read Full News

ATM Cards: ఏటీఎం కార్డు ఉన్నా వాడటం లేదా..? ప్రతీ ఏడాది ఛార్జీలు కట్టాల్సిందే.. ఎంత పడతాయంటే..?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్. ఏటీఎం కార్డు ఉండి వాడకపోయినా ఛార్జీలు పడనున్నాయి. చాలామంది ఏటీఎం కార్డు తీసుకుని దానిని వాడకుండా పక్కన పడేస్తారు. లేదా వ్యాలెట్‌లో అలాగే ఉంచుకుంటారు. యూపీఐ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏటీఎం కార్డుల వాడకం బాగా తగ్గిపోయింది. ఏదైనా అత్యవసరమైతే తప్ప డెబిట్ కార్డులను ఎవరూ పెద్దగా ఉపయోగించడం లేదు. ఏటీఎం కార్డు వాడకపోతే ఛార్జీలు పడవని చాలామంది అనుకుంటారు. అయితే అది పూర్తిగా తప్పు….

Read Full News

నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయేలా క్రీమీ కొర్రల కట్టె పొంగలి.. బరువు తగ్గాలి అనుకునేవారికి వరం..

కావలసిన పదార్థాలు:  1 కప్పు రాత్రంతా నానబెట్టిన కొర్రలు, అర కప్పు  పెసరపప్పు, 4 కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల స్వచ్ఛమైన నెయ్యి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర,  టీస్పూన్ మిరియాలు, పిడికెడు జీడిపప్పు పలుకులు, 3 నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం తరుగు, 2 రెమ్మల కరివేపాకు, 2 చిటికెడ్ల ఇంగువ 

Read Full News
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే మీ డబ్బులు గంగలో పోసినట్లే..

సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే మీ డబ్బులు గంగలో పోసినట్లే..

భారతీయ రోడ్లపై ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల హవా నడుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే కొత్త ఎలక్ట్రిక్ కార్ల ధరలు కాస్త ఎక్కువగా ఉండటంతో ఇప్పుడు మార్కెట్లో యూజ్డ్ ఈవీ లేదా పాత ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. తక్కువ ధరకే ఎలక్ట్రిక్ కారు వస్తోంది కదా అని కక్కుర్తి పడితే.. ఆ తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పాత ఈవీని కొనేముందు…

Read Full News
ఓరుగల్లు వాసులకు డబుల్ ధమాకా.. దశాబ్దాల కల సాకారం.. మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు ముహూర్తం ఫిక్స్!

ఓరుగల్లు వాసులకు డబుల్ ధమాకా.. దశాబ్దాల కల సాకారం.. మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు ముహూర్తం ఫిక్స్!

తెలంగాణ చారిత్రక నగరం, ఐటీ – పారిశ్రామిక హబ్‌గా వేగంగా ఎదుగుతున్న ఓరుగల్లు ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. హైదరాబాద్ శంషాబాద్ తర్వాత రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద విమానాశ్రయం నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఎన్నో ఏళ్లుగా నత్తనడకన సాగిన మామునూరు ఎయిర్‌పోర్ట్ పునఃప్రారంభ ప్రక్రియకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త చొరవతో ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. విమానం ఎగిరేందుకు ముహూర్తం ఖరారు..! గతంలో శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణ ఒప్పందం ప్రకారం.. ఎయిర్‌పోర్ట్‌కు 150 కిలోమీటర్ల పరిధిలో…

Read Full News

తల నరికినా మనిషి ప్రాణం తీస్తుంది.. పాముకున్న ఈ శక్తి గురించి తెలిస్తే బిత్తరపోవాల్సిందే..

పాము కనిపిస్తేనే చాలామందికి వెన్నులో వణుకు పుడుతుంది. విషసర్పం కాటు వేస్తే ప్రాణాలకే ప్రమాదం. అయితే పామును చంపేసినా లేదా దాని తలను శరీరం నుండి వేరు చేసినా ప్రమాదం ముగిసిపోయినట్లేనా? అంటే అస్సలు కాదు.. తల తెగిపడిన పాము కూడా గంటల తరబడి బతికే ఉంటుందని, దగ్గరకు వెళ్తే కాటు వేసి విషం చిమ్ముతుందని తెలిస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు సంఘటనలు, శాస్త్రవేత్తల పరిశోధనలు ఈ షాకింగ్ నిజాన్ని స్పష్టం చేస్తున్నాయి. చనిపోయిన…

Read Full News

Garuda Purana: మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణంలో ఏం చెప్పారంటే..!?

Garuda Purana: హిందూ సంప్రదాయంలో ఒక వ్యక్తి మరణించిన తర్వాత శ్రాద్ధం, తర్పణం, పిండ ప్రదానం వంటి కర్మకాండలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పూర్వీకులను స్మరించుకుంటూ వారి ఆత్మశాంతిని కోరుతూ ఈ క్రతువులను నిర్వహిస్తారని మత విశ్వాసం. సాధారణంగా కుటుంబంలోని కుమారుడు లేదా పురుష వారసులు ఈ కర్మలను నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. దీంతో మహిళలు శ్రాద్ధం లేదా పిండదానం చేయకూడదనే అభిప్రాయం చాలాచోట్ల కనిపిస్తుంది. అయితే పరిస్థితులను బట్టి మహిళలు కూడా ఈ కర్మలను నిర్వహించవచ్చని…

Read Full News