తాజావార్తలు
Nayanthara : వామ్మో.. పెద్ద ప్లానింగే.. నయన్ మాటలకు అనిల్ రావిపూడి షాక్.. ఇదెక్కడి ప్రమోషన్స్ సామీ..

Nayanthara : వామ్మో.. పెద్ద ప్లానింగే.. నయన్ మాటలకు అనిల్ రావిపూడి షాక్.. ఇదెక్కడి ప్రమోషన్స్ సామీ..

సంక్రాంతికి తెలుగులో సినిమాల జాతర సాగనుంది. ఈ ఏడాది పండక్కి విడుదల కానున్న చిత్రాల్లో మన శంకరవరప్రసాద్ గారు ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలోచిరు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుంది. నిజానికి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్టింగ్ నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఎప్పటిలాగే సరికొత్తగా,…

Read Full News
కెనడాలోని వాంకోవర్ లో ఎయిర్ ఇండియా పైలట్ నిర్బంధం

కెనడాలోని వాంకోవర్ లో ఎయిర్ ఇండియా పైలట్ నిర్బంధం

కెనడాలోని వాంకోవర్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌ఇండియా పైలట్ నిర్బంధానికి గురయ్యారు. డిసెంబర్ 23న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానం ఎక్కేందుకు సిద్ధమవుతున్న పైలట్ దగ్గర ఆల్కహాల్ వాసన రావడంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాథమిక విచారణలో, సదరు పైలట్ ఎయిర్‌పోర్ట్‌లోని డ్యూటీ ఫ్రీ స్టోర్‌లో మద్యం కొనుగోలు చేసి సేవించినట్లు గుర్తించారు. అనంతరం, బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా, అందులో పైలట్ విఫలమయ్యారు. విధి నిర్వహణకు శారీరకంగా అనర్హుడని నిర్ధారించిన వాంకోవర్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది,…

Read Full News
449 ప్లాన్: జియో కంటే ఎయిర్‌టెల్ బెటర్.. ఎందుకో తెలుసా?

449 ప్లాన్: జియో కంటే ఎయిర్‌టెల్ బెటర్.. ఎందుకో తెలుసా?

స్మార్ట్ ఫోన్‌లలో డేటా రీఛార్జ్ చేసే సమయంలో ఆయా టెలిఫోన్ సంస్థలు అందిస్తున్న ప్లాన్లను ఒకసారి గమనిస్తే మంచిది. కొన్ని సందర్భాల్లో ఒకే రేటు ఉన్నప్పటికీ ఒక సంస్థ తక్కువ, మరో సంస్థ ఎక్కువ డేటాను అందిస్తుంటాయి. వీటిని గమనించి ఏ నెట్‌వర్క్ రీఛార్జ్ చేసుకోవాలని నిర్ణయించుకోవాలి. తాజాగా, రూ. 449 రీఛార్జ్ ప్లాన్లను ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో ఈ రెండు సంస్థలు అందిస్తున్నాయి. రేటు ఒకేలా ఉన్నప్పటికీ పొందే ప్రయోజనాలు మాత్రం వేరుగా ఉన్నాయి. ఎయిర్‌టెల్…

Read Full News
అల్లంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? ఈ తప్పు చేస్తే మాత్రం డేంజర్!

అల్లంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? ఈ తప్పు చేస్తే మాత్రం డేంజర్!

శీతాకాలంలో చాలా మంది అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తొందరగా జబ్బుల బారినపడుతుంటారు. శీతాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల జీర్ణ సమస్యలు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల శీతాకాలంలో రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. వాటిలో ముఖ్యంగా అల్లం తీసుకుంటే మంచిది. అల్లంతో ప్రయోజనాలు అల్లంను టీలో మాత్రమే కాకుండా ఇతర ఆహార పదార్థాలకు కూడా జోడించి ఆరోగ్యాన్ని…

Read Full News
Modi Government: ప్రజలకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్.. 45 రోజులే డెడ్ లైన్.. కీలక ఉత్తర్వులు జారీ

Modi Government: ప్రజలకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్.. 45 రోజులే డెడ్ లైన్.. కీలక ఉత్తర్వులు జారీ

కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌ 21న కొత్త లేబర్ కోడ్‌లను ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుంచే ఇవి అమల్లోకి వస్తాయంటూ ప్రకటించింది. తాజాగా వీటికి సంబంధించి మరో కీలక ప్రకటన వచ్చింది. నాలుగు కొత్త కార్మిక కోడ్‌ల కోసం ముసాయిదా నియమాలను నోటిఫై చేస్తూ గురువారం నిర్ణయం తీసుకుంది. వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రత కోడ్ 2020, వృత్తి భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితుల కోడ్ 2020లను…

Read Full News
2026: జనవరిలో ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు!

2026: జనవరిలో ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు!

2026 సంవత్సరం మొదటి మాసం జనవరి పలు రాశులకు ఎంతో అనుకూలంగా ఉండనుంది. ఈ సమయంలో శుక్రుడు, సూర్యుడు, కుజుడు, బుధుడు వంటి ప్రధాన గ్రహాలు తమ రాశులను మార్చుకుంటున్నాయి. అలాగే, కొన్ని రాశుల నక్షత్రాలలో మార్పులు ఉంటున్నాయి. దీంతో ఈ నాలుగు రాశుల వ్యక్తులకు పెద్ద మొత్తంలో ఆర్థిక ప్రయోజనాలు చేకూరనున్నాయి. సింహ రాశి కొత్త సంవత్సరం మొదటి నెల జనవరిలో సింహరాశి వారికి అన్ని విధాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నెలలో సింహరాశి వారు…

Read Full News
సూర్య సంచారం.. ఈ రాశుల వారికి సమస్యలన్నీ పరార్!

సూర్య సంచారం.. ఈ రాశుల వారికి సమస్యలన్నీ పరార్!

మేష రాశి : మేష రాశి వారికి సూర్యుడు శ్రవణ నక్షత్రంలోకి సంచారం చేయడం వలన అద్భుతంగా ఉంటుంది. వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అదే విధంగా పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందుతారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడతారు. అదే విధంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కెరీర్ పరంగా వీరికి చాలా బాగుంటుంది.

Read Full News
TOP 9 ET News: ప్రభాస్‌ నుంచి ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్‌ గిఫ్ట్ | ‘ధురంధర్‌’కి రూ. 90 కోట్ల నష్టం

TOP 9 ET News: ప్రభాస్‌ నుంచి ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్‌ గిఫ్ట్ | ‘ధురంధర్‌’కి రూ. 90 కోట్ల నష్టం

రణవీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టిస్తోంది. అయితే, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఈ చిత్రం విడుదల కాకపోవడంతో భారీ నష్టం వాటిల్లిందని సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రణబ్ కపాడియా తెలిపారు. ఈ సినిమాలో పాకిస్తాన్ వ్యతిరేక సందేశం ఉందనే కారణంతో యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రైన్, ఒమన్ వంటి గల్ఫ్ దేశాల్లో ‘ధురంధర్’ పై బ్యాన్ విధించారు. ఈ ప్రాంతంలో భారతీయ…

Read Full News
చిన్న జట్లపైనే ప్రతాపం.. పెద్ద జట్లపై జీరో.. టీమిండియా సెన్సేషన్‌పై ట్రోల్స్.. ఎందుకంటే?

చిన్న జట్లపైనే ప్రతాపం.. పెద్ద జట్లపై జీరో.. టీమిండియా సెన్సేషన్‌పై ట్రోల్స్.. ఎందుకంటే?

Vaibhav Suryavanshis Record-Breaking Ton: యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ విజయ్ హజారే ట్రోఫీలో సంచలనాత్మక ప్రదర్శనతో వార్తల్లో నిలిచారు. 84 బంతుల్లో 190 పరుగులు చేసి, లిస్ట్-ఎ క్రికెట్‌లో అతి పిన్న వయస్కుడైన సెంచరీ సాధించిన భారత ఆటగాడిగా, అలాగే ఒక భారత ఆటగాడు బౌండరీల ద్వారా అత్యధిక పరుగులు సాధించిన రెండవ ఆటగాడిగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ తర్వాత, కొంతమంది విమర్శకులు ఈ టీమిండియా సెన్సేషన్ ప్రదర్శనపై…

Read Full News
Hangover Tips: హ్యాంగోవర్ నుండి బయటపడటానికి ఈ 5 మార్గాలను ప్రయత్నించండి..!

Hangover Tips: హ్యాంగోవర్ నుండి బయటపడటానికి ఈ 5 మార్గాలను ప్రయత్నించండి..!

సరికొత్త లైటింగ్స్​, లేజర్‌ షోలు, టపాసుల మోతలు, కేక్‌ కటింగ్‌లు, యువత ఉత్సాహం నడుమ కొత్త సంవత్సరం 2026 ఘనంగా మొదలైంది. నూతన సంవత్సర వేడుకలు అంతటా అట్టహాసంగా జరిగాయి. ప్రపంచ దేశాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. కొత్త ఆశలు, ఆశయాలతో హ్యాపీ న్యూ ఇయర్‌ అంటూ 2026కి ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాంతి వెలుగుల్లో హైదరాబాద్​ వంటి నగరాలు శోభాయమానంగా కాంతులీనుతున్నాయి. నూతన సంవత్సర దినోత్సవాన్ని జరుపుకోవడం, సంగీతం,…

Read Full News