తాజావార్తలు
Green Tea Before Bed: రాత్రి నిద్రకు ముందు గ్రీన్‌ టీ ఎప్పుడైనా తాగారా?

Green Tea Before Bed: రాత్రి నిద్రకు ముందు గ్రీన్‌ టీ ఎప్పుడైనా తాగారా?

గ్రీన్ టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అందుకే చాలా మంది తమ ఉదయం 'గ్రీన్ టీ' తో ప్రారంభిస్తారు. గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. అయితే చాలా మంది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడుపడితే అప్పుడు వేళాపాళా లేకుండా గ్రీన్ టీ తాగుతుంటారు. ఈ టీలలో గ్రీన్‌ టీకి బాగా ప్రాచుర్యం లభిస్తోంది. ఇందులో ఎన్నో ఆరోగ్యదాయిక గుణాలున్నాయి. ఆహారం అరుగుదల బాగుంటుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. వయసు…

Read More
Smart Phone Prices: షాకింగ్ న్యూస్.. పెరిగిన స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు.. ఎంతంటే..?

Smart Phone Prices: షాకింగ్ న్యూస్.. పెరిగిన స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు.. ఎంతంటే..?

స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు బ్యాడ్ న్యూస్. వీటి ధరలు మరింత పెరుగుతున్నాయి. ఇటీవల కొన్ని బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్ ధరలు మార్చి 1వ తేదీ నుంచి పెరగ్గా.. ఇప్పుడు అన్ని కంపెనీల ఫోన్ల ధరలు అధికమవుతున్నాయి. దీనికి అనేక కారణాలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మెమొరీ చిప్ ధరలు గత కొంతకాలంగా పెరుగుతూ వస్తోన్నాయి. ఇది ఒక కారణం కాగా.. దీంతో పాటు డిర్యామ్, నంద్ స్టోరేజ్ ఖర్చులు కూడా ప్రియం అవుతున్నాయి. డాలర్‌తో…

Read More

Hyderabad: వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై అలా చేస్తే కేసులే.. ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్!

హైదరాబాద్‌లో ట్రాఫిక్ క్రమశిక్షణను మరింత కట్టుదిట్టం చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భారీగా కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 12 నుంచి 18 వరకు నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఫ్రీ లెఫ్ట్‌ను అడ్డుకున్న 1,005 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. బిజీ జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన ఫ్రీ లెఫ్ట్ మార్గాలను కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా బ్లాక్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇలా చేయడం వల్ల…

Read More

IND vs WI 3rd ODI: చండీగఢ్ వన్డేలో భారత్‌కు షాక్.. మూడో మ్యాచ్‌లో వెస్టిండీస్ ఘన విజయం

భారత్, వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా.. శనివారం న్యూ చండీగఢ్‌లోని మహారాజా యద్వింద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్‌‌పై వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి భారత్‌ ఇచ్చిన 352 పరుగుల టార్గెట్‌ను వెస్టిండీస్‌ 48.2 ఓవర్లలోనే చేధించి.. విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ సిరీస్‌ను మాత్రం..భారత్‌కే దక్కింది. మొత్తం మూడు వన్డేల్లో తొలి రెండు వన్డేల్లో పై చేయి…

Read More
ముగిసిన నక్సల్స్ వేట.. గ్రేహౌండ్స్ కమెండోలకు కొత్త బాధ్యతలు.. పోలీస్ కొత్త వ్యూహం ఇదేనా!

ముగిసిన నక్సల్స్ వేట.. గ్రేహౌండ్స్ కమెండోలకు కొత్త బాధ్యతలు.. పోలీస్ కొత్త వ్యూహం ఇదేనా!

తెలంగాణలో మావోయిస్టుల ప్రాబల్యం గణనీయంగా తగ్గడంతో, రాష్ట్ర పోలీస్ శాఖ తన వ్యూహాలను మారుస్తోంది. ఒకప్పుడు మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పనిచేసిన గ్రేహౌండ్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) విభాగాల్లో భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. రాష్ట్రం మావోయిస్టు రహితంగా మారుతున్న తరుణంలో, ఈ విభాగాల్లోని నిపుణులైన సిబ్బందిని ఇతర కీలక విభాగాలకు మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1989లో ఐపీఎస్ అధికారి కేఎన్ వ్యాస్ సారథ్యంలో ప్రారంభమైన గ్రేహౌండ్స్, దేశంలోనే అత్యుత్తమ యాంటీ-నక్సల్ ఫోర్స్‌గా గుర్తింపు పొందింది….

Read More
Andhra Pradesh: విధులకు డుమ్మా కొడితే ఇంటికే.. 43 మంది డాక్టర్లపై ఏపీ సర్కార్ కఠిన చర్యలు..

Andhra Pradesh: విధులకు డుమ్మా కొడితే ఇంటికే.. 43 మంది డాక్టర్లపై ఏపీ సర్కార్ కఠిన చర్యలు..

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలో పనిచేస్తూ అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 43 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను శాశ్వతంగా విధుల నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టింది. పలుమార్లు సంజాయిషీ నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వాస్తవానికి సెకండరీ హెల్త్ పరిధిలో మొత్తం 118 మంది…

Read More
పాదాల పగుళ్లను చిటికెలో నయం చేసే ఇంటి చిట్కాలివో..

పాదాల పగుళ్లను చిటికెలో నయం చేసే ఇంటి చిట్కాలివో..

శీతాకాలం పొడి వాతావరణంలో మడమలు పగుళ్లు ఏర్పడటం సాధారణ సమస్య. ఈ సమస్యను విస్మరించడం వల్ల నొప్పి, ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ సమస్య ప్రధానంగా చర్మంలో తేమ లేకపోవడం వల్ల వస్తుంది. దీని కోసం రాత్రి పడుకునే ముందు ఒక టబ్‌లో గోరువెచ్చని నీటిని తీసుకుని దానికి కొంచెం సముద్రం ఉప్పు, నిమ్మరసం కలపాలి. ఆ తర్వాత మీ పాదాలను ఈ నీటిలో 15-20 నిమిషాలు నానబెట్టాలి. ఇది మృత కణాలను మృదువుగా చేసి తొలగించడం సులభం…

Read More
చికెన్ లెగ్‌పీస్ ఎందుకు అంత స్పెషల్.. దాన్ని టేస్ట్ వెనకున్న మ్యాజిక్ తెలిస్తే అవాక్కవడం పక్కా..

చికెన్ లెగ్‌పీస్ ఎందుకు అంత స్పెషల్.. దాన్ని టేస్ట్ వెనకున్న మ్యాజిక్ తెలిస్తే అవాక్కవడం పక్కా..

ప్రపంచవ్యాప్తంగా నాన్ వెజ్ ప్రియులకు చికెన్ లేనిదే ముద్ద దిగదు. పార్టీ అయినా ఫంక్షన్ అయినా విభిన్న రకాల చికెన్ వంటకాలు ఉండాల్సిందే. అయితే కోడి మాంసంలో ఏ భాగాన్ని తిన్నా రాని తృప్తి.. ఒక్క లెగ్ పీస్ తింటే వస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే హోటల్‌కు వెళ్లినా, ఇంట్లో వండుకున్నా లెగ్ ముక్కల కోసం పోటీ పడుతుంటారు. ఇంతకీ చికెన్ లెగ్ పీస్‌లో ఏముంది? ఇది ఎందుకు అంత రుచిగా ఉంటుంది? దీని పోషక…

Read More

మీ ట్రాఫిక్‌ చలాన్లు పెండింగ్‌ ఉన్నాయా.. మీ కరెంట్‌ బిల్లు పేలిపోద్ది జాగ్రత్త!

వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రోడ్లపైకి వెళ్లేముందు మీ వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చూసుకోవాల్సిందే! లేదంటే రాబోయే రోజుల్లో ఆ బకాయిలు నేరుగా మీ కరెంట్ బిల్లులోనే కలిసివచ్చే ప్రమాదం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల సంఖ్య ఆందోళనకర రీతిలో పెరిగిపోతోంది. గడిచిన 32 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 3 కోట్ల 77 లక్షలకు పైగా నిబంధనల ఉల్లంఘనలు నమోదయ్యాయి. దీనికిగాను అధికారులు అక్షరాలా…

Read More

అద్భుతం..! పోలవరం వద్ద సరికొత్త అందాలు.. స్వచ్ఛమైన నీలి వర్ణంలో మెరిసిపోతున్న గోదారమ్మ!

పోలవరం: ప్రకృతి అందాలకు గోదావరి నది మరోసారి అద్దం పడుతోంది. కొన్ని నెలలుగా వరద ఉద్ధృతితో ఎరుపు, గోధుమ రంగుల్లో కనిపించిన గోదావరి జలాలు ఇప్పుడు స్పష్టమైన నీలి రంగులోకి మారాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడం, వరద ప్రవాహం సద్దుమణగడంతో పోలవరం స్పిల్‌వే పరిసరాల్లో నదీ జలాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. నది రూపంలో వచ్చిన ఈ మార్పు స్థానికులను, పర్యాటకులను ఆకట్టుకుంటోంది. వరదలతో ఎరుపు, గోధుమ రంగుల్లో జలాలు జూలై నుంచి అక్టోబరు…

Read More