తాజావార్తలు
Andhra Pradesh: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..

Andhra Pradesh: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..

ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిధులు విడుదల.. ఏపీలోని విద్యార్థులకు కూటమి సర్కార్ భారీ గుడ్‌న్యూస్ అందించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఒకేసారి విడుదల చేసింది. దాదాపు రూ.1200 కోట్ల బకాయిలను మంగళవారం విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్ధికశాఖ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా విద్యార్థులకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల కొన్ని విద్యాసంస్థలు పరీక్షల హాల్ టికెట్లను ఇవ్వడం లేదు. దీంతో…

Read Full News
Plants Safety: చూడటానికి అందంగా ఉన్నాయని ఈ మొక్కలను ఇంట్లో పెంచుకుంటున్నారా? అయితే మీ ప్రాణాలకే ప్రమాదం!

Plants Safety: చూడటానికి అందంగా ఉన్నాయని ఈ మొక్కలను ఇంట్లో పెంచుకుంటున్నారా? అయితే మీ ప్రాణాలకే ప్రమాదం!

చాలా మంది ఇండోర్ ప్లాంట్స్ కోసం డైఫెన్‌బాచియా (Dieffenbachia) మొక్కను ఎంచుకుంటారు. దీని ఆకులు చూడటానికి చాలా అందంగా ఉండి ఇంటికి కొత్త కళను ఇస్తాయి. కానీ, ఈ మొక్క నుండి వచ్చే రసం అత్యంత విషపూరితమైనది. ఈ రసం పొరపాటున చర్మానికి తగిలినా లేదా నోట్లోకి వెళ్లినా అలర్జీలు, తీవ్రమైన వాపు లేదా కాలిన గాయాల వంటి సమస్యలు తలెత్తుతాయి. చిన్న పిల్లలు లేదా పెంపుడు జంతువులు ఉన్న ఇళ్లలో ఈ మొక్కను పెంచడం ఏమాత్రం…

Read Full News
Vijay- Rashmika wedding : కొడవ సంప్రదాయంలో రష్మిక విజయ్ పెళ్లి.. నెట్టింట నేషనల్ క్రష్ వీడియో వైరల్..

Vijay- Rashmika wedding : కొడవ సంప్రదాయంలో రష్మిక విజయ్ పెళ్లి.. నెట్టింట నేషనల్ క్రష్ వీడియో వైరల్..

టాలీవుల్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరి వివాహం గురువారం ఉదయం ఉదయ్ పూర్ లోని ఐటీసీ హోటల్లో జరగింది. ఈ పెళ్లికి సినీప్రముఖులు, సన్నిహితులు హాజరైనట్లు సమాచారం. ఈ పెళ్లికి పూర్తి ప్రైవసీగా నో ఫోన్ పాలసీని సైతం అమలు చేశారు. ఇక మార్చి 4న హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉంటే.. గురువార రష్మిక, విజయ్…

Read Full News

MS Dhoni: సీఎస్కేలో ధోనీకి వాటా ఎంత.. విలువ ఎంతో తెలుసా..?

MS Dhoni CSK Shares: చెన్నై సూపర్ కింగ్స్‌తో ఎంఎస్ ధోనీ అనుబంధం గురించి కొత్త సమాచారం తెరపైకి వచ్చింది. చెన్నైలో మాజీ కెప్టెన్‌కు దాదాపు లక్ష షేర్లు ఉన్నట్లు క్రిక్ బజ్ నివేదిక పేర్కొంది. వీటి విలువ సుమారు రూ.2.6-3 కోట్లు ఉంటుందని తెలిపింది. అయితే ధోనీకి ఈ వాటా ఉన్న విషయం అధికారికంగా సీఎక్కే ప్రకటించలేదు. సీఎస్కేలో ప్రధాన వాటాదారులు.. హోలిహన్ లౌకీ ఐపీఎల్ బ్రాండ్ వాల్యువేషన్ ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ విలువ…

Read Full News
Saturn Transit: రేవతి నక్షత్రంలోకి శని ప్రవేశం.. ఏ రాశి వారికి ఇది శుభప్రదం, ఏ రాశి వారికి కష్టకాలం?

Saturn Transit: రేవతి నక్షత్రంలోకి శని ప్రవేశం.. ఏ రాశి వారికి ఇది శుభప్రదం, ఏ రాశి వారికి కష్టకాలం?

కర్మఫలదాతగా, న్యాయనిర్ణేతగా పేరుగాంచిన శని గ్రహ సంచారాన్ని జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యంగా భావిస్తారు. అష్టమ శని, అర్ధాష్టమ శని, సడేసతి లేదా పంచమ శని ఏదైనా కావొచ్చు.. శని ప్రభావం ప్రతి వ్యక్తి జీవితంపై గణనీయమైన మార్పులు తీసుకువస్తుందని నమ్మకం. ప్రస్తుతం శని గ్రహం మీన రాశిలో సంచరిస్తుండగా, మేష రాశివారికి సడేసతి ప్రారంభం, మీన రాశివారికి మధ్య దశ సడేసతి, కుంభ రాశివారికి తుదిదశ సడేసతి కొనసాగుతోంది. జ్యోతిష్య నిపుణుడు డాక్టర్ బసవరాజ్ గురూజీ వివరాల…

Read Full News

Telangana: 15 ఏళ్ల ప్రేమ బంధం రక్తసిక్తం.. నల్లగొండ పోలీస్ క్వార్టర్స్‌లో ఏం జరిగిందంటే.?

నల్లగొండకు చెందిన సతీష్, చండూరు మండలం పుల్లెంలకు మహబూబ్ బీ (43) ఇద్దరూ పోలీస్ శాఖలోనే హోంగార్డులుగా పని చేసేవారు. ఆ పరిచయం వీరి మధ్య కాస్తా ప్రేమగా మారింది. మతాలు వేరైనా, పెద్దలను ఎదిరించి 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అంతా సజావుగానే సాగుతుందనుకున్న తరుణంలో ఆ కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. ఏడేళ్ల క్రితం సతీష్ హోంగార్డు ఉద్యోగం నుండి సస్పెండ్ అయ్యాడు. దీంతో కుటుంబ…

Read Full News
🏏 South Africa vs Afghanistan T20 World Cup 2026: రెండు సూపర్ ఓవర్లలో దక్షిణాఫ్రికా అద్భుత విజయం

🏏 South Africa vs Afghanistan T20 World Cup 2026: రెండు సూపర్ ఓవర్లలో దక్షిణాఫ్రికా అద్భుత విజయం

🏏 రెండు సూపర్ ఓవర్ల ఉత్కంఠ పోరులో అఫ్గానిస్తాన్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం A2Z Chronicle Sports Desk టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్–D మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా – అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో దక్షిణాఫ్రికా జట్టు రెండు సూపర్ ఓవర్ల అనంతరం అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులను చివరి బంతి వరకు ఉత్కంఠకు గురిచేసింది. 🔥 దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత…

Read Full News
Tollywood: దాసరి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు? తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్ వైరల్

Tollywood: దాసరి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు? తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్ వైరల్

    టాలీవుడ్‌లో పెద్ద దిక్కు ఎవరనే చర్చపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వదల సినిమా ప్రెస్ మీట్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఇండస్ట్రీలో పెద్ద దిక్కు అనే పదవి ఏదీ ఉండదని.. కేవలం వారు చేసే సాయం, తీసుకునే బాధ్యతలను బట్టే ఆ స్థాయి దక్కుతుందని స్పష్టం చేశారు. స్వర్గీయ దాసరి నారాయణరావును ఉద్దేశించి ఆయన పేరు ప్రస్థావించకుండా.. గతంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తన దగ్గరికి రానిచ్చేవారని.. ఆయన చేసిన…

Read Full News
కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? వైరల్‌గా పోస్ట్‌

కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? వైరల్‌గా పోస్ట్‌

బెంగళూరులో జరిగిన ఒక ‘హిట్ అండ్ రన్’ కేసుకు సంబంధించి పోలీసుల నిర్లక్ష్యంపై ఒక స్టార్టప్ ఫౌండర్‌ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశమైంది. కోటి సంపాదిస్తున్న తన సోదరి ప్రాణానికి విలువ లేకుండాపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేసిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది.బెంగళూరు పోలీసుల తీరుపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Overlayy అనే AI స్టార్టప్ వ్యవస్థాపకుడు స్నేహిల్ సలూజా, తన సోదరి , ఆమె స్నేహితురాలికి ఎదురైన భయానక అనుభవాన్ని ట్విటర్‌ లో…

Read Full News
Instant Chutney Powder: ఇన్‌స్టంట్ చట్నీ పొడి పక్కా కొలతలతో.. క్షణాల్లో పచ్చడి రెడీ

Instant Chutney Powder: ఇన్‌స్టంట్ చట్నీ పొడి పక్కా కొలతలతో.. క్షణాల్లో పచ్చడి రెడీ

బాండీలో టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు వేసి, చల్లారాక మిక్సీ పట్టిన చట్నీ పొడిలో బాగా కలుపుకోవాలి. గాలి తగలకుండా జార్‌లో భద్రపరిస్తే 15-20 రోజులు తాజాగా ఉంటుంది. కావలసినప్పుడు పొడిలో తగినన్ని నీళ్లు కలిపితే రుచికరమైన చట్నీ రెడీ అవుతుంది.

Read Full News