తాజావార్తలు
పర్యాటకుల పొరపాటు.. అంత్యక్రియల వేడుకలో విందు భోజనం.. వైరల్ అవుతున్న వింత గాథ!

పర్యాటకుల పొరపాటు.. అంత్యక్రియల వేడుకలో విందు భోజనం.. వైరల్ అవుతున్న వింత గాథ!

సాధారణంగా దారి తప్పి ఎవరి ఇంటికైనా వెళ్తే ఏం జరుగుతుంది? మహా అయితే దారి చెబుతారు లేదా పంపించేస్తారు. కానీ చైనాలో ఇద్దరు పర్యాటకులకు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవం ఎదురైంది. పొరపాటున ఒక చావు ఇంటికి వెళ్ళిన వారికి రాజమర్యాదలు లభించాయి. ఈ సంఘటన చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని షాయాంగ్ ప్రాంతంలో జరిగింది. లుడ్విగ్ అని పిలువబడే ఒక ప్రసిద్ధ అమెరికన్ యూట్యూబర్ అయిన లుడ్విగ్ ఆండర్స్ అహ్‌గ్రెన్ తన స్నేహితుడితో కలిసి మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్నాడు….

Read Full News

జిరామ్ వ్యాలీ మారణకాండ.. 13 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. 10 మందికి ఉరిశిక్ష!

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ఏర్పాటైన ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 29 మంది మరణించిన 2013 ఝిరమ్ వ్యాలీ నక్సలైట్ దాడి కేసులో నిందితులందరికీ మరణశిక్ష విధించింది. ఈ నెల ప్రారంభంలోనే, కోర్టు 10 మంది నిందితులను దోషులుగా నిర్ధారించి, సెప్టెంబర్ 16న తీర్పును వెల్లడించింది. జగదల్‌పూర్‌లోని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అభయ్ సింగ్ రాజ్‌పుత్ ఈ కేసులో దోషి అని తీర్పు ఇచ్చారు. ఇద్దరు మహిళలతో సహా…

Read Full News
Tollywood: ధనుష్‏తో సినిమా.. సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..

Tollywood: ధనుష్‏తో సినిమా.. సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..

శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ సినిమా తర్వాత రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో T55 సినిమా రూపొందుతోంది . ధనుష్ నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ధనుష్ సరసన సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ధనుష్ రూ.45 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ధనుష్ సక్సెస్ ఫుల్ హీరో. అయితే తన కొత్త సినిమాకు…

Read Full News
పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !

పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !

చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు లక్ష్యంగా తెల్లవారుజామున దొంగలు దోపిడీకి యత్నించారు. తాము చేసే ప్రతి కదలిక సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుందని ముందే పసిగట్టిన దొంగలు.. బ్యాంకు ఆవరణలోని కెమెరాలపై బ్లాక్ స్ప్రే కొట్టి వాటిని పని చేయకుండా చేశారు. అనంతరం షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్లతో బ్యాంక్ షట్టర్‌ను కట్ చేస్తుండగా, ఒక్కసారిగా దోపిడీ హెచ్చరిక సైరన్ మోగింది….

Read Full News
పర్యాటకుల పొరపాటు.. అంత్యక్రియల వేడుకలో విందు భోజనం.. వైరల్ అవుతున్న వింత గాథ!

ప్రాణం తీసిన బైక్ పొగ.. చిన్నపాటి నిర్లక్ష్యంతో నలుగురు దుర్మరణం.. ఇలాంటి మిస్టెక్స్ చేయకండి..

అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పుంగనూరులోని త్యాగరాజు వీధిలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనకు నిర్లక్ష్యం కారణమైంది. త్యాగరాజు వీధిలో ఉంటున్న మురళి సెలూన్ షాప్ నిర్వహిస్తున్నాడు. మురళి రేవతి దంపతులకు నలుగురు సంతానం కాగా తల్లిదండ్రులతో కలిసి త్యాగరాజు వీధిలోనే మురళి నివాసం ఉన్నాడు. మురళి బైక్ రిపేరుకు రావడంతో నిన్న మెకానిక్ వద్ద మోటర్ బైక్ ను బోర్ చేయించాడు. బైక్ ను స్టార్ట్ చేసి రాత్రంతా కూలింగ్ కోసం…

Read Full News

TG SSC Exams 2027: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. అక్టోబర్ 30 నుంచే పరీక్ష ఫీజు చెల్లింపులు ప్రారంభం!

హైదరబాద్, అక్టోబర్ 28: తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కీలక అప్డేట్. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ అక్టోబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కందిమళ్ల లింగయ్య వివరణాత్మక షెడ్యూల్‌ను విడుదల చేశారు. విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించకుండా నిర్ణీత గడువులోగా పరీక్ష ఫీజు చెల్లించేలా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. పదో…

Read Full News

9వ తరగతిలో మంచి మార్కులు.. కొడుకుకు రూ.2.30 కోట్ల BMW కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తండ్రి!

పశ్చిమ బెంగాల్, నవంబర్ 13: తొమ్మిదో తరగతి అర్ధ సంవత్సర పరీక్షల్లో మంచి మార్కులు సాధించినందుకు కుమారుడి చిరకాల కోరికను నెరవేర్చారు. పశ్చిమ బెంగాల్‌లోని ఈస్ట్ బుర్ద్వాన్ జిల్లా గాల్సీ ప్రాంతంలోని పరాజ్‌కు చెందిన షంసుద్దీన్ మిద్యా ఓ వ్యాపారవేత్త. ఆయన కుమారుడు మొహమ్మద్ తల్హా తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల జరిగిన అర్ధ సంవత్సర పరీక్షల్లో తల్హా మంచి మార్కులు సాధించాడు. దీంతో కుమారుడిని ప్రత్యేకంగా అభినందించాలని భావించిన తండ్రి.. అతడి చిరకాల కోరికను నెరవేర్చాలని నిర్ణయించుకున్నారు….

Read Full News
Premium Petrol: ప్రీమియం పెట్రోల్‌లో ఇథనాల్ కలుపుతున్నారా? కేంద్రం కీలక ప్రకటన..!

Premium Petrol: ప్రీమియం పెట్రోల్‌లో ఇథనాల్ కలుపుతున్నారా? కేంద్రం కీలక ప్రకటన..!

Premium Petrol: దేశంలోని మూడు ప్రధాన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తమ తమ ప్రీమియం ఇంధన బ్రాండ్లను విక్రయిస్తున్నాయి. అందులో IOC విక్రయించే XP100, HPCL అందించే Power100 & BPCL మార్కెట్లో విక్రయించే Speed100 పెట్రోలు పూర్తిగా ఇథనాల్ లేకుండానే సరఫరా అవుతున్నాయని కేంద్రం వెల్లడించింది. అధిక ఆక్టేన్ విలువ కలిగిన ఈ ఇంధనాలను ప్రధానంగా హై పెర్ఫార్మెన్స్ కార్లు, సూపర్‌బైక్‌లు, ప్రీమియం వాహనాల కోసం రూపొందించారు. అయితే దేశంలో ఈ ప్రీమియం పెట్రోలు…

Read Full News
Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఆ రెండు రోజులు SED టోకెన్ల జారీ, VIP దర్శనాలు రద్దు!

Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఆ రెండు రోజులు SED టోకెన్ల జారీ, VIP దర్శనాలు రద్దు!

తిరుమల శ్రీవారి దర్శనంపై చంద్రగ్రహణం ఎఫెక్ట్ పడింది. చంద్ర గ్రహణం కారణంగా మార్చి 1, 2 వ తేదీల్లో SSD టోకెన్ల జారీని టిటిడి రద్దు చేసింది. టీటీడీ ఇప్పటికే ప్రకటించిన విధంగా మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా మార్చి 2, 3వ తేదీలలో శ్రీవారి దర్శనాలకు టైం స్లాటెడ్ టోకెన్లు జారీ చేయబడవని ప్రకటించింది. మార్చి 2, 3వ తేదీలకు సంబంధించిన ‌SSD టోకెన్లు ముందురోజు అంటే మార్చి 1, 2వ తేదీల్లో జారీ…

Read Full News
సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

జంతర్‌మంతర్‌ దగ్గర విద్యార్ధులను పోలీసులు వేధించారని.. వారేమైనా ఉగ్రవాదులా? అంటూ.. ప్రియాంక గాంధీ లోక్‌సభలో ప్రశ్నించారు. నీట్‌ పేపర్‌ లీక్‌తో ఎంతోమంది విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ పేర్కొన్నారు. అయితే.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రియాంకగాంధీ ఇలాంటి ప్రశ్నలు అడిగే ముందు కాంగ్రెస్ పార్టీ తన సొంత చరిత్రను ఒక్కసారి గుర్తుచేసుకోవాలని ఆయన సూచించారు. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో.. తెలంగాణ కోసం పోరాడిన 369…

Read Full News