తాజావార్తలు
మేక లాంటి ఈ కోడి ధర రూ. 6 వేలు.. ఈ కోళ్ల పెంపకంతో రైతులకు లక్షల వర్షం

మేక లాంటి ఈ కోడి ధర రూ. 6 వేలు.. ఈ కోళ్ల పెంపకంతో రైతులకు లక్షల వర్షం

టర్కీ కోళ్లను పెంచడానికి ఎక్కువ ప్రదేశం కూడా అవసరం లేదు. ఇంకా తక్కువ శ్రమతోనే ఎన్నో లాభాలను పొందొచ్చు. ఇది రైతులకు ఒక ‘ ఒక పార్ట్ టైం బిజినెస్’ లాంటిది. ప్రస్తుత చికెన్ మార్కెట్లో టర్కీ మాంసానికి భారీ డిమాండ్ ఉంది. ఇక ధరల విషయానికి వస్తే ఒక్కో టర్కీ కోడి ధర రూ.5,000 నుంచి రూ.6,000 వరకు ఉంటుంది. ఇక అదే మార్కెట్‌లో కేజీ మాంసం ధర రూ.600 వరకు ఉంది.

Read Full News

Watch: ఇంత సడెన్ ఎంట్రీ ఇస్తే ఎట్లాగమ్మా.. కూతురిని చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయిన తల్లి!

Viral Video: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఉద్యోగాలు, పనిభారం, వ్యక్తిగత బాధ్యతల కారణంగా కుటుంబ సభ్యులతో సమయం గడపడం చాలామందికి కష్టంగా మారింది. ముఖ్యంగా పెళ్లి చేసుకుని లేదా ఉద్యోగాల కోసం దూర ప్రాంతాల్లో ఉంటున్న పిల్లలు తమ తల్లిదండ్రులను కలవడానికి సమయం కేటాయించలేకపోతున్నారు. అయితే, ఎంత బిజీగా ఉన్నా అమ్మను ఒక్కసారి కలిస్తే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ హృదయాన్ని హత్తుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన…

Read Full News
ఈ లక్షణాలు కనిపిస్తే గుండెలో అడ్డంకులు ఉన్నట్లే.. గుండెపోటు రాకముందే అలర్టవ్వండి..

ఈ లక్షణాలు కనిపిస్తే గుండెలో అడ్డంకులు ఉన్నట్లే.. గుండెపోటు రాకముందే అలర్టవ్వండి..

ప్రస్తుత కాలంలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండెపోటు లక్షణాలు, కారణాలు అలాగే.. గుండెకు సంబంధించిన సమస్యలపై అవగాహనతో ఉండటం ముఖ్యం.. అయితే.. గుండెపోటుకు ఒక ప్రధాన కారణం ధమనులలో అడ్డంకులు ఏర్పడటం. గుండె ధమనులలో కొవ్వు లేదా కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు, అది గుండెకు సరైన రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. ఇది గుండెపోటుకు దారితీయవచ్చు. వైద్య పరిభాషలో, దీనిని…

Read Full News
దీర్ఘకాలిక వ్యాధులు: కారణాలు – లక్షణాలు.

దీర్ఘకాలిక వ్యాధులు: కారణాలు – లక్షణాలు.

దీర్ఘకాలిక వ్యాధులు: కారణాలు, లక్షణాలు, నివారణ – ఆరోగ్యంగా జీవించడానికి పూర్తి మార్గదర్శిని మన ఆరోగ్యం మన జీవితంలో అత్యంత విలువైన సంపద. అయితే, ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మరియు శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు (Chronic Diseases) వేగంగా పెరుగుతున్నాయి.https://a2zchronicle.com/50-home-remedies-a2zchronicle/ A2ZChronicle ప్రత్యేక కథనం: దీర్ఘకాలిక వ్యాధులు (Non-Communicable Diseases – NCDs) అనేవి క్రమంగా అభివృద్ధి చెంది, దీర్ఘకాలం పాటు కొనసాగే ఆరోగ్య సమస్యలు. మధుమేహం…

Read Full News
సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా.. ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇదే : వి.ఎన్. ఆదిత్య

సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా.. ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇదే : వి.ఎన్. ఆదిత్య

దర్శకుడు వి.ఎన్. ఆదిత్య శ్రీరామ్ చిత్ర ఫలితం, దివంగత నటుడు ఉదయ్ కిరణ్ జీవితంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శ్రీరామ్ ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని ఆదిత్య అన్నారు. ఆదిత్య దృష్టిలో, శ్రీరామ్ సినిమా ఒక యాక్షన్ కథాంశంతో రూపొందించబడినప్పటికీ, దాని మార్కెటింగ్ వ్యూహం తప్పుగా అమలు చేయబడిందని అన్నారు. సినిమాను లవ్ స్టోరీలా కాకుండా, హీరో పాత్ర పేరు శ్రీరామ్ తోనే విడుదల చేయాలని, దానిని యాక్షన్ చిత్రంగా ప్రచారం చేయాలని…

Read Full News
భూకంప ప్రళయంతో కృంగిపోయిన వెనుజులాకు ఆపన్న హస్తం.. ‘ఆపరేషన్ అమిస్టాడ్’ ప్రారంభించిన భారత్!”

భూకంప ప్రళయంతో కృంగిపోయిన వెనుజులాకు ఆపన్న హస్తం.. ‘ఆపరేషన్ అమిస్టాడ్’ ప్రారంభించిన భారత్!”

సరిగ్గా రెండు రోజుల క్రితం జూన్ 24న సంభవించిన వరుస భూకంపాలు దక్షిణ అమెరికా దేశమైన వెనుజులాను పూర్తిగా కుదేలు చేశాయి. రిక్టర్ స్కేల్‌పై 7.2, 7.5 తీవ్రతతో వచ్చిన ఈ రెండు శక్తివంతమైన భూకంపాలు ఆ దేశాన్ని అక్షరాలా శ్మశానంగా మార్చాయి. ఇది వెనుజులా చరిత్రలోనే గత 100 ఏళ్లలో సంభవించిన అతిపెద్ద విపత్తుగా నమోదైంది. ఈ విపత్కర పరిస్థితుల్లో వెనుజులా ప్రభుత్వం దేశంలో అత్యవసర స్థితిని ప్రకటించింది. శవాల దిబ్బగా మారిన నగరాలు భూకంప…

Read Full News
ఈ లక్షణాలు కనిపిస్తే గుండెలో అడ్డంకులు ఉన్నట్లే.. గుండెపోటు రాకముందే అలర్టవ్వండి..

కూలింగ్ వాటర్ తాగితే బరువు పెరుగుతారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?

బరువు తగ్గాలనుకునే వారు చేసే ప్రయత్నాల్లో నీటి ఉష్ణోగ్రత కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. చల్లని నీరు తాగితే శరీరంలో కొవ్వు పెరుగుతుందని, జీర్ణక్రియ మందగిస్తుందని సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఫిట్‌నెస్ కోచ్ ప్రియాంక్ మెహతా వంటి ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ అంశంపై చర్చను మళ్ళీ తెరపైకి తెచ్చారు. అయితే, నిజంగా చల్లని నీరు తాగడం వల్ల బరువు పెరుగుతారా? లేక తగ్గుతారా? సైన్స్ ఏం చెబుతోంది? పరిశోధనలు ఏం చెబుతున్నాయి? థర్మోజెనిక్ ప్రభావం- 2021లో…

Read Full News

Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ ఈకేవైసీ మీ మొబైల్‌లోనే చేసుకోవచ్చు.. ప్రాసెస్ చాలా సింపుల్.. ఎలా అంటే..?

ఆయుష్మాన్ భారత్  కార్డు ఉన్నవారికి శుభవార్త. ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (PMJAY) కింద రూ.5 లక్షల ఉచిత ట్రీట్‌మెంట్ పొందేందుకు అర్హులైన లబ్ధిదారులు ఈకేవైసీ ప్రక్రియను అత్యంత సులువుగా పూర్తి చేసుకోవచ్చు. గతంలో ఈకేవైసీ కోసం ఆసుపత్రులు లేదా కామన్ సర్వీస్ సెంటర్ (CSC) చూట్టూ తిరగాల్సి వచ్చేసింది. అయితే ఇప్పుడు మీరూ ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఆయుష్మాన్ భారత్ యాప్ ద్వారా మొబైల్ ఫోన్‌లోనే కేవైసీ ప్రక్రియను పూర్తి…

Read Full News

PM Modi: సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి.. జాతీయ ఉత్తమ టీచర్లతో ప్రధాని మోదీ ఆత్మీయ భేటీ..

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసం జరిగిన ఈ ఆత్మీయ కలయికలో ప్రధానమంత్రి ఉపాధ్యాయులతో ఎంతో ఉల్లాసంగా ముచ్చటించారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు పోషిస్తున్న పాత్రను కొనియాడటంతో పాటు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను ఆయన స్మరించుకున్నారు. నవ్వులు పూయించిన ముచ్చట్లు ఈ సమావేశంలో ఉపాధ్యాయులు తమ విద్యాబోధనలోని వినూత్న పద్ధతులను ప్రధానితో పంచుకున్నారు. పిల్లలకు ఇంటర్వ్యూలు…

Read Full News

Crispy Moringa Pakoda: మునగాకుతో క్రిస్పీ పకోడీ.. టీ టైమ్‌లో అదిరిపోయే స్నాక్!

మునగాకును పప్పు, కూరల్లో మాత్రమే కాకుండా ఇలా స్నాక్ రూపంలోనూ ఉపయోగించుకోవచ్చు. తయారీకి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. పిండిని సరైన చిక్కదనంతో కలపడం, నూనెలో సరైన వేడి వద్ద వేయించడం వంటి చిన్న విషయాలు పాటిస్తే పకోడీలు బాగా వస్తాయి. మరి ఇంట్లోనే మునగాకు పకోడీలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు మునగాకు – 1 కప్పు శనగపిండి – 1 కప్పు ఉల్లిపాయ – 1 పచ్చిమిర్చి – 1 లేదా…

Read Full News