World Record: ఒక్క బంతికి 21 పరుగులు.! క్రికెట్లో బాహుబలి మ్యాచ్ ఇది.. ఏయే జట్లు తలబడ్డాయంటే .?
2006లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుండగా ఒకే బంతికి 21 పరుగులు నమోదయ్యాయి. 48వ ఓవర్లో రోజర్ టెలిమేకస్ వేసిన నాలుగు నో-బాల్స్, ఆ తర్వాత వచ్చిన లీగల్ బంతి ద్వారా మొత్తం 21 పరుగులు వచ్చాయి. అయితే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓడిపోవడంతో ఈ అద్భుత రికార్డుకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఇది చదవండి: ‘ఆ సినిమా పూర్తయ్యాక.. తారక్.! నాలుగేళ్లు నీ మొహం ఇక చూపించకు అన్నాడు..’ వివరాల్లోకి…
