తాజావార్తలు
Gold Loan: మీరు బంగారు ఆభరణాలపై రుణం తీసుకున్నారా?.. ఒకవేళ మీరు మోసపోతే ఇలా చేయండి!

Gold Loan: మీరు బంగారు ఆభరణాలపై రుణం తీసుకున్నారా?.. ఒకవేళ మీరు మోసపోతే ఇలా చేయండి!

Gold Loan: భారతదేశంలో కొన్ని రకాల రుణాలు చాలా ప్రాచుర్యం పొందాయి. చాలా మంది వ్యక్తిగత రుణాలు , గృహ రుణాలు, బంగారు రుణాలను ఎంచుకుంటారు. ముఖ్యంగా చాలా మంది ఆభరణాల రుణాలను ఎంచుకుంటారు. దీనికి కారణం ఇతర రుణాలతో పోలిస్తే ఆభరణాల రుణాలపై వడ్డీ రేటు తక్కువగా ఉండటమే. అలాగే నిమిషాల్లోనే రుణం పొందవచ్చు. పెద్దగా ప్రాసెస్‌ ఉండదు. దీని కారణంగా చాలా మంది తమ జీవితాంతం కూడబెట్టిన బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి ఆభరణాల…

Read Full News
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్‌ టవర్లనే..

వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్‌ టవర్లనే..

దొంగలు రూటు మార్చారు. మొదట్లో చెరువుల్లో చేపలు దొంగిలించే ఈ ముఠా గిట్టుబాటు కావట్లేదని ఏకంగా సెల్‌ టవర్లపైన పడ్డారు. చేపల దొంగతనాలతో మొదలై.. సెల్ టవర్ బ్యాటరీల చోరీల వరకు ఎదిగిన ఈ అంతర్ జిల్లా దొంగల ముఠాను వరంగల్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటుపడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ ముఠా వరుస చోరీలకు పాల్పడుతోంది. నిందితుల నుంచి సుమారు 144 బ్యాటరీలతో పాటు భారీగా నగదును పోలీసులు స్వాధీనం…

Read Full News
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్‌ టవర్లనే..

Cinama : ఏందీ మావ ఇది.. నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. వణుకుపుట్టించే క్రైమ్ స్టోరీ.. ఓటీటీలో ట్రెండింగ్..

ప్రస్తుతం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా సస్పెన్స్, హారర్ సినిమాలకు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సిరీస్ చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. మనం మాట్లాడుకుంటున్న సిరీస్ పేరు ది ప్రిడేటర్ ఆఫ్ సెవిల్లే. మార్చి 27న ఈ సిరీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా పేరున్న…

Read Full News
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర వ్యాధుల సంకేతం కావచ్చు!

ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర వ్యాధుల సంకేతం కావచ్చు!

ఉదయం నిద్రలేవగానే శరీరం తేలికగా, ఉత్సాహంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొందరికి మాత్రం మంచం దిగిన వెంటనే నడుము పట్టేసినట్లు, కీళ్లు బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంది. అడుగు తీసి అడుగు వేయడమే కష్టంగా మారుతుంది. కొద్దిసేపటికి ఈ సమస్య తగ్గిపోతే పెద్దగా ఆందోళన అవసరం లేకపోయినా, ప్రతిరోజూ ఇదే పరిస్థితి ఎదురైతే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయాన్నే శరీరం ఎందుకు బిగుసుకుపోతుంది? నిద్ర సమయంలో శరీరం ఎక్కువసేపు ఒకే స్థితిలో ఉంటుంది….

Read Full News
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్‌ టవర్లనే..

AP HC Recruitment: ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇది శుభవార్త. రాష్ట్ర హైకోర్టు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 78 అసిస్టెంట్స్, 50 డేటా ఎంట్రీ ఆపరేటర్స్, 20 ఆఫీస్ సబార్డినేట్, 44 టైపిస్ట్ ఖాళీలతోపాటు తదితర పోస్టులను రెగ్యూలర్ ప్రాతిపాదికన భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ ఏప్రిల్ 19 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల సంఖ్య:…

Read Full News
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్‌ టవర్లనే..

Actress : తస్సాదియ్యా.. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ.. అందాలతో గత్తరలేపుతున్న ముద్దుగుమ్మ..

బుల్లితెరపై ఆమె చాలా ఫేమస్. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఇప్పుడు సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ అంటూ యాంకరమ్మగా సందడి చేస్తుంది. ఇటీవలే ఓ మూవీలో కీలకపాత్రలో నటించింది. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఆమె మరెవరో కాదండి యాంకర్ స్రవంతి చొక్కారపు. బిగ్ బాస్ సీజన్ 7లో సందడి చేసింది. తన ఆట, మాట తీరుతో ఆకట్టుకుంది. విజేతగా గెలవకపోయినప్పటికీ తనకంటూ…

Read Full News

Anchor Suma : సుమ అంత ఎనర్జీగా ఉండటానికి అసలు రహస్యం ఇదే.. ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసిన యాంకర్..

తెలుగు బుల్లితెరపై ఏళ్లుగా చెక్కుచెదరని ప్రజాదరణతో దూసుకుపోతున్న ప్రముఖ యాంకర్ సుమ కనకాల. రోజులో వరుస ఈవెంట్స్ చేస్తూ ఎంతో బిజీగా ఉండే సుమ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గంటల తరబడి స్టేజ్ పైన నిలబడి అందరినీ నవ్విస్తూ, వినోదాన్ని అందించడం ఆమెకే చెల్లింది. అంతటి సుదీర్ఘమైన షూటింగ్ షెడ్యూల్స్ మధ్యలో కూడా సుమ ఏమాత్రం అలసిపోకుండా ఎప్పుడూ ఒకే రకమైన ఉత్సాహంతో ఎలా ఉండగలుగుతారనేది అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తికరమైన ప్రశ్నే. తాజాగా తన…

Read Full News
తొలి బంతికే షాకిచ్చిన టీమిండియా యంగ్ ఎక్స్‌ప్రెస్.. 2వసారి సేమ్ సీన్ రిపీట్..

తొలి బంతికే షాకిచ్చిన టీమిండియా యంగ్ ఎక్స్‌ప్రెస్.. 2వసారి సేమ్ సీన్ రిపీట్..

Mayank Yadav Bowling Records: భారత్ విధించిన 193 పరుగుల భారీ లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన జింబాబ్వేకు తొలి బంతికే ఊహించని షాక్ తగిలింది. భారత యువ పేసర్ మయాంక్ యాదవ్ ఇన్నింగ్స్ మొదటి బంతినే ఏకంగా గంటకు 149 కిలోమీటర్ల తుఫాను వేగంతో విసిరాడు. అనూహ్యమైన వేగం, బౌన్స్ సాధించిన ఆ సంచలన డెలివరీకి జింబాబ్వే ఓపెనర్ బ్రయాన్ బెన్నెట్ వద్ద ఎలాంటి సమాధానం లేకపోయింది. బంతి బ్యాట్ అంచును తాకుతూ నేరుగా వికెట్ కీపర్…

Read Full News
Vaibhav Sooryavanshi: వామ్మో.. వైభవ్ సూర్యవంశీకి రూ.35 కోట్లు? పంత్ ట్రేడ్ డీల్‌తో మారిన లెక్కలు!

Vaibhav Sooryavanshi: వామ్మో.. వైభవ్ సూర్యవంశీకి రూ.35 కోట్లు? పంత్ ట్రేడ్ డీల్‌తో మారిన లెక్కలు!

తాజాగా జరిగిన రిషభ్ పంత్ ట్రేడ్ డీల్.. ఐపీఎల్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇది కేవలం ఒక స్టార్ ఆటగాడి టీమ్ మార్పు మాత్రమే కాదు. ఇది ఐపీఎల్ మార్కెట్‌లో ఆటగాళ్ల అసలు విలువను తిరిగి అంచనా వేసే ప్రక్రియ మొదలైందనే సంకేతంగా కూడా కనిపిస్తోంది. ఒకప్పుడు రూ.27 కోట్ల రికార్డు ధరకు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకున్న పంత్, ఇప్పుడు రూ.15 కోట్ల విలువతో తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి చేరడం అందుకు…

Read Full News
Telangana: బాల్యానికి విముక్తి..  ఆపరేషన్ ముస్కాన్‌తో 6,307 మంది చిన్నారుల ముఖాల్లో నవ్వులు!

Telangana: బాల్యానికి విముక్తి.. ఆపరేషన్ ముస్కాన్‌తో 6,307 మంది చిన్నారుల ముఖాల్లో నవ్వులు!

బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా తెలంగాణ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్-12’ ఎట్టకేలకు ముగిసింది. జూలై 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో సుమారు 6,307 మంది చిన్నారులను పోలీసులు సురక్షితంగా రక్షించారు. మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో పోలీసు, మహిళా శిశు సంక్షేమ, కార్మిక, వైద్య శాఖలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, జిల్లా బాలల సంరక్షణ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు…

Read Full News