తాజావార్తలు
కేవలం నాలుగు ఆకులతో యూరినరీ ఇన్ఫెక్షన్ నుంచి మలబద్దకం వరకు చెక్ పెట్టొచ్చు

కేవలం నాలుగు ఆకులతో యూరినరీ ఇన్ఫెక్షన్ నుంచి మలబద్దకం వరకు చెక్ పెట్టొచ్చు

ఈ భూమి మీద మనకి తెలియని ఎన్నో మొక్కలు ఉన్నాయి అవి వాటిని పిచ్చి మొక్కలు అనుకుంటారు. కానీ , వాటిలోనే ఉంది సూపర్ పవర్. ఇప్పుడు చెప్పబోయే ఆకులు సాధారణ ఆకులు కాదు. నాలుగు అంటే నాలుగు ఆకులతో యూరినరీ ఇన్ఫెక్షన్ నుంచి మలబద్దకం వరకు ఈజీగా చెక్ పెట్టొచ్చు. ఇది చూసేందుకు గడ్డి లాగా ఉంటుంది. ఆయుర్వేదంలో దీనిని ఉపయోగిస్తారు. ఇంకా దీని ఆకులు, వేర్లు, గింజలను కూడా ఔషధంగా ఉపయోగిస్తారు. వీటితో ఎన్నో…

Read More
వైవాహిక బంధంలో గందరగోళమా? మానసిక వేధింపులను గుర్తించడం ఎలా

వైవాహిక బంధంలో గందరగోళమా? మానసిక వేధింపులను గుర్తించడం ఎలా

మనుషుల స్వభావాలు భిన్నం. ముఖ్యంగా వైవాహిక బంధంలో మహిళలు భర్త ప్రేమ, గుర్తింపు కోసం తాపత్రయపడటం సహజం. అయితే ఇదే బలహీనతను ఆసరాగా చేసుకుని కొంతమంది పురుషులు తమ భాగస్వాములను ‘గ్యాస్‌లైటింగ్’ అనే మానసిక ఊబిలోకి నెట్టేస్తుంటారు. అసలు ఈ గ్యాస్‌లైటింగ్ అంటే ఏమిటి? ఆ ప్రవర్తన ఎలా ఉంటుంది? బాధితులు ఎదుర్కొనే పరిస్థితుల గురించి తెలుసుకుందాం. గ్యాస్‌లైటింగ్ అంటే ఏమిటి? గ్యాస్‌లైటింగ్ అనేది ఒక రకమైన మానసిక మోసం. ఇందులో ఒక వ్యక్తి తన భాగస్వామి…

Read More
Director Nandini Reddy: ఆ హీరో చాలా మంచి వ్యక్తి.. నన్ను అక్క అని పిలుస్తుంటారు.. డైరెక్టర్ నందినీ రెడ్డి..

Director Nandini Reddy: ఆ హీరో చాలా మంచి వ్యక్తి.. నన్ను అక్క అని పిలుస్తుంటారు.. డైరెక్టర్ నందినీ రెడ్డి..

ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఇటీవలే మా ఇంటి బంగారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీలో సమంత ప్రధాన పాత్రలో నటించగా..బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా టాలీవుడ్ హీరోతో తనకున్న అనుబంధం గురించి పంచుకున్నారు నందినీ రెడ్డి. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన సినిమా నిర్మాణ శైలి, నటీనటులతో తన అనుబంధంపై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. కథకు ప్రాధాన్యత ఇవ్వడం, వాణిజ్య…

Read More
CM Chandrababu: ఏపీలోని రైతులందరికీ కానుక.. కీలక ప్రకటన చేసిన చంద్రబాబు

CM Chandrababu: ఏపీలోని రైతులందరికీ కానుక.. కీలక ప్రకటన చేసిన చంద్రబాబు

ఏపీలో జనవరి 2 తేదీ నుంచి రైతులకు కొత్త పట్టదారు పాపు పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ నెల 9వ తేదీ వరకు వీటిని రాష్ట్రంలోని రైతులందరికీ అందించనుంది. ఆలోపు పూర్తి చేయాల్సిందిగా అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా వెళ్లాయి. ప్రభుత్వ రాజముద్రతో కూడిన ఈ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులందరికీ ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. జనవరి 2వ తేదీన రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది….

Read More
Vishwambhara: టార్గెట్ పిక్స్ !! విశ్వంభర కూడా వచ్చేస్తున్నాడు..

Vishwambhara: టార్గెట్ పిక్స్ !! విశ్వంభర కూడా వచ్చేస్తున్నాడు..

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్‌ ‘విశ్వంభర’. వశిష్ఠ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్‌ పై ఇప్పటికీ సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. మొదట ఈ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ అవుతుందంటూ మేకర్స్ హింట్ ఇచ్చారు. కానీ ఆ సమయంలో గేమ్‌ ఛేంజర్‌ అడ్డు రావడంతో ఈ మూవీ వాయిదా పడినట్టుగా ఓ టాక్ బయటికి వచ్చింది. ఆపై టీజర్ గ్రాఫిక్స్ విషయంలో ఫ్యాన్స్‌ నుంచి నెటిజన్ల నుంచి విపరీతమైన ట్రోలింగ్ రావడంతో… ఈ…

Read More
కన్యా రాశిలోకి చంద్రుడు.. వీరు చల్లగా ఉండటం ఖాయం

కన్యా రాశిలోకి చంద్రుడు.. వీరు చల్లగా ఉండటం ఖాయం

అయితే చంద్రుడు సింహ రాశిని వదిలి పెట్టి కన్యారాశిలోకి ప్రవేశించాడు. ఇలా కన్యారాశిలోకి సంచారం చేయడం వలన అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే కానున్నదంట. ఈ రాశుల వారు చాలా చల్లగా ఉంటారంట. ఇంతకీ ఆ రాశులు ఏవో చూద్దాం. మేష రాశి : మేష రాశి వారికి చంద్రుడు కన్యారాశిలోకి సంచారం చేయడం వలన కలిసి వస్తుంది వీరు డబ్బును సంపాదించడంలో, దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టడంలో ముందుంటారు….

Read More
ఏ ఊరి పులి రా ఇది! డ్రోన్లకే షాకిస్తోంది..!

ఏ ఊరి పులి రా ఇది! డ్రోన్లకే షాకిస్తోంది..!

ఏలూరు జిల్లాలో పెద్దపులిని బంధించేందుకు అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. పులి గాండ్రిపులతో ప్రజలు ఉలిక్కిపడుతుండటంతో.. పాపికొండలు నేషనల్‌ పార్కు ప్రాంతాల్లో ముమ్మర వేట కొనసాగిస్తున్నారు. పులికి ఉన్న ట్రాకర్‌ ద్వారా.. దాని కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతూ.. బంధించేయత్నం చేస్తున్నారు. ఏలూరు జిల్లా పాపికొండల ఏజెన్సీలో సంచరిస్తున్న పులిని పట్టుకునేందుకు.. అటవీశాఖ అధికారులు మెగా ఆపరేషన్‌ చేపట్టారు. కొన్నిరోజులుగా పోలవరం జిల్లా సరిహద్దులో సంచరిస్తున్న పులి.. పెద్దసంఖ్యలో పశువులను హతమారుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భయాందోళన…

Read More
RCB vs SRH: వేరే ఆఫ్షన్ లేదు ఇషాన్.. ఇదే ప్లేయింగ్ 11తో బరిలోకి.. కావ్యపాపను వేధిస్తోన్న 3 సమస్యలు..?

RCB vs SRH: వేరే ఆఫ్షన్ లేదు ఇషాన్.. ఇదే ప్లేయింగ్ 11తో బరిలోకి.. కావ్యపాపను వేధిస్తోన్న 3 సమస్యలు..?

SRH Playing 11: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు వార్తల్లో నిలుస్తోంది. గత సీజన్‌లో ఆకట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ, ఈసారి సరికొత్త సమీకరణాలతో బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా జట్టు నాయకత్వ బాధ్యతలు, ఆటగాళ్ల కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాయకత్వ మార్పు – ఇషాన్ కిషన్ చేతికి పగ్గాలు..? ఈ సీజన్‌లో ఎస్ఆర్ హెచ్ ఎదుర్కోబోతున్న అతిపెద్ద సవాలు పాట్ కమిన్స్ గైర్హాజరీ. అతని స్థానంలో యువ వికెట్…

Read More
పీరియడ్స్ టైమ్‌లో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు.. ఇంట్లోనే ఇలా చేస్తే చాలు..

పీరియడ్స్ టైమ్‌లో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు.. ఇంట్లోనే ఇలా చేస్తే చాలు..

మహిళలు తమ రుతుక్రమ సమయంలో రకరకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. తీవ్రమైన కడుపు నొప్పి, నడుము నొప్పి, మూడ్ స్వింగ్స్‌తో పాటు చాలా మందిని ఇబ్బంది పెట్టే మరో ప్రధాన సమస్య.. గ్యాస్, కడుపు ఉబ్బరం. ఈ రోజుల్లో కడుపులో అసౌకర్యంగా అనిపించడం, శరీరం బరువుగా ఉన్నట్లు అనిపించడం చాలా సాధారణం. పీరియడ్స్ సమయంలో శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులే దీనికి ముఖ్య కారణం. ముఖ్యంగా ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ స్థాయిలలో వచ్చే మార్పులు జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి….

Read More
Samatha Kumbh 2026: వైభవంగా సమతాకుంభ్‌ 2026 బ్రహ్మోత్సవాలు

Samatha Kumbh 2026: వైభవంగా సమతాకుంభ్‌ 2026 బ్రహ్మోత్సవాలు

సమతా కుంభ్‌ -2026, శ్రీ రామానుజాచార్య-108 దివ్యదేశాల నాల్గవ బ్రహ్మోత్సవాలు.. అత్యంత వైభవంగా సాగుతున్నాయి. వైదిక వెలుగులతో విశ్వమంతా సమతా స్ఫూర్తి ప్రకాశిస్తోంది. ప్రతీ ఒక్కరూ చూసి తీరాల్సిన వేడుకలివి. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టం రామానుజ నూత్తందాది. నూత్తందాది అంటే నూరు పాశురులు కంటే ఎక్కువ. దీన్నే ప్రపన్నగాయత్రి అంటారు. రామానుజపై భక్తి ప్రపత్తితో శిష్యుడు రచించి.. పాడిన పాశురాలే నూత్తందాది. రామానుజులకు అళ్వార్లపైన, దివ్యదేశాలపై ఉన్న అపారమైరమైన భక్తిని ఈ పాశురాల్లో కళ్లకు కట్టారు. సనాతన…

Read More