తాజావార్తలు
ఏంటి మామ.. ఈ సమస్య కూడా గుండె జబ్బుకు సంకేతమా..? లైట్ తీసుకోవద్దు

ఏంటి మామ.. ఈ సమస్య కూడా గుండె జబ్బుకు సంకేతమా..? లైట్ తీసుకోవద్దు

శీతాకాలంలో గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఈ సమయంలో గుండెపోటు కేసులు కూడా పెరుగుతాయి. ప్రజలు తరచుగా గుండెపోటును ఛాతీ నొప్పితో మాత్రమే ముడిపెడతారు.. కానీ వైద్యులు కొన్ని పాదాల సంబంధిత సమస్యలు కూడా గుండె జబ్బుకు సంకేతం అని పేర్కొంటున్నారు. ముఖ్యంగా పాదాలలో వాపు, నొప్పి, తిమ్మిరిని విస్మరించడం ఖరీదైనది కావచ్చు.. ఇంకా ప్రాణాంతకం కూడా.. కాబట్టి , పాదాల వాపును ఎందుకు తేలికగా తీసుకోకూడదు..? అది తీవ్రమైన అనారోగ్యాన్ని ఎలా సూచిస్తుంది..? నిపుణులు ఏం…

Read Full News
Robin Sharma: ఈ 5 సూపర్ హ్యాబిట్స్‌తో విజయం మీదే

Robin Sharma: ఈ 5 సూపర్ హ్యాబిట్స్‌తో విజయం మీదే

ప్రతి మనిషి తన జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. అయితే అందుకు తగిన పరిశ్రమ మాత్రం చేయరు కొందరు తెలిసి నిర్లక్ష్యం చేస్తే.. మరికొందరు తెలియక వాటికి దూరంగా ఉంటారు. దీంతో వారు విజయతీరాలకు చేరలేరు. అందుకే ప్రముఖ రచయిత, లీడర్‌షిప్ గురువు రోబిన్ శర్మ.. విజయానికి అదృష్టం కాదు, మన రోజువారీ అలవాట్లు కారణం అని స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియాలో రాబిన్ శర్మ ఏ వ్యక్తి అయిన విజయం సాధించాలంటే ఐదు సూపర్ హ్యాబిట్స్…

Read Full News
చల్లంగా చూడమ్మా.. గోదాదేవి అమ్మవారికి 160 రకాల పిండి వంటలతో సారె.. వీడియో చూశారా..?

చల్లంగా చూడమ్మా.. గోదాదేవి అమ్మవారికి 160 రకాల పిండి వంటలతో సారె.. వీడియో చూశారా..?

తూర్పుగోదావరి జిల్లా మండపేట లో ధనుర్మాసం పురస్కరించుకుని మహిళలు 160 రకాల పిండి వంట కాలతో శ్రీ గోదాదేవి అమ్మ వారికి సారె సమర్పించారు. లోక కళ్యాణార్థం, శ్రీ వాసవీ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతూ గత నెల 14 వ తేది నుంచి ఆర్య వైశ్య కళ్యాణ మండపం లోమహిళలు వివిధ రకాలు గా పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వాసవి అమ్మవారికి పసుపు కుంకుమ తో పాటు 160 రకాల పిండి వంటకాలను…

Read Full News
Viral Video: క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఫన్నీ మూమెంట్‌.. ఫీల్డర్లకు చుక్కలు చూపించిన అనుకోని అతిథి..!

Viral Video: క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఫన్నీ మూమెంట్‌.. ఫీల్డర్లకు చుక్కలు చూపించిన అనుకోని అతిథి..!

Funny Cricket Moments: క్రికెట్ మైదానంలో అప్పుడప్పుడు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. ఆటగాళ్ల మెరుపు ప్రదర్శనలు ఒకెత్తయితే, మధ్యలో వచ్చే అంతరాయాలు ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్విస్తుంటాయి. తాజాగా ఒక కుక్క క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి చేసిన హల్చల్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెడుతూ అది చేసిన పనులు చూసి నెటిజన్లు “క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఫన్నీ మూమెంట్” అని కామెంట్స్ చేస్తున్నారు. గ్రౌండ్‌లోకి దూసుకొచ్చిన ‘డాజిల్’: సాధారణంగా మ్యాచ్ జరుగుతున్నప్పుడు…

Read Full News
బంగారం, వెండిని ఇలా కొన్నారంటే.. మీ సంపద 3 రెట్లు పెరిగినట్టే..!

బంగారం, వెండిని ఇలా కొన్నారంటే.. మీ సంపద 3 రెట్లు పెరిగినట్టే..!

ఇటీవలి రోజుల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. సామాన్య మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటే బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. కానీ, పెట్టుబడిదారులు మాత్రం ఇదే అదునుగా పసిడిపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో ధరలు మరింతగా ఆకాశన్నంటుతున్నాయి. వెండి, గోల్డ్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో మీరు సరైన పెట్టుబడి పద్ధతిని ఎంచుకుంటే తక్కువ ఖర్చుతో పెద్ద లాభాలను ఆర్జించవచ్చని మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సరైన పద్ధతిలో చేస్తే…

Read Full News
AP Rains: తీరం దాటిన వాయుగుండం.. ఆ ప్రాంతాలకు వర్షసూచన

AP Rains: తీరం దాటిన వాయుగుండం.. ఆ ప్రాంతాలకు వర్షసూచన

వాయుగుండం ప్రభావంతో ఆదివారం, సోమవారం రాయలసీమ, దక్షిణ కోస్తాకు వర్ష సూచన చేసింది ఐఎండీ. తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్‌ ఉందని ఐఎండీ హెచ్చరిచింది. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీలంకకు ఈశాన్యంగా ముల్లయిట్టివుకు సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా…

Read Full News
ఆఫర్స్ తగ్గిపోవడనికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన వేణు తొట్టెంపూడి

ఆఫర్స్ తగ్గిపోవడనికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన వేణు తొట్టెంపూడి

స్వయం వరం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నటుడు తొట్టెంపూడి వేణు. మొదటి సినిమతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశాడు. అలాగే వరుస హిట్స్ కూడా అందుకున్నాడు వేణు. మనసుపడ్డాను కానీ, చిరునవ్వుతో, వీడెక్కడి మొగుడండి?, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు, పెళ్ళాం ఊరెళితే, ఖుషీ ఖుషీగా, చెప్పవే చిరుగాలి, సదా మీ సేవలో, అల్లరే అల్లరి, బహుమతి, గోపి గోపిక గోదావరి ఇలా పలు హిట్ సినిమాల్లో నటించాడు వేణు….

Read Full News
Tollywood: కష్టంలో ఉన్నానని అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్.. అర్థరాత్రి లుంగీలో వెళ్లిన టాలీవుడ్ హీరో

Tollywood: కష్టంలో ఉన్నానని అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్.. అర్థరాత్రి లుంగీలో వెళ్లిన టాలీవుడ్ హీరో

ఓ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు బాబీ, దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి గురించి భావోద్వేగ విషయాలను పంచుకున్నారు. శ్రీహరిని తన వ్యక్తిగత దేవుడిగా భావించానని, సినిమాల కోసం గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు తన తల్లిదండ్రులు దూరంగా ఉన్నందున శ్రీహరి తనకు దైవసమానుడని బాబీ పేర్కొన్నారు. శ్రీహరి మరణించినప్పుడు లక్షలాది మంది జనం ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారని, ఇది ఆయన ఎంతో మందికి చేసిన సహాయానికి నిదర్శనమని సి. కళ్యాణ్ వంటి ఇతర ప్రముఖులు…

Read Full News
ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా.? చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్

ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా.? చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్

సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. తమ అభిమాన హీరో, హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలను వెతికి మరీ పట్టుకుంటున్నారు అభిమానులు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలోని స్టార్ హీరోహీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోస్ చూసేందుకు.. తమ అభిమాన తారల పర్సనల్ విషయాలు తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు అందరి…

Read Full News
DMart Discounts Offers: డిమార్ట్‌లో ఆఫర్లే ఆఫర్లు.. వాటిపై భారీ డిస్కౌంట్‌!

DMart Discounts Offers: డిమార్ట్‌లో ఆఫర్లే ఆఫర్లు.. వాటిపై భారీ డిస్కౌంట్‌!

DMart Discounts Offers: సామాన్య ప్రజలు ఇతర సూపర్‌ మార్కెట్ల కంటే డిమార్ట్‌లో ఎక్కువగా షాపింగ్‌ చేస్తుంటారు. ఎందుకంటే ఇందులో చాలా తక్కువ ధరల్లో లభిస్తాయి. జనవరి 2026 ఆఫర్లలో భాగంగా పలు వస్తువులపై అదిరిపోయే ఆఫర్లు అందిస్తుంది డిమార్ట్‌. కిచెన్ వేర్, కిరాణా సామాన్లు, దుస్తులతో సహా ఇతర వస్తువులపై భారీగా డిస్కౌంట్లు ఇస్తుంది. ఎప్పుడు కూడా ఆఫర్లు ఉన్నప్పటికీ ఈ జనవరిలో కొంత ఎక్కువగా అందిస్తోంది. కిరాణా సరుకులపై ఆఫర్లు: జనవరి 2026 ఆఫర్లలో…

Read Full News