తాజావార్తలు
New Rules: రైల్వే టికెట్ల బుకింగ్ నుంచి క్రెడిట్ కార్డు వరకు.. నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్స్.. తెలుసుకోకపోతే మీకే నష్టం..

New Rules: రైల్వే టికెట్ల బుకింగ్ నుంచి క్రెడిట్ కార్డు వరకు.. నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్స్.. తెలుసుకోకపోతే మీకే నష్టం..

ఆగస్ట్ 1 వచ్చేయడంలో అనేక కొత్త మార్పులు అమల్లోకి వచ్చేశాయి. కొత్త నెల వచ్చిందంటే చాలు ప్రజలను ఆర్ధికంగా ప్రభావితం చేసే అనేక రూల్స్ అమలు చేస్తూ ఉంటారు. ఇవి సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఎప్పటిలాగే ఈ నెల 1వ తేదీ నుంచి కూడా అనేక నూతన మార్పులు జరిగాయి. రైలు టిక్కెట్ బుకింగ్ నుండి క్రెడిట్ కార్డ్ నిబంధనల వరకు అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇవి మీ జేబుపై ఎలాంటి ప్రాభావితం…

Read Full News
స్త్రీ, పురుషులకు అలర్ట్.. 40 ఏళ్లు దాటితే ఈ పరీక్షలు పక్కాగా చేయించుకోండి.. ఎందుకంటే..

స్త్రీ, పురుషులకు అలర్ట్.. 40 ఏళ్లు దాటితే ఈ పరీక్షలు పక్కాగా చేయించుకోండి.. ఎందుకంటే..

40 ఏళ్ల వయస్సు తర్వాత, శరీరంలో అనేక మార్పులు రావడం మొదలవుతాయి.. ఇవి క్రమంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. జీవక్రియ మందగించడం వల్ల, బరువు పెరగడం ఒక సాధారణ సమస్యగా మారుతుంది. హార్మోన్ల మార్పులు శక్తి, మానసిక స్థితి రెండింటినీ ప్రభావితం చేస్తాయి. అదే సమయంలో రోగనిరోధక శక్తి కూడా మునుపటితో పోలిస్తే బలహీనపడుతుంది. ఫలితంగా, శరీరం త్వరగా అలసిపోతుంది.. చిన్న సమస్యలు కూడా పదేపదే వచ్చే సమస్యలుగా మారవచ్చు. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, నిద్రలేమి,…

Read Full News
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.. అదేంటంటే?

కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.. అదేంటంటే?

రిషభ్ పంత్ రికార్డు బద్దలు.. ఉప్పల్‌లో హెన్రిచ్ క్లాసెన్ సంచలన విధ్వంసం, చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హిట్టర్! ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ ముంగిట సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న సమరంలో సరికొత్త చరిత్ర నమోదైంది. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలవడమే లక్ష్యంగా సాగుతున్న ఈ పోరులో హైదరాబాద్ స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్…

Read Full News
Horoscope Today: వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం..12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం..12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 22, 2026): మేష రాశి వారికి ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృషభ రాశి వారు అధికారులతో సామరస్యంగా వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారు సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆర్థికంగా ఇతరులను ఆదుకునే స్థితిలో…

Read Full News

AP DGP: ఏపీలో ఎన్నికల హింసపై డీజీపీ సీరియస్.. కీలక ప్రకటన

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై తాజాగా డీజీపీ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, వైసీపీ, సీపీఐఎంతో పాటు స్వతంత్ర అభ్యర్థులపై దాడులు జరిగినట్లు డీజీపీ పేర్కొన్నారు. మొత్తం 13 జిల్లాల్లో 31 ఎన్నికల సంబంధిత ఘటనలు చోటుచేసుకోగా, వీటిలో 22 ప్రత్యక్ష హింసాత్మక ఘటనలు, నామినేషన్ పత్రాలను లాక్కోవడం, చించివేయడానికి సంబంధించి మరో 9 ఘటనలు ఉన్నట్లు వెల్లడించారు. ఎన్నికల హింసకు సంబంధించి ఇప్పటివరకు 16 కేసులు…

Read Full News
Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్! తులంపై ఎంత తగ్గిందంటే..?

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్! తులంపై ఎంత తగ్గిందంటే..?

హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధరలు బలంగా ఉండటంతో నగరంలోని బంగారం ధరలు పెద్ద మొత్తంలో తగ్గకపోయినా.. నిన్నటితో పోలిస్తే కాస్త ధర తగ్గింది. జూన్ 5, 2026 నాటికి 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర గ్రాముకు రూ.15,610గా ఉండగా, 10 గ్రాముల ధర సుమారు రూ.1,58,117కు చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,309గా నమోదై, 10 గ్రాముల ధర రూ.1,43,100…

Read Full News
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఒలింపిక్స్ బరిలో 6 జట్లు.. టీమిండియాతోపాటు 4 టీంలు క్వాలిఫై.. మరో రెండు ఏవంటే?

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఒలింపిక్స్ బరిలో 6 జట్లు.. టీమిండియాతోపాటు 4 టీంలు క్వాలిఫై.. మరో రెండు ఏవంటే?

లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం కోసం క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కీలక ప్రకటన చేశాయి. మెగా టోర్నీలో పాల్గొనే జట్ల అర్హత మార్గాలను అధికారికంగా ఖరారు చేస్తూ అభిమానుల్లో సరికొత్త జోష్ నింపాయి. లాస్ ఏంజిల్స్ వేదికగా చారిత్రాత్మక సమరం.. దాదాపు శతాబ్దం తర్వాత ఒలింపిక్స్ వేదికపై క్రికెట్ సందడి చేయబోతోంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా…

Read Full News
లైఫ్‌స్టైల్‌లో మార్పులతో మూడేళ్లలో 72Kgల బరువు తగ్గిన డైటీషియన్.. ఆ ‘7 సీక్రెట్స్‌’!

లైఫ్‌స్టైల్‌లో మార్పులతో మూడేళ్లలో 72Kgల బరువు తగ్గిన డైటీషియన్.. ఆ ‘7 సీక్రెట్స్‌’!

మూడు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ప్రముఖ ఫిట్‌నెస్, పోషకాహార కోచ్ ఎమ్మా హుకర్ సాధించిన ఈ విజయం ఇప్పుడు లక్షలాది మందికి స్ఫూర్తినిస్తోంది. ఎమ్మా హుకర్ బరువు తగ్గడానికి ఎటువంటి అడ్డదారులు తొక్కలేదు. త్వరగా ఫలితాలు రావాలని శరీరాన్ని హింసించుకోలేదు. కేవలం సహజమైన, శాశ్వతమైన మార్పుల ద్వారా ఈ అద్భుతాన్ని సాధించింది. బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా అనుసరించాల్సిన ఆ 7 సూత్రాలు ఏంటో తెలుసుకుందాం.. చాలామంది ఒకేసారి గంటల తరబడి జిమ్ చేయడం, కేవలం సలాడ్లు తినడం…

Read Full News
Budget: బడ్జెట్‌ 2026.. మధ్యతరగతికి మేలు చేస్తుందా? నిర్మలమ్మ పద్దుపై భారీ అంచనాలు..

Budget: బడ్జెట్‌ 2026.. మధ్యతరగతికి మేలు చేస్తుందా? నిర్మలమ్మ పద్దుపై భారీ అంచనాలు..

యావత్‌ దేశం మొత్తం రాబోయే బడ్జెట్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది మన దేశపు 88వ సాధారణ బడ్జెట్‌. ఈసారి బడ్జెట్ 2026పై మధ్యతరగతి వర్గాలకు భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక మందగమనం, బలహీనమైన దేశీయ డిమాండ్ మధ్య, ప్రభుత్వం ఉపశమనం కల్పించాల్సిన ఒత్తిడిలో ఉంది. ట్యాక్స్‌ రిలీఫ్‌, ఉద్యోగ కల్పన బడ్జెట్‌లో ప్రాధాన్యతలుగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అదనంగా ప్రభుత్వం ఆర్థిక…

Read Full News
Andhra Pradesh: పబ్జీతో పరిచయం.. ఆ కాల్స్ చేయాలంటూ మహిళకు వేధింపులు.. సీపీ ఎంట్రీతో సీన్ రివర్స్

Andhra Pradesh: పబ్జీతో పరిచయం.. ఆ కాల్స్ చేయాలంటూ మహిళకు వేధింపులు.. సీపీ ఎంట్రీతో సీన్ రివర్స్

మీరు ఆన్‌లైన్ గేమ్‌లు ఎక్కువగా ఆడుతున్నారా..? గేమ్స్‌లో పరిచయమయ్యే అపరిచిత వ్యక్తులతో పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. ఆన్‌లైన్ ఆటల్లో కాస్త గీత దాటి ముందుకు వెళ్తే జీవితాలు నట్టేట మునుగుతాయని నిరూపించే మరో షాకింగ్ ఘటన వైజాగ్‌లో వెలుగుచూసింది. పబ్‌జీ గేమ్‌లో పరిచయమైన ఓ మహిళ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, ఆమె ఎమోషన్స్‌తో ఆటలాడుకుంటూ నగ్నంగా వీడియో కాల్స్ చేయాలంటూ టార్చర్ పెట్టిన ఓ సైబర్ నేరగాడి ఆట కట్టించారు విశాఖ పోలీసులు….

Read Full News