తాజావార్తలు
ఢిల్లీలో హైఅలర్ట్.. భారీ పేలుళ్లకు లష్కరే తోయిబా కుట్ర.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక..

ఢిల్లీలో హైఅలర్ట్.. భారీ పేలుళ్లకు లష్కరే తోయిబా కుట్ర.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక..

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రక్తపాతం సృష్టించేందుకు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా భారీ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. చారిత్రాత్మక ఎర్రకోట సమీపంతో పాటు రద్దీగా ఉండే చాందినీ చౌక్ ఆలయం, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మతపరమైన ప్రదేశాలే లక్ష్యంగా అడ్వాన్స్‌డ్ ఐఈడీ దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్లు భద్రతా సంస్థలు సమాచారాన్ని సేకరించాయి. ఈ కుట్ర వెనుక ప్రధాన కారణం ప్రతీకారం అని తెలుస్తోంది. ఫిబ్రవరి 6న పాకిస్థాన్…

Read Full News
Actress : ఒకప్పుడు హీరోయిన్.. ఇప్పుడు తల్లి పాత్రలతో ఫేమస్.. పవర్ లిఫ్టింగ్‏లో ఛాంపియన్..

Actress : ఒకప్పుడు హీరోయిన్.. ఇప్పుడు తల్లి పాత్రలతో ఫేమస్.. పవర్ లిఫ్టింగ్‏లో ఛాంపియన్..

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా.. ? తెలుగు ప్రేక్షకులకు తల్లి, అత్త పాత్రలతో సుపరిచితురాలు. ఒకప్పుడు హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దశాబ్దాలుగా సినీరంగంలో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు ఆమె క్రీడారంగంలోనూ రాణిస్తుంది. పవర్ లిఫ్టింగ్ లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయిలో పతకాలు అందుకుంది. ఆమె మరెవరో కాదండి నటి ప్రగతి. తెలుగులో అనేక హిట్…

Read Full News
అనుమానం హత్యకు దారితీసింది.. ఇప్పుడు జీవిత ఖైదు శిక్ష, కానీ కొడుకు ఏమైపోయాడో చూడండి!

అనుమానం హత్యకు దారితీసింది.. ఇప్పుడు జీవిత ఖైదు శిక్ష, కానీ కొడుకు ఏమైపోయాడో చూడండి!

విజయనగరం జిల్లాలో భార్యను హత్య చేసిన కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన ఘటన సంచలనంగా మారింది. దత్తిరాజేరు మండలం చుక్కపేట గ్రామానికి చెందిన వై. సత్యనారాయణ అలియాస్ సత్యం (50) తన భార్య గౌరమ్మపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. గౌరమ్మకు వేరొకరితో అక్రమ సంబంధం ఉందని సత్యం తరచూ అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెతో గొడవ పడుతూ ఉండేవాడు. గత ఏడాది ఫిబ్రవరిలో పొలం పనికి వెళ్దామని…

Read Full News

Telangana: భూసమస్యలకు చెక్.. రాష్ట్రంలో భూముల రీసర్వేపై ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణలో భూముల రీ సర్వే నిర్వహణకు రేవంత్ సర్కార్ కీలక మార్గదర్శకాలను ప్రకటించింది. క్షేత్రస్థాయిలో అధికారులు అనుసరించాల్సిన విధివిధానాలను ఖరారు చేసింది. గ్రామాల వారీగా భూముల సర్వే, కొలతలు, రెవెన్యూ రికార్డుల పరిశీలన, అభ్యంతరాల పరిష్కారం, తుది రికార్డుల ఖరారు కోసం ఆరు దశల విధానాన్ని నిర్దేశించింది. ఈ మేరకు సీసీఎల్ఏ కమిషనర్ లోకేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు ఈ…

Read Full News
Jammu and Kashmir: సరిహద్దు వెంబడి మరోసారి పాక్‌ కుట్రలు! 15 డ్రోన్లు కూల్చేసిన ఇండియన్‌ ఆర్మీ

Jammu and Kashmir: సరిహద్దు వెంబడి మరోసారి పాక్‌ కుట్రలు! 15 డ్రోన్లు కూల్చేసిన ఇండియన్‌ ఆర్మీ

సరిహద్దులో పాకిస్తాన్‌ కుట్రలు కొనసాగుతున్నాయి. LOC దగ్గర పాకిస్తాన్‌ డ్రోన్ల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. సరిహద్దు గ్రామాల్లో గత కొద్దిరోజులుగా పాకిస్తాన్‌ డ్రోన్లు ఆయుధాలతో పాటు డ్రగ్స్‌ను జారవిడుస్తున్నాయి. ఆర్మీ అధికారులు వెంటనే యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ను యాక్టివేట్‌ చేసి వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మూడోసారి ఆర్మీ డ్రోన్లు కనిపించడం కలకలం రేపింది. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలోని పూంచ్‌లోని దేగ్వార్ ప్రాంతంలో కొన్ని అనుమానిత పాకిస్తాన్ డ్రోన్‌లను గుర్తించిన భారత…

Read Full News
అనుమానం హత్యకు దారితీసింది.. ఇప్పుడు జీవిత ఖైదు శిక్ష, కానీ కొడుకు ఏమైపోయాడో చూడండి!

Free Biryani For Cylinder: హోటల్‌ బంపరాఫర్.. LPG సిలిండర్ ఇచ్చి నెలంతా బిర్యానీ ఉచితంగా తినండి!

తమిళనాడులోని హోసూరులో తళి రోడ్డులో ఉన్న ఈరోడ్ ఎమ్మిస్ మెస్ హోటల్ నిర్వాహకులు ఎల్పీజీ సిలిండర్ కోసం ఓ వినూత్న ఆఫర్ ప్రకటించింది. ఎవరైనా తమకు ఒక కమర్షియల్‌ సిలిండర్ విరాళంగా ఇస్తే.. నెల పాటు ప్రతి రోజూ ఒక ప్లేట్‌ బిర్యానీ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. అదే రెండు సిలిండర్లు విరాళంగా ఇస్తే నెల పాటు ప్రతి రోజూ 2 బిర్యానీ ప్లేట్లు ఉచితంగా బిర్యానీ తినొచ్చని ప్రకటించారు. వారు ఫుల్ సిలిండర్ తీసుకునివస్తే అదే…

Read Full News
అనుమానం హత్యకు దారితీసింది.. ఇప్పుడు జీవిత ఖైదు శిక్ష, కానీ కొడుకు ఏమైపోయాడో చూడండి!

పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!

పెరుగు (Curd) మన వంటింట్లో ఒక ప్రధాన ఆహారం. రోజువారీ భోజనంలో తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా, వేర్వేరు వంటకాల్లో ఉపయోగించి విభిన్న రకాల రుచులను కూడా అనుభవించవచ్చు. పెరుగు కాల్షియం, విటమిన్ B2, విటమిన్ B12, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలలో సమృద్ధిగా ఉంటుంది. రోజుకు ఒక కప్పు పెరుగు తీసుకోవడం ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు. ఆరోగ్యానికి ఉపయోగాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ (మంచి బాక్టీరియా) కడుపు శాంతిని…

Read Full News
Health Alert: మందు బాబులకు షాక్! వారానికి ఒక్క పెగ్ వేసినా రిస్క్ తప్పదా? నిపుణులు ఏమంటున్నారు?

Health Alert: మందు బాబులకు షాక్! వారానికి ఒక్క పెగ్ వేసినా రిస్క్ తప్పదా? నిపుణులు ఏమంటున్నారు?

పొగాకు, రేడియేషన్, ఆస్బెస్టాస్.. వీటి వల్ల క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలుసు. కానీ, ఆల్కహాల్ కూడా అదే స్థాయి ప్రమాదకరమైన ‘కార్సినోజెన్’ (క్యాన్సర్ కారకం) అని చాలా మందికి తెలియదు. అమెరికాలో జరిగిన తాజా సర్వే ప్రకారం, సగం మంది అమెరికన్లకు మద్యం వల్ల క్యాన్సర్ వస్తుందనే విషయమే తెలియదు. కానీ, వైద్య శాస్త్రం మాత్రం మద్యం సేవించడం వల్ల ఏడు రకాల క్యాన్సర్ల ముప్పు స్పష్టంగా పెరుగుతుందని హెచ్చరిస్తోంది. మద్యం క్యాన్సర్‌గా ఎలా మారుతుంది? –…

Read Full News
ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ కొత్త లుక్‌ చూస్తే మతిపోతోంది భయ్యా..! స్పెషల్ ఎడిషన్‌లో కొత్త ఫీచర్లు

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ కొత్త లుక్‌ చూస్తే మతిపోతోంది భయ్యా..! స్పెషల్ ఎడిషన్‌లో కొత్త ఫీచర్లు

ప్రముఖ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ సెడాన్ మోడల్ నాలుగేళ్ల ప్రయాణాన్ని పురస్కరించుకుని సరికొత్త హంగులతో ఒక ప్రత్యేక ఆవిష్కరణను మార్కెట్లోకి తెచ్చింది. అదనపు డిజైన్ ఎలిమెంట్స్ అలాగే ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌తో వస్తున్న ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ యానివర్సరీ ఎడిషన్ రోడ్లపై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వినియోగదారుల అంచనాలకు తగ్గట్టుగా అద్భుతమైన పనితీరును అందించే ఈ ప్రీమియం కారు వివరాలు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అదనపు ఫీచర్లు ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ యానివర్సరీ ఎడిషన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచే ప్రత్యేకమైన…

Read Full News

ఉన్నట్టుండి ఖమ్మంలో ప్రత్యక్షమైన టైటా గుడ్లగూబ! దేనికి సంకేతం.. శుభమా? అశుభమా?

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో అరుదైన టైటా జాతికి చెందిన గుడ్లగూబ ఉన్నట్టుండి ప్రత్యక్షమైంది. ఆదివారం వైరా మునిసిపాలిటీ పరిధిలోని సోమవరం గ్రామానికి చెందిన ప్రవీణ్‌ ఇంటి పరిసరాల్లో ఒక గుడ్లగూబ కనిపించింది. దాని రెక్కకు గాయమై, కదల్లేని పరిస్థితుల్లో ఉంది. ఇది అరుదైన టైటా జాతికి చెందిన గుడ్లగూబగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఎప్పుడూ జిల్లాలో కనిపించని ఈ ప్రత్యేక జీవి, ఉన్నట్టుండి ఇలా ప్రత్యక్షం అవ్వడంతో కొంతమంది ఆందోళన చెందుతున్నారు. ఇది దేనికి సంకేతం?…

Read Full News