తాజావార్తలు
ఆరోగ్యమే మహాభాగ్యం…❤️ ఆరోగ్యమే నిజమైన సంపద

ఆరోగ్యమే మహాభాగ్యం…❤️ ఆరోగ్యమే నిజమైన సంపద

ఆరోగ్యకరమైన జీవితానికి పూర్తి మార్గదర్శిని | A2Z Chronicle ఆరోగ్యమే మనిషి జీవితానికి నిజమైన సంపద. శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యం, మంచి ఆహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి నియంత్రణ మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి A2Z Chronicle ప్రత్యేక కథనం. ❤️ ఆరోగ్యమే నిజమైన సంపద – ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన ఆరోగ్య రహస్యాలు ‘ధనం పోతే కొంత పోయినట్టే… ఆరోగ్యం పోతే అన్నీ పోయినట్టే” అనే మాట మన జీవితంలో ఎంతో విలువైనది. ఎందుకంటే…

Read Full News

కార్తీక మంగళవారం ఈ పూజలు చేస్తే అదృష్టం కలిసొస్తుందట.. రుణబాధలు తొలగాలంటే ఇలా చేయండి!

Karthika Masam Tuesday Pooja: హిందూ ధర్మంలో కార్తీక మాసానికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. ఈ మాసం పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తారు. కార్తీక మాసంలో చేసే పూజలు, వ్రతాలు, దీపారాధనలు, దానధర్మాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. మంగళవారం అంగారకుడికి, సుబ్రమణ్య స్వామికి, హనుమంతుడికి ప్రీతికరమైన రోజు. అందుకే కార్తీక మంగళవారాల్లో వీరిని భక్తిశ్రద్ధలతో పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున కొన్ని ప్రత్యేక…

Read Full News

ఒంట్లో వేడిని తరిమికొట్టే సగ్గుబియ్యం లడ్డూలు.. ఇంట్లోనే ఇలా చేసేయండి

ముందుగా ఒక కప్పు సన్న సగ్గుబియ్యం తీసుకొని, వాటిని కనీసం ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టాలి. మామూలు సగ్గుబియ్యం వాడినా లడ్డూలు వస్తాయి, కానీ నైలాన్ సగ్గుబియ్యం వాడటం వల్ల నాణ్యత మెరుగుపడుతుంది. నానిన తర్వాత, సగ్గుబియ్యాన్ని జాలి గరిటెలోకి వేసి, నీరంతా పూర్తిగా పోయే వరకు వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిని స్టవ్ మీద పెట్టి, అందులో కొద్దిగా నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత, ముక్కలుగా తరిగిన బాదం పప్పులను…

Read Full News
Patanjali: స్టాక్‌ మార్కెట్‌ పతనమైనా పతంజలికి లాభాలు.. ఇన్వెస్టర్లను ధనవంతులను చేసింది!

Patanjali: స్టాక్‌ మార్కెట్‌ పతనమైనా పతంజలికి లాభాలు.. ఇన్వెస్టర్లను ధనవంతులను చేసింది!

Patanjali: స్టాక్ మార్కెట్ స్థిరమైన క్షీణతను ఎదుర్కొంటున్నప్పటికీ గత వారం వరుసగా మూడు ట్రేడింగ్ రోజులు పతంజలి ఫుడ్స్ షేర్లు లాభాలను ఆర్జించాయి. ముఖ్యంగా మూడు ట్రేడింగ్ రోజులలో కంపెనీ షేర్లు సుమారు 2 శాతం పెరిగాయి. సెన్సెక్స్, నిఫ్టీ 0.70 శాతం క్షీణించాయి. స్టాక్ మార్కెట్లో మొత్తం పెట్టుబడిదారులు మూడు రోజుల్లో నష్టాలను చవిచూడగా, మరోవైపు పతంజలి తన పెట్టుబడిదారులకు 1,000 కోట్ల రూపాయలకు పైగా సంపాదించిపెట్టింది. రాబోయే రోజుల్లో పతంజలి షేర్లు మరింత తగ్గవచ్చని…

Read Full News

Hyderabad: హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?

హైదరాబాద్‌ చుట్టూ నగరం వేగంగా విస్తరిస్తోంది. కొత్త కాలనీలు, అపార్ట్‌మెంట్లు, పరిశ్రమలు, కార్యాలయాలు పెరుగుతున్నాయి. విస్తృత హైదరాబాద్‌ పట్టణ ప్రాంతంలో దాదాపు 1.3 కోట్ల మంది ఉన్నట్లు తాజా అంచనాలు ఉన్నాయి. ఇంత పెద్ద జనాభాకు ప్రతిరోజూ భారీగా నీరు అవసరం. ప్రస్తుతం నగరానికి సుమారు 600 MGD నీరు సరఫరా అవుతోంది. MGD అంటే మిలియన్ గ్యాలన్స్ పర్ డే. ఒక మిలియన్ గ్యాలన్ సుమారు 37.85 లక్షల లీటర్లు. ఈ లెక్కన 600 MGD…

Read Full News
IND vs NED: నమీబియాతో మ్యాచ్ నుంచి ఇద్దరు ఔట్.. ప్రయోగాలకే ఒకే చెప్పిన గంభీర్.. ఎవరంటే..?

IND vs NED: నమీబియాతో మ్యాచ్ నుంచి ఇద్దరు ఔట్.. ప్రయోగాలకే ఒకే చెప్పిన గంభీర్.. ఎవరంటే..?

India vs Netherlands, 36th Match, Group A, ICC Mens T20 World Cup 2026: టీమిండియా తొలి మ్యాచ్ లో అమెరికాతో తలపడి విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్ లో నమీబియాతో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్ లో చోటు దక్కని ఇద్దరి ప్లేయర్లు రెండో మ్యాచ్ లో ఆడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కోచ్ గంభీర్ కూడా ఈ ఇద్దరిని ఆడించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్…

Read Full News
పట్టపగలు దారుణం.. స్కూటీ డిక్కీ పగలగొట్టి నిమిషాల్లోనే

పట్టపగలు దారుణం.. స్కూటీ డిక్కీ పగలగొట్టి నిమిషాల్లోనే

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. రద్దీగా ఉండే తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో అందరూ చూస్తుండగానే, కేవలం నిమిషాల వ్యవధిలో ఒక స్కూటీ డిక్కీని తెరిచి ఎనిమిది లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడు కళ్లముందే తన కష్టార్జితం దొంగల పాలవ్వడంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు. తూముకుంట గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి అనే వ్యక్తి భూమి రిజిస్ట్రేషన్ కోసం ఎస్‌బీఐ (SBI) హైవే బ్రాంచ్ నుంచి రూ. 8 లక్షలు డ్రా చేశాడు. ఆ నగదును…

Read Full News
పట్టపగలు దారుణం.. స్కూటీ డిక్కీ పగలగొట్టి నిమిషాల్లోనే

IPL 2026 Points Table : ముంబై, బెంగళూరు గెలిచినా రాజస్థాన్ కోటను తాకలేకపోయాయి.. పాయింట్ల వేటలో రాయల్స్ దే రికార్డు

IPL 2026 Points Table : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మార్చి 31న ముల్లాన్‌పూర్‌ వేదికగా జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ జట్టు గెలిచినప్పటికీ, పాయింట్ల పట్టికలో మాత్రం పెద్దగా మార్పులేమీ చోటుచేసుకోలేదు. ఈ విజయంతో పంజాబ్ ఖాతాలో 2 పాయింట్లు చేరాయి, కానీ రన్ రేట్ తక్కువగా ఉండటంతో ఆ జట్టు పట్టికలో అడుగునే ఉండిపోయింది. మరోవైపు శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని…

Read Full News

Jailer 2: ఇది తలైవా ప్రభంజనం.. బాక్సాఫీస్ వద్ద జైలర్ 2 సెన్సేషన్.. దెబ్బకు ఆ సినిమాల రికార్డులు గల్లంతు..

బాక్సాఫీస్ వద్ద సూపర్‌స్టార్ రజనీకాంత్ సరికొత్త చరిత్ర సృష్టించారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్ 2’ ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే వసూళ్ల సునామీ సృష్టంచిన ఈ మూవీ ఇప్పుడు మరోసారి సంచలనంగా మారింది. తాజాగా ఈ మూవీ అధికారికంగా రూ. 800 కోట్ల మైలురాయిని అధిగమించింది. తమిళ సినీ పరిశ్రమ చరిత్రలోనే రూ. 800 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన మొట్టమొదటి చిత్రంగా నిలిచి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా…

Read Full News
Health Alert: న్యూస్‌ పేపర్‌లో ఫుడ్‌ పార్సిల్ ఎంత డేంజరో తెలుసా?

Health Alert: న్యూస్‌ పేపర్‌లో ఫుడ్‌ పార్సిల్ ఎంత డేంజరో తెలుసా?

ఇప్పటివరకు ప్లాస్టిక్ కవర్లలో ఆహారం ప్యాక్ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని భావించేవారు. అయితే, తాజా అధ్యయనాలు, నిపుణుల హెచ్చరికల ప్రకారం న్యూస్ పేపర్లలో ఆహారాన్ని ప్యాక్ చేయడం కూడా అంతే ప్రమాదకరం. న్యూస్ పేపర్‌ ప్రింటింగ్‌ ఇంక్‌లో లెడ్, క్రోమియం, క్యాడ్మియం వంటి హానికరమైన హెవీ మెటల్స్‌తో పాటు మినరల్ ఆయిల్స్‌, ఆర్గానిక్ సాల్వెంట్స్ వంటి రసాయనాలు ఉంటాయి. వేడి, జిడ్డుగల లేదా తేమతో కూడిన ఆహారం ఈ ఇంక్‌తో కలిసినప్పుడు, అందులోని రసాయనాలు…

Read Full News