తాజావార్తలు

నిరుద్యోగులకు అలర్ట్.. APPSC గ్రూప్ 1 దరఖాస్తులకు గడువు దగ్గరపడుతోంది..! మరో కొద్ది రోజులే గడువు

అమరావతి, అక్టోబర్ 22: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు కీలక అలర్ట్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు దగ్గరపడుతోంది. రాష్ట్రంలోని 13 విభిన్న శాఖల్లో మొత్తం 166 పోస్టుల భర్తీకి కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 27, 2026 రాత్రి 11:59 గంటల వరకు అవకాశం ఉంది. గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ…

Read More
ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఐవీ అపార్ట్మెంట్లోని 12వ అంతస్తులు మంటలు చెలరేగుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అర్పుతున్నారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read More
Dhurandhar The Revenge: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే

Dhurandhar The Revenge: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే

తెలుగు ఆడియెన్స్ కు బ్యాడ్ న్యూస్. గతంలో లాగే ‘ధురంధర్ 2’ మేకర్స్ హ్యాండ్ ఇచ్చేశారు. ఉగాది కానుకగా ధురంధర్ ది రివేంజ్ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. కానీ తెలుగులో ఈ మూవీని చూడాలనుకున్నవారికి చిత్ర బృందం షాక్ ఇచ్చింది. ఇవాళ (మార్చి 19) పడాల్సిన ధురంధర్ ది రివేంజ్ తెలుగు వెర్షన్ షోలన్నీ రద్దయ్యాయి. ఈ మేరకు టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లందరికీ మెసేజులు వెళ్తున్నాయి….

Read More
INDW vs NEDW Result: నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన హర్మన్ సేన.. వరుసగా 2వ విజయంతో దూకుడు..

INDW vs NEDW Result: నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన హర్మన్ సేన.. వరుసగా 2వ విజయంతో దూకుడు..

INDW vs NEDW Result: మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్‌ను 95 పరుగుల తేడాతో ఓడించింది. లీడ్స్‌లోని హెడింగ్లీలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్, 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇది మహిళల టీ20 ప్రపంచ కప్‌లో వారి అత్యధిక స్కోరు. దీనికి సమాధానంగా, నెదర్లాండ్స్ 17.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ తరఫున స్మృతి మంధాన, షఫాలీ…

Read More

పిచ్చెక్కించే సౌండ్‌తో మార్కెట్‌లోకి నోయిస్​ మాస్టర్‌‌ బడ్స్​ ఓపెన్​.. ధర, ఫీచర్లు చూస్తే కొనేయాల్సిందే

పాటలు వింటూనే చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునేవారికి ఈ బడ్స్ ఉపయోగపడతాయి. Noise Master Buds Openలో చెవి బయట సులభంగా అమరే ప్రత్యేక ఆకృతిని అందించారు. 10.8mm డ్రైవర్లు, నాలుగు మైక్రోఫోన్లు, Bluetooth 5.4, 28 గంటల బ్యాటరీ బ్యాకప్ వంటి సదుపాయాలతో వచ్చిన ఇవి ప్రస్తుతం ముందస్తు బుకింగ్‌కు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక ఆకృతి Noise Master Buds Openలో సాధారణ ఇయర్‌బడ్స్‌కు భిన్నంగా C-Bridge ఆకృతిని ఉపయోగించారు. ఇవి చెవి లోపలికి వెళ్లకుండా…

Read More

Indian Railways: రైల్వేలో భారీ మార్పులు.. దేశంలో 5 గతి శక్తి కార్గో టెర్మినల్స్‌

Indian Railways: గుజరాత్‌లో రైల్వే సరుకు రవాణా సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఐదు గతి శక్తి కార్గో టెర్మినల్స్‌ (GCT)కు సంబంధించిన పనులను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. వీటి ద్వారా సరుకు రవాణా వేగం పెరగడంతో పాటు లాజిస్టిక్స్‌ ఖర్చులు, పోర్టుల వద్ద రద్దీ తగ్గే అవకాశం ఉందని రైల్వే శాఖ తెలిపింది. ఐదు టెర్మినల్స్‌లో కీలక కార్యక్రమాలు గుజరాత్‌లోని కచ్‌, మోర్బీ, బనస్కాంత, మెహసానా…

Read More

Cinema : ఓటీటీలో వణుకు పుట్టించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మైండ్ బ్లాకింగ్ హారర్ మూవీ..

చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్లలోనే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఈ తరహా కంటెంట్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సాధారణంగా ఒక సినిమా డిజిటల్ హక్కులను పొందిన ఓటీటీ సంస్థలు, వాటిని తమ సబ్‌స్క్రైబర్ల కోసం కేటాయిస్తాయి. అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ విశేష ఆదరణ పొందిన ఒక అద్భుతమైన హారర్ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు ఎలాంటి సబ్ స్క్రిప్షన్ లేకుండా…

Read More
Horoscope Today: ఆ రాశుల వారికి ఉద్యోగంలో పురోగతి.. ఆదాయం పెరిగే ఛాన్స్!

Horoscope Today: ఆ రాశుల వారికి ఉద్యోగంలో పురోగతి.. ఆదాయం పెరిగే ఛాన్స్!

దిన ఫలాలు (ఏప్రిల్ 21, 2026): మేష రాశి వారికి ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా బాగా అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి వారు ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉంటుంది. మిథున రాశి వారు ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఆశించిన పురోగతి ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?…

Read More
Dhurandhar The Revenge: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే

KKR vs SRH IPL 2026 Result: తొలుత బ్యాటర్లు, ఆతర్వాత బౌలర్లు.. కేకేఆర్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Result, IPL 2026: ఐపీఎల్ ఏడవ మ్యాచ్‌లో, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. హైదరాబాద్ అందించిన 227 పరుగుల టార్గెట్ ను కోల్‌కతా నైట్ రైడర్స్‌ చేరుకోలేకపోయింది. ఇషాన్ మలింగ ఒకే ఓవర్‌లో సునీల్ నరైన్, రమన్‌దీప్ సింగ్‌లను అవుట్ చేసి షాకిచ్చాడు. అంతకుముందు నితీష్ రెడ్డి రెండు ఓవర్లలో అనుకుల్ రాయ్, రింకు సింగ్‌లను అవుట్ చేశాడు. అంగక్రిష్ రఘువంశీ అర్ధశతకం సాధించి రనౌట్ అయ్యాడు….

Read More
Pawan & Mahesh: పవన్ కల్యాణ్‌ కోసం రెమ్యునరేషన్‌ తీసుకోకుండా సినిమా చేసిన మహేష్‌బాబు! ఏ సినిమానో తెలుసా?

Pawan & Mahesh: పవన్ కల్యాణ్‌ కోసం రెమ్యునరేషన్‌ తీసుకోకుండా సినిమా చేసిన మహేష్‌బాబు! ఏ సినిమానో తెలుసా?

కానీ, ఒకప్పుడు పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండేది. హీరోల మధ్య హెల్తీ కాంపిటీషన్ ఉండేది. ముఖ్యంగా ఆ ఇద్దరు స్టార్ హీరోలు వెండితెరపై పోటీ పడినా, బయట మాత్రం ప్రాణ స్నేహితులు. ఒకరి సినిమా కోసం మరొకరు ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా సహకరించుకునేంత గొప్ప బంధం వారిది. పవర్ స్టార్ సినిమా కోసం సూపర్ స్టార్ స్వయంగా రంగంలోకి దిగి తన గొంతును అప్పుగా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిన ఆ సినిమా…

Read More