తాజావార్తలు
వంటింట్లో ఈ చిన్న మార్పులతో మీ గుండె పదిలం.. పొరపాటున ఈ తప్పులు చేశారో ఆస్పత్రికే..

వంటింట్లో ఈ చిన్న మార్పులతో మీ గుండె పదిలం.. పొరపాటున ఈ తప్పులు చేశారో ఆస్పత్రికే..

ఆ ఆధునిక యుగంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అందరికీ ఒక సవాల్‌గా మారింది. అయితే మంచి ఆరోగ్యం అనేది కేవలం పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్లే కాదు.. దానిని వండే విధానంపై కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వంట గదిలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే దీర్ఘకాలంలో గుండె జబ్బులు, బీపీ, ఊబకాయం వంటి ముప్పులకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన జీవితం కోసం వంటింట్లో పాటించాల్సిన కొన్ని కీలకమైన చిట్కాలను కేంద్ర ఆరోగ్య…

Read More

Golden Day: క్రికెట్ చరిత్రలో అద్భుతమైన రోజు.. ఒకే రోజు మూడు ఫార్మాట్లలో సంచలనాలు సృష్టించిన జట్లు

Golden Day: క్రికెట్ అభిమానులకు అక్టోబర్ 22, 2026 ఓ గోల్డెన్ డేగా నిలిచిపోయింది. టీ20, వన్డే, టెస్టు.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ సంచలన ఫలితాలు నమోదయ్యాయి. న్యూజిలాండ్‌పై భారత్ టీ20ల్లో తన అత్యధిక లక్ష్యాన్ని ఛేదించగా, ఇంగ్లండ్‌పై శ్రీలంక వన్డేల్లో చారిత్రక విజయాన్ని అందుకుంది. మరోవైపు ఆస్ట్రేలియాను సౌతాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో ఓడించింది. ఒకే రోజున ఇన్ని అద్భుతాలు చోటుచేసుకోవడంతో క్రికెట్ ప్రపంచంలో అక్టోబర్ 22 ప్రత్యేకంగా నిలిచింది. టీ20ల్లో భారత్ రికార్డు ఛేజ్ న్యూజిలాండ్‌తో…

Read More
పొలంలో ఎరువుగా పేడను ఎందుకు వేస్తారు..? అలా వేశాక నేలలో ఏం జరుగుతుంది..?

పొలంలో ఎరువుగా పేడను ఎందుకు వేస్తారు..? అలా వేశాక నేలలో ఏం జరుగుతుంది..?

వ్యవసాయం ప్రారంభమైన నాటి నుంచి రైతులు పశువుల పేడను ఎరువుగా ఉపయోగిస్తున్నారు. నేటి ఆధునిక వ్యవసాయంలో రసాయన ఎరువులు విస్తృతంగా వాడుతున్నప్పటికీ, పేడకు ఉన్న ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే పేడ కేవలం మొక్కలకు పోషకాలను అందించే ఎరువు మాత్రమే కాదు.. నేల ఆరోగ్యాన్ని కాపాడే సహజ వనరు కూడా. ఒక పంట బాగా పండాలంటే విత్తనం, నీరు, ఎరువులు ఎంత ముఖ్యమో.. నేల ఆరోగ్యంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. ఆ నేలకు తిరిగి జీవాన్ని…

Read More
వాటర్ బిల్లు పెండింగ్ ఉందా? CAN నంబర్ అప్‌డేట్ లింక్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త!

వాటర్ బిల్లు పెండింగ్ ఉందా? CAN నంబర్ అప్‌డేట్ లింక్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త!

హైదరాబాద్ నగరవాసులను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెరలేపారు. ఈసారి ‘హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు’ (HMWSSB) పేరుతో రంగంలోకి దిగారు. మీటర్ రీడింగ్ అప్‌డేట్ కాలేదని, CAN నంబర్ ధ్రువీకరణ పెండింగ్‌లో ఉందంటూ నీటి కనెక్షన్ కట్ చేస్తామని బెదిరిస్తూ అందినకాడికి దోచేస్తున్నారు. సైబర్ కేటుగాళ్లు ముందుగా వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌లు లేదా ఫోన్ కాల్స్ ద్వారా బాధితులను సంప్రదిస్తారు. సమస్య పరిష్కారం కావాలంటే కేవలం రూ.10 లేదా రూ.20…

Read More
Bigg Boss 10 Telugu : గతేడాది వైల్డ్ కార్డ్‏లో రమ్మన్నారు.. ఇప్పుడు కూడా కాల్ వచ్చింది.. సోషల్ మీడియా సెన్సేషన్..

Bigg Boss 10 Telugu : గతేడాది వైల్డ్ కార్డ్‏లో రమ్మన్నారు.. ఇప్పుడు కూడా కాల్ వచ్చింది.. సోషల్ మీడియా సెన్సేషన్..

సోషల్ మీడియా సెలబ్రిటీ మౌనీషా చౌదరి ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో తన జీవితంలోని వివిధ కోణాలను, ఇన్‌స్టాగ్రామ్ ప్రయాణం, సంపాదన వివరాలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. ఆమె వ్యక్తిత్వం, అందం, సంభాషణ తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మౌనీషాను అనుష్క, సమంత వంటి ప్రముఖ తారలతో పోల్చడం గమనార్హం. మౌనీషా హైదరాబాద్‌లో పుట్టి పెరిగినప్పటికీ, గత పదేళ్లుగా USలో నివసిస్తున్నట్లు తెలిపారు. ఆమె భాష, యాస హైదరాబాదీ, ఒంగోలు (తండ్రిది), కర్నూలు (తల్లిది), గుంటూరు (భర్తది), US…

Read More
Tea: తిన్న వెంటనే టీ తాగుతున్నారా..? ఈ ఆరోగ్య సమస్యలకు వెల్కమ్ చెప్పినట్లే..!

Tea: తిన్న వెంటనే టీ తాగుతున్నారా..? ఈ ఆరోగ్య సమస్యలకు వెల్కమ్ చెప్పినట్లే..!

సాధారణంగా భారతీయులకు ఉదయం లేవగానే ఓ టీ లేదా ఛాయ్ తాగడం తప్పనిసరి. చాలా మంది ఉదయం లేవగానే టీ తాగకుండా ఏ పనీ మొదలు పెట్టరు. ఆ తర్వాత ఉదయం 10-11 గంటలకు మరోసారి.. సాయంత్రం, రాత్రి ఇలా టీ లేకుండా చాలా మందికి రోజు గడవదు. కొందరైతే రెండు మూడు గంటలకు ఒకసారి ఛాయ్ తాగుతూ ఉంటారు. అయితే, టీని కొన్ని సమయాల్లో తాగకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. భోజనం తిన్న వెంటనే టీ తాగడం…

Read More
అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలుసుకోండి..

అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలుసుకోండి..

భోజనంతో పాటు నీళ్లు తాగడం మనలో చాలా మందికి ఒక సాధారణ అలవాటు. కొందరికి ముద్ద ముద్దకూ నీళ్లు తాగితే గానీ ముద్ద దిగదు. మరికొందరికి కారం అనిపించినప్పుడు, గొంతులో ఆహారం ఇరుక్కుపోయినప్పుడో నీళ్లు తాగుతారు. అయితే భోజనం చేసేటప్పుడు లేదా తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ నాశనమవుతుందని, కడుపులో గ్యాస్, ఎసిడిటీ పెరుగుతాయని కొందరు భయపడుతుంటారు. అసలు ఈ అలవాటు మన ఆరోగ్యానికి మంచిదేనా? దీనిపై సైన్స్ ఏం చెబుతోంది? మన జీర్ణక్రియపై…

Read More
రోజూ రాత్రి పడుకునే ముందు కచ్చితంగా చేయాల్సిన పనులివే.. మంచి నిద్ర, పూర్తి ఆరోగ్యం కావాలంటే..

రోజూ రాత్రి పడుకునే ముందు కచ్చితంగా చేయాల్సిన పనులివే.. మంచి నిద్ర, పూర్తి ఆరోగ్యం కావాలంటే..

రాత్రి పడుకునే ముందు పాటించే కొన్ని చిన్నచిన్న అలవాట్లు మంచి నిద్రను ఇవ్వడమే కాకుండా, శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. రాత్రి వేళల్లో స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం లేదా కాళ్లు శుభ్రం చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి త్వరగా నిద్రపడుతుంది. అలాగే మరికొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఇటువంటివి రాత్రిపూట నాణ్యమైన నిద్రను అందిస్తాయి. పడుకునే ముందు ఈ అలవాట్లను క్రమం తప్పకుండా పాటించడం వల్ల ఉదయాన్నే రోజంతా…

Read More
అరెరె ఇంత ఈజీనా.. కల్తీ పాలని ఇంట్లోనే చిటికెలో గుర్తించండి..

అరెరె ఇంత ఈజీనా.. కల్తీ పాలని ఇంట్లోనే చిటికెలో గుర్తించండి..

మన ఆహారంలో పాలు ప్రధాన భాగం. పిల్లల శారీరక ఎదుగుదల నుంచి పెద్దల ఆరోగ్యం వరకు ప్రతి ఒక్కరూ రోజూ పాలను ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే పాలు నిజంగా స్వచ్ఛమైనవేనా? పాల వ్యాపారంలో పెరుగుతున్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు రసాయనాలు కలిపి కల్తీ పాలను మార్కెట్లోకి వదులుతున్నారు. కల్తీ పాలను తాగడం వల్ల స్వల్పకాలికంగా కడుపునొప్పి, జీర్ణ సమస్యలు రావడమే కాకుండా.. సుదీర్ఘకాలంలో కిడ్నీలు, పేగులపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు….

Read More
పాతకాలం నాటి కమ్మని గోగుపూల గుడ్ల పులుసు.. ఎవ్వరికి తెలియని అరుదైన కూర ఇదే

పాతకాలం నాటి కమ్మని గోగుపూల గుడ్ల పులుసు.. ఎవ్వరికి తెలియని అరుదైన కూర ఇదే

గోగుపూల గుడ్ల పులుసు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు గోగుపూలు, 4 గుడ్లు, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి, 7 వెల్లుల్లి రెబ్బలు , ఒక టేబుల్ స్పూన్ కారం , అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అర కప్పు నూనె , అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కొత్తిమీరను తీసుకోవాలి.

Read More