తాజావార్తలు
Nagarjuna: ఈ సినిమా మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది.. ఓటీటీలోని ఆ మూవీపై ప్రశంసలు కురిపించిన నాగార్జున

Nagarjuna: ఈ సినిమా మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది.. ఓటీటీలోని ఆ మూవీపై ప్రశంసలు కురిపించిన నాగార్జున

గతేడాది కుబేర, కూలీ సినిమాలతో ఆడియెన్స్ ను పలకరించారు అక్కినేని నాగార్జున. అయితే ఈ రెండూ మల్టీ స్టారర్ సినిమాలే. పైగా వీటిలో నాగార్జున నెగెటివ్ రోల్స్ పోషించడం గమనార్హం. దీంతో నాగ్ ను మళ్లీ సోలో హీరోగా చూడాలని అక్కినేని ఫ్యాన్స్ బాగా కోరుకుంటున్నారు. దీనికి తోడు ఇప్పుడు నాగ్ నటించేది వందో సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ఈ మూవీ కోసం కింగ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు….

Read More
Mohsin Naqvi : ఇదెక్కడి లెక్క సామీ..ఐసీసీ మీద నిప్పులు చెరిగిన మొహ్సిన్ నఖ్వీ

Mohsin Naqvi : ఇదెక్కడి లెక్క సామీ..ఐసీసీ మీద నిప్పులు చెరిగిన మొహ్సిన్ నఖ్వీ

Mohsin Naqvi : టీ20 వరల్డ్ కప్ 2026కు భారత్ ఆతిథ్యం ఇస్తుండటంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఇక్కడ ఆడటానికి సవాలక్ష నిబంధనలు పెడుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ జట్టు భద్రతా కారణాల దృష్ట్యా భారత్ రావడానికి నో చెప్పడంతో, ఐసీసీ వారిని టోర్నీ నుంచి తప్పించి స్కాట్లాండ్‌ను చేర్చింది. ఈ నిర్ణయంపై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ క్రికెట్‌లో ఒక ప్రధాన భాగస్వామి అని,…

Read More
Health Care: మొలకెత్తిన పెసళ్లు vs నల్ల శనగలు.. రెండింటిలో హెల్త్‌కు అసలైన సూపర్‌ఫుడ్ ఏది?

Health Care: మొలకెత్తిన పెసళ్లు vs నల్ల శనగలు.. రెండింటిలో హెల్త్‌కు అసలైన సూపర్‌ఫుడ్ ఏది?

పోషకాహార నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం… పప్పుధాన్యాలను మొలకెత్తించడం ద్వారా వాటిలోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల సాంద్రత (Density) విపరీతంగా పెరుగుతుంది. విత్తనాలు మొలకెత్తినప్పుడు అవి శరీరానికి సులభంగా అరిగేలా రూపాంతరం చెందుతాయి. అయితే పెసళ్లు, శనగలు రెండూ ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, మీ వ్యక్తిగత శారీరక అవసరాలు , ఆరోగ్య లక్ష్యాలను బట్టి ఏది ఉత్తమమో ఎంచుకోవాల్సి ఉంటుంది. మొలకెత్తిన పెసళ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మొలకెత్తిన పెసరపప్పు శరీరానికి చాలా తేలికగా ఉండి,…

Read More
Nagarjuna: ఈ సినిమా మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది.. ఓటీటీలోని ఆ మూవీపై ప్రశంసలు కురిపించిన నాగార్జున

Elephant: ఏనుగులు పగబడతాయని మీకు తెల్సా.? ఒక్కసారి వాటి జోలికెళ్తే.. చచ్చేదాకా మర్చిపోవ్

ప్రకృతిలో అనేక అద్భుత జీవులు ఉన్నాయి. వాటిలో ఏనుగులు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఈ భారీ జంతువుల గురించి మీకు తెలియని అనేక ఆసక్తికరమైన నిజాలు ఉన్నాయి. ఏనుగులు పగ పట్టగలవు. తమకు హాని చేసిన వారిని అవి సులభంగా మర్చిపోవు. చాలాకాలం పాటు ఆ సంఘటనను గుర్తుంచుకుంటాయి. ఏనుగులు అపారమైన బరువును కలిగి ఉంటాయి. కొన్ని ఏనుగులు 7,000 కిలోల వరకు పెరగగలవు. వాటి తొండం అద్భుతమైనది. ఏనుగు తొండంలో దాదాపు 40,000 కండరాలు…

Read More
నిమ్మకాయ పులిహోర ఇలా చేసి నైవేద్యం పెడితే ఆ దేవుడు కూడా ఫిదా కాడా..

నిమ్మకాయ పులిహోర ఇలా చేసి నైవేద్యం పెడితే ఆ దేవుడు కూడా ఫిదా కాడా..

నిమ్మకాయ పులిహోర అనేది తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన, తరచుగా తయారుచేసే వంటకాల్లో ఒకటి. పండుగలకు, ప్రత్యేక సందర్భాలలోనే కాకుండా, లంచ్ బాక్స్ కోసం లేదా దేవునికి నైవేద్యంగా కూడా దీన్ని తయారు చేస్తుంటారు. చాలా సులభంగా, తక్కువ సమయంలోనే ఎంతో రుచికరమైన పులిహోరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: ఉడికించిన అన్నం: 1/4 కిలో బియ్యంతో (పొడిపొడిగా వండినది), నిమ్మరసం: 3 నిమ్మకాయలది (రుచికి సరిపడా), ఉప్పు: రుచికి…

Read More
Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 4, 2026): మేష రాశి వారు వృత్తి, ఉద్యోగంలో శుభ వార్తలు వినే అవకాశముంది. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేసే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు,…

Read More
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం.. ఏం జరిగిందంటే

దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం.. ఏం జరిగిందంటే

బంగారం, నగదు లాంటివి పోగొట్టుకుంటే అవి తిరిగి దొరకడం అనేది అసంభవమనే చెప్పాలి. ఒకవేళ అది తిరిగి బాధితులకు దొరికింది అంటే వారి అదృష్టమనే చెప్పాలి. ప్రస్తుతం గోల్డ్‌ రేటు ఆకాశాన్నంటుతున్న వేళ దొంగిలించబడిన బంగారం ఇంటి ముందు ప్రత్యక్షమై వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ షాకింగ్‌ ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో రెండు రోజుల క్రితం ఓ ఇంట్లో దొంగిలించబడ్డ బంగారం అనూహ్యంగా రెండు రోజుల తర్వాత ఆ ఇంటి ముందు ప్రత్యక్షమైంది.బయ్యారం…

Read More
Nagarjuna: ఈ సినిమా మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది.. ఓటీటీలోని ఆ మూవీపై ప్రశంసలు కురిపించిన నాగార్జున

ఏడాది పాటు కరెంట్ లేకపోతే ఈ ప్రపంచం ఏమౌతుందో తెలుసా?

మనం తినకపోతే కొద్దీ రోజులు ఉండగలం, నీళ్ళు తాగకుండా కూడా బతకగలం. మరి, ఏడాది పాటు పవర్ లేకపోతే ఉండగలమా ? ఇది వినడానికి షాకింగ్ లాగా ఉన్నా ఇలాంటి పరిస్థితి ఎదురైతే మనిషి ఎలా ఉంటారో ఇక్కడ చూద్దాం.. ముందు ఫోన్ల నుంచి బయటపడతాము. ఛార్జింగ్ ఉన్న రోజులు వాటిని వాడుతాము. అది అయిపోయాక మెసేజ్, వాట్సాప్ , డేటా, ఇంటర్నెట్ ఇలా మొత్తం పోతుంది. ఇక చేసేదేం లేక కొత్త అలవాట్లను నేర్చుకుంటాము. ప్రతి…

Read More
Raja Ravindra : ఆ స్టార్ హీరో కాళ్లు కడిగి పెళ్లి చేశాను.. కారణం ఇదే.. నటుడు రాజా రవీంద్ర..

Raja Ravindra : ఆ స్టార్ హీరో కాళ్లు కడిగి పెళ్లి చేశాను.. కారణం ఇదే.. నటుడు రాజా రవీంద్ర..

నటుడు రాజా రవీంద్ర తాజా ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలోని కీలక ఘట్టాలను, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రవితేజ కుటుంబంతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ప్రస్తావించారు. రవితేజ అత్తకి బ్రెయిన్ ఆపరేషన్ జరిగిన సమయంలో తన భార్యతో కలిసి వారికి అండగా నిలబడినట్లు తెలిపారు. ఈ సంఘటన వారి మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసిందని ఆయన వివరించారు. హీరోగా నటించిన ఒక చిత్రం విడుదల కాకపోవడం, ఆ తర్వాత…

Read More
Ayushman Card: ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే..?

Ayushman Card: ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే..?

ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాల కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ కార్డ్ అనే మంచి ఆరోగ్య బీమా పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద అర్హత కలిగిన లబ్ధిదారులు ప్రతి సంవత్సరం రూ.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స పొందుతారు. లిస్టెడ్ ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. కానీ ఈ కార్డును సంవత్సరంలో ఎన్నిసార్లు ఉపయోగించవచ్చనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. ఒక సంవత్సరంలో రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్సను అనేకసార్లు…

Read More