తాజావార్తలు
Shoe Care: షూస్ నుండి దుర్వాసన వస్తోందా? మళ్లీ కొత్తవాటిలా వాసన రావాలంటే ఇలా చేయండి.. సింపుల్ టిప్స్

Shoe Care: షూస్ నుండి దుర్వాసన వస్తోందా? మళ్లీ కొత్తవాటిలా వాసన రావాలంటే ఇలా చేయండి.. సింపుల్ టిప్స్

బూట్ల దుర్వాసనను నివారించడానికి రసాయన స్ప్రేల కంటే ఇంట్లో లభించే సహజ పదార్థాలు ఎంతో మేలైనవి. ఇవి బ్యాక్టీరియాను వేర్లతో సహా తుడిచిపెట్టి, మీ పాదాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దుర్వాసనను పీల్చుకునే బేకింగ్ సోడా బేకింగ్ సోడా కేవలం వంట గదికే పరిమితం కాదు, ఇది అద్భుతమైన క్లీనర్‌గా కూడా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను ఒక చిన్న గుడ్డ ముక్కలో లేదా పాత సాక్సులలో కట్టి, రాత్రంతా మీ బూట్లలో ఉంచండి. ఇది…

Read More

సాటా ఆధ్వర్యంలో ఘనంగా 96వ సౌదీ నేషనల్ డే వేడుకలు

సౌదీ అరేబియా జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) రియాద్ ఆధ్వర్యంలో సౌదీ నేషనల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాటా సభ్యులు, పాల్గొని సౌదీ అరేబియా జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సౌదీ అరేబియాలో ఉపాధి, ఉద్యోగాల కోసం వచ్చిన భారతీయులుగా, సౌదీ ప్రజలతో కలిసి మమేకమై, పరస్పర గౌరవం మరియు స్నేహభావంతో ముందుకు సాగడం ఎంతో ఆనందంగా ఉందని సాటా వ్యవస్థాపకులు మల్లేశన్ తెలిపారు. ఈ సందర్భంగా…

Read More
ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో ఆ రాజ్యం, దేశం బాగుపడుతుంది: చిరంజీవి

ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో ఆ రాజ్యం, దేశం బాగుపడుతుంది: చిరంజీవి

2025 గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో చిరంజీవి మాట్లాడుతూ..  అవార్డుల వేడుకను తిరిగి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ రెడ్డిగారిని కలిసిన ప్రతిసారి సినిమాల గురించి, సినిమాలను అభివృద్ధి గురించి మాట్లాడుతుంటారు. ఎంతో కళకళలాడుతూ జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమానికి మూల విరాట్ అయినటు వంటి రేవంత్ రెడ్డిగారికీ, భట్టి విక్రమార్క, జూపల్లి గారికీ లోక నాయకుడు కమల్‌ హాసన్‌, నాగార్జున గారికి, నాగేశ్వరరావు అవార్డు అందుకుంటున్న జయసుధ…

Read More
Vanda Devullu: అప్పుడు ‘పెద్ది’ సినిమాను రిజెక్ట్ చేసింది.. ఇప్పుడు హీరోనే డామినేట్ చేసింది.. ఎవరీ హీరోయిన్?

Vanda Devullu: అప్పుడు ‘పెద్ది’ సినిమాను రిజెక్ట్ చేసింది.. ఇప్పుడు హీరోనే డామినేట్ చేసింది.. ఎవరీ హీరోయిన్?

శుక్రవారం (జూన్ 19) విడుదలైన విజయ్ ఆంటోని సినిమా వంద దేవుళ్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. గతంలో బిచ్చగాడు వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన శశినే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విజయ్ ఆంటోనితో పాటు స్వాసిక విజయ్, అజయ్ ధిషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు శశి ఇంటర్వ్యూలో…

Read More
అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..! నాగ దుర్గ క్రేజీ కామెంట్స్

అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..! నాగ దుర్గ క్రేజీ కామెంట్స్

నాగ దుర్గ చిన్నతనం నుండి ప్రభాస్ అభిమానుల ఈవెంట్స్ లో, ప్రోగ్రామ్స్ చురుకుగా పాల్గొనేదాన్ని.. ఫ్యాన్స్ నాకు ప్రభాస్ టీ-షర్ట్‌లు, కార్డులు, పెద్ద పోస్టర్‌లు ఇచ్చేవారు అని తెలిపింది. అంతే కాదు స్కూల్ లో ఉన్నప్పుడు తన స్నేహితులకు ప్రభాస్ ఫోటోలను, గ్రీటింగ్ కార్డులను పంచేదాన్ని అని తెలిపింది. ఎనిమిది, తొమ్మిది చదివేవరకు నల్గొండలోని ఆమె గది మొత్తం ప్రభాస్ పోస్టర్‌లతో నిండి ఉండేదని తెలిపింది. 

Read More
UPI Payments: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. సామాన్యులపై కూడా భారం పడుతుందా..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

UPI Payments: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. సామాన్యులపై కూడా భారం పడుతుందా..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

యూపీఐ రాకతో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లలో వేగం పెరిగింది. టీ షాప్, కిరాణా షాపుల వద్ద చిన్న మొత్తాల నుంచి పెద్ద లావాదేవీల వరకు యూపీఐ ద్వారా సెకన్లలోనే పూర్తి చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే క్షణాల్లోనే పేమెంట్ పూర్తవుతుంది. అయితే యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించనున్నారనే వార్తల క్రమంలో చాలామంది ఆందోళన చెందుతున్నారు. సామాన్యుల నుంచి దుకాణదారుల వరకు ప్రతిఒక్కరిలో కలవరం మొదలైంది. ఆ భారాన్ని తాము మోయాల్సి వస్తుందేమోనని…

Read More

వెలిగొండలో కృష్ణమ్మ పరుగులు.. నల్లమల సాగర్‌ కళకళ.. పర్యాటకుల సందడి!

శ్రీశైలం నుంచి వెలిగొండ సొరంగాల నుంచి ప్రవహించి ఫీడర్‌ కెనాల్‌ ద్వారా వస్తున్న కృష్ణా జలాలతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌ కళకళలాడుతోంది. ప్రస్తుతం 4 టీఎంసీల నీరు రిజర్వాయర్‌కు చేరినట్టు అంచనా వేస్తున్నారు. గత నెల ఆగస్టు 31వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి కృష్ణా జలాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలిరోజు 500 క్యూసెక్కులతో ప్రారంభించి క్రమేపీ నీటి పరిమాణాన్ని 5 వేల క్యూసెక్కులకు పెంచారు. ఆ తరువాత రోజుకు…

Read More
ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో ఆ రాజ్యం, దేశం బాగుపడుతుంది: చిరంజీవి

ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్! వచ్చే 5-స్టేట్ ఎలక్షన్‌లో ఇండీ దారేది?

శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతారంటారు. ప్రస్తుతం దేశ రాజకీయాలు ఈ సమీకరణంతోనే నడుస్తున్నాయి. ముఖ్యంగా విపక్ష కూటమి. పైకి చూస్తే ఎవరికి వారే అన్నట్టుగా కనిపిస్తున్నా.. రాజకీయ శత్రువు కళ్ల ముందు కనిపించే సరికి.. ఏకం అవ్వాలనే కసి పెరుగుతోంది. నిజానికి, విపక్షాలకీ కలవాలనుంది. కలవడానికి బలమైన కారణాలూ ఉన్నాయ్. ఇండీ కూటమి విచ్ఛిన్నమైనా విపక్షాల్ని ఏకం చేయడానికి అస్త్రాలు వరుసగా దొరుకుతున్నాయ్. అందులో మొదటిది లోక్‌సభ స్పీకర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం. అఫ్‌కోర్స్ ఆ తీర్మానం…

Read More
ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో ఆ రాజ్యం, దేశం బాగుపడుతుంది: చిరంజీవి

లిఫ్టులో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక అసలు సీక్రెట్‌ ఇదే

ఆఫీసుకు, అపార్ట్‌మెంట్ భవనాల్లో మనం లిఫ్టులను ఉపయోగిస్తుంటాం. లిఫ్టులోకి ప్రవేశించినప్పుడు మన దృష్టిని ఆకర్షించే మొదటి విషయం అక్కడ ఉన్న అద్దం. చాలా మంది ఈ అద్దాన్ని తమను తాము చూసుకోవడానికి లేదా సెల్ఫీలు తీసుకోవడానికి ఉపయోగిస్తారు. కానీ లిఫ్టులలో అద్దాలు అమర్చడం వెనుక కేవలం ఫ్యాషన్ లేదా అందం మాత్రమే కారణం కాదని, దాని వెనుక ఓ సైకలాజికల్ కారణం ఉందని మీకు తెలుసా? లిఫ్టులను మొదట కనుగొన్నప్పుడు అవి ఇప్పటికంటే చాలా నెమ్మదిగా ఉండేవి….

Read More
యూరిన్ సరిగా రావట్లేదా? సాఫీగా ఉండాలంటే..  మన పూర్వీకులు నమ్మిన సాంప్రదాయ ఆహారం ఇదే!

యూరిన్ సరిగా రావట్లేదా? సాఫీగా ఉండాలంటే.. మన పూర్వీకులు నమ్మిన సాంప్రదాయ ఆహారం ఇదే!

బీరకాయ దోసకాయ పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద బీరకాయ, ఒక పెద్ద దోసకాయ, 100 గ్రాముల పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా కొంచం పసుపు, కొద్దిగా కొత్తిమీరను తీసుకోవాలి. బీరకాయ దోసకాయ పచ్చడి తాలింపు కోసం వీటిని తీసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్స్ నూనె, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు , ఒక…

Read More