తాజావార్తలు

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే శాంతి, సుఖసంతోషాలు కలుగుతాయట!

Pitra Dosha Remedies Telugu: హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంటి నిర్మాణం, వస్తువుల అమరిక, దిశలు వంటి అంశాలు కుటుంబంపై ప్రభావం చూపుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. అదే విధంగా జ్యోతిష్య సంప్రదాయాల్లో పితృ దోషం కూడా కుటుంబ జీవితంలో కొన్ని ఆటంకాలకు కారణమవుతుందని నమ్ముతారు. పితృ దోషం ఉన్నట్లు భావించే సందర్భాల్లో కుటుంబంలో తరచూ గొడవలు జరగడం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడం వంటి…

Read More

విక్టరీ కోసం టీమిండియా మోసం చేస్తోంది.. లంక కెప్టెన్ షాకింగ్ కామెంట్స్.. అంపైర్‌కు ఫిర్యాదు..!

Manav Suthar Pitch Complaint: గాలే టెస్టులో శ్రీలంక ముందు భారత్ 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో వచ్చిన భారీ ఆధిక్యం కారణంగా టీమిండియా ఇప్పుడు మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఈ క్రమంలో భారత రెండో ఇన్నింగ్స్ 193 పరుగులకే ముగిసింది. శ్రీలంక నాలుగో ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండటంతో పిచ్ పరిస్థితులు ఆ జట్టుకు కీలకంగా మారాయి. ఇలాంటి సమయంలో భారత ఆటగాడు మానవ్ సుతార్ చేసిన ఓ చర్యపై శ్రీలంక…

Read More
Monsoon Health: వానాకాలంలో వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్లకు చెక్.. రోగనిరోధక శక్తిని కొండంత పెంచే పవర్‌ఫుల్ ఫ్రూట్స్ ఇవే!

Monsoon Health: వానాకాలంలో వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్లకు చెక్.. రోగనిరోధక శక్తిని కొండంత పెంచే పవర్‌ఫుల్ ఫ్రూట్స్ ఇవే!

ప్రకృతి మనకు ఆయా సీజన్లలో వచ్చే వ్యాధుల నుండి తట్టుకోవడానికి వీలుగా కొన్ని ప్రత్యేకమైన పండ్లను ప్రసాదించింది. వర్షాకాలంలో లభించే కొన్ని రకాల పండ్లను రోజూ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మరి ఈ మాన్సూన్ సీజన్‌లో మనం ఖచ్చితంగా తినాల్సిన ఆ ఆరోగ్యకరమైన పండ్లు ఏంటో, వాటి వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. నేరేడు పండ్లు వర్షాకాలంలో లభించే అత్యంత పవర్‌ఫుల్ పండు నేరేడు….

Read More
Video: లగ్జరీ విమానాన్ని తలదన్నేలా వందే భారత్‌ స్లీపర్‌ ఇంటీరియర్‌! పరిశీలించిన కేంద్ర మంత్రి ఏమన్నారంటే?

Video: లగ్జరీ విమానాన్ని తలదన్నేలా వందే భారత్‌ స్లీపర్‌ ఇంటీరియర్‌! పరిశీలించిన కేంద్ర మంత్రి ఏమన్నారంటే?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌ పట్టాలెక్కింది. భారతీయ రైల్వేల్లో కొత్త యుగానికి నాంది పలుకుతూ ఈ సూపర్‌ ట్రైన్‌ పరుగులు పెట్టనుంది. ఈ ప్రత్యేక రైలును తాజాగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రైల్వే స్టేషన్‌లో పరిశీలించారు. ఇంజన్‌తో పాటు ఇంటీరియర్‌ను ప్రత్యేకంగా సందర్శించారు. Middle & low-income families की next-generation सवारी… 🚆Vande Bharat Sleeper pic.twitter.com/kTDXxW2k85 — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 3, 2026 మంత్రి ట్రైన్‌ను…

Read More
TG SET 2026: టీజీ సెట్ దరఖాస్తులు ప్రారంభం.. చివరి తేదీ ఎప్పుడంటే? ఎడిట్ ఆప్షన్, హాల్ టికెట్ వివరాలు ఇవే!

TG SET 2026: టీజీ సెట్ దరఖాస్తులు ప్రారంభం.. చివరి తేదీ ఎప్పుడంటే? ఎడిట్ ఆప్షన్, హాల్ టికెట్ వివరాలు ఇవే!

తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG SET)-2026కు సంబంధించిన దరఖాస్తుల షెడ్యూల్‌ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. ఆగస్టు 3, 2026 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. హాల్ టికెట్లు సెప్టెంబర్ 22 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలను సెప్టెంబర్…

Read More
Vangalapudi Anitha: మంత్రి మనసు దోచిన బజ్జీలు.. నేరుగా వెళ్లి ఆమె ఏం చేశారో చూడండి!

Vangalapudi Anitha: మంత్రి మనసు దోచిన బజ్జీలు.. నేరుగా వెళ్లి ఆమె ఏం చేశారో చూడండి!

ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తాజాగా హోం మంత్రి అనితకు ఓ బజ్జి తెగ నచ్చేసింది. ఎంతలా అంటే స్వయంగా ఆ షాపును వెతుక్కుంటూ వెళ్ళెంత! అనకాపల్లి జిల్లా ఉపమాకలో జరుగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించేందుకు హోంమంత్రి వంగలపూడి అనిత వెళ్లారు. ఉపమాక వెంకన్న దేవస్థానంలో కళ్యాణోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తరువాత తిరిగి వెళుతున్న సమయంలో అక్కడే అమ్ముతున్న గారెలు, బజ్జీలను తీసుకొచ్చి మంత్రికి అందజేశారు స్థానికులు….

Read More

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం.. గుమ్మడి గురించి ఈ నిజాలు తెలిస్తే..

రోజూవారీ ఉరుకులు పరుగుల జీవితం, వేళాపాలాలేని ఆహారపు అలవాట్లతో చాలామంది కడుపుబ్బరం, అజీర్తి వంటి జీర్ణ సమస్యలతో పాటు కంటి అలసటను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు వంటింట్లో సులభంగా లభించే గుమ్మడికాయ అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ ఎ, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గుమ్మడికాయ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, కంటిచూపుకు, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుమ్మడికాయను కేవలం ఒక కాలానుగుణ కూరగాయగానే చూస్తారని, కానీ…

Read More

బ్రేకింగ్ న్యూస్: తెలంగాణ మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

తెలంగాణ మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 116 మున్సిపాలిటీల్లో 2,569 వార్డులకు ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 52 లక్షలకుపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తాజా ఎన్నికల వార్తలు A2Z Chronicle లో చదవండి.

Read More

కంటి చూపును మెరుగు పరిచే రుచికరమైన క్యారెట్ పప్పు.. అన్నం, చపాతీల్లోకి అదుర్స్

కావలసిన పదార్థాలు: అర కప్పు కందిపప్పు ,  2 కప్పుల నీళ్లు, 2 మీడియం సైజు తాజా క్యారెట్లు, ముక్కలుగా తరిగిన 2 మీడియం సైజు టమాటాలు, చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండు, 7 నుండి 8  ఎండు మిరపకాయలు, అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ వంట నూనె, రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు, 1 చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ, 1 రెమ్మ కరివేపాకు తయారీ విధానం: కుక్కర్‌లో అర కప్పు కందిపప్పును వేసి నీళ్లతో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత కందిపప్పు కొలిచిన కప్పుతోనే 2 కప్పుల నీళ్లు పోయాలి. ఇప్పుడు ఇందులో పెద్ద ముక్కలుగా కట్…

Read More
సెలబ్రిటీ చెఫ్‌ అంటే ఆ మాత్రం ఉంటుందిగా..! వంటలే కాదు ఇంటీరియర్‌‌ టేస్ట్‌ అదుర్స్‌

సెలబ్రిటీ చెఫ్‌ అంటే ఆ మాత్రం ఉంటుందిగా..! వంటలే కాదు ఇంటీరియర్‌‌ టేస్ట్‌ అదుర్స్‌

ప్రముఖుల ఇళ్లు ఎలా ఉంటాయని అందరికీ ఆసక్తి ఉంటుంది. సంజీవ్ కపూర్ ఇంటి టూర్ చూస్తుంటే, సాధారణ గృహాలకు ఏ మాత్రం తీసిపోకుండా, అన్ని సౌకర్యాలతో ఎలా ఉండాలో ఆయన నిరూపించారు. ఆయన వ్యక్తిత్వం ఆ ఇంటి నిర్మాణంలో ప్రతి అడుగులో కనిపిస్తుంది. ఎంతో ప్రశాంతంగా, కళాత్మకంగా ఉండే ఈ నివాసం చూస్తుంటే ఎవరైనా ముచ్చటపడాల్సిందే. అందమైన డైనింగ్ ఇంటి లోపలికి అడుగు పెట్టగానే విశాలమైన డైనింగ్ ఏరియా కనిపిస్తుంది. మధ్యలో ఒక పెద్ద చెక్క టేబుల్,…

Read More