తాజావార్తలు
లక్కీ డ్రాలో కాంగ్రెస్ లక్.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు

లక్కీ డ్రాలో కాంగ్రెస్ లక్.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు

జనగామ మరియు తొర్రూరు మున్సిపాలిటీలలో ఛైర్‌పర్సన్‌ పదవుల ఎన్నిక తీవ్ర ఉత్కంఠ మధ్య ముగిసింది. ఇరు పార్టీలకు సమానంగా ఓట్లు రావడంతో లక్కీ డ్రా నిర్వహించగా, కాంగ్రెస్ అభ్యర్థులకు అదృష్టం వరించింది. జనగామలో కాంగ్రెస్ అభ్యర్థి బాలమణి, తొర్రూరులో శ్రావణ్ లక్కీ డ్రా ద్వారా ఛైర్‌పర్సన్‌లుగా ఎన్నికయ్యారు. ఈ విజయం తర్వాత బాలమణి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో మున్సిపల్ హాల్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. తొర్రూరులోనూ లక్కీ డ్రా…

Read More

Urvashi : ఏంటీ.. ఆ క్రేజీ హీరోయిన్ ఈ నటి కూతురా.. ? ఫోటోస్ చూస్తే మతిపోవాల్సిందే భయ్యా..

దక్షిణాది చిత్రసీమలో తనదైన నటనతో ‘లేడీ సూపర్‌స్టార్’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి ఊర్వశికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఊర్వశి కుటుంబంపై ఎప్పుడూ నెటిజన్లలో ఆసక్తి ఉంటుంది. తాజాగా ఆమె కుమార్తె తేజలక్ష్మి (ముద్దుగా ‘కుంజాట్ట’ అని పిలుచుకుంటారు) సోషల్ మీడియాలో పంచుకున్న తాజా ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తెలుగు, తమిళ ప్రేక్షకులు ఊర్వశి నటనను ఎంతగానో…

Read More
Budget 2026: జనవరి 29న పార్లమెంట్‌లో సమర్పించనున్న కేంద్రం.. దీని ప్రాముఖ్యత ఏంటి?

Budget 2026: జనవరి 29న పార్లమెంట్‌లో సమర్పించనున్న కేంద్రం.. దీని ప్రాముఖ్యత ఏంటి?

Economic Survey 2026: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ఆర్థిక సర్వే గురువారం జనవరి 29న విడుదల కానుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగం రూపొందించిన సర్వే పత్రాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రతులను సమర్పిస్తారు. ప్రధాన ఆర్థిక సలహాదారు నేతృత్వంలోని బృందం ఈ నివేదికను తయారు చేసి ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పిస్తుంది. ఈ సంవత్సరం బడ్జెట్ సమావేశాల మొదటి భాగం జనవరి 28న ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు…

Read More
CM Devendra Fadnavis: పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

CM Devendra Fadnavis: పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ముంబైలోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. శస్త్రచికిత్స అనంతరం ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే ఉంటూ వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ ముంబైలోనే చికిత్స పొందుతున్నారనే విషయం తెలుసుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆసుపత్రికి చేరుకుని ఆయనను ప్రత్యేకంగా పరామర్శించారు.  పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిని మరియు వైద్యులు అందిస్తున్న…

Read More
EPFO: ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. కేంద్రం బిగ్ అప్డేట్.. ఎలా తీసుకోవాలంటే..?

EPFO: ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. కేంద్రం బిగ్ అప్డేట్.. ఎలా తీసుకోవాలంటే..?

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎఫ్ నగదును సులువుగా విత్ డ్రా చేసుకునేందుకు ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తులు చేస్తోండగా.. త్వరలో దీనిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. యూపీఐ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌ను విత్ డ్రా చేసుకునే సౌకర్యంతో పాటు ఏటీఎం సేవలను కూడా ప్రవేశపెట్టనుంది. ఈపీఎఫ్‌వో 3.0 కార్యక్రమం కింద పీఎఫ్ విత్ డ్రాలు, బదిలీ ప్రక్రియలను కాగిత రహితంగా మార్చనుంది. ఏటీఎం ద్వారా తీసుకోవచ్చు…..

Read More

✨ అద్భుత ప్లానింగ్ విజయానికి మూలం

మీరు విజయం చేపట్టాలంటే ముందుగా అద్భుతమైన ప్రణాళిక వుండాలి. మీరు విజయం చేపట్టాలంటే ముందుగా అద్భుతమైన ప్రణాళిక వుండాలి. అంతేకాని మీ జీవితాన్ని ఎటు నడిస్తే అలా నడవనిస్తే చివరకు మీరు ఏ రకమైన గమ్యాన్ని సైతం చేపట్టలేరు. ఉదయం లేచిన దగ్గర నుండి మీరు అనుకున్న ప్రణాళిక వేపు దృష్టి సారిస్తే మీ జీవితం సైతం నందనవనం అవుతుంది.https://www.youtube.com/shorts/m_jue9rqdsQ ‘ఏదో పని అవుతోంది కదా! ప్రణాళికలు, గాడిద గుడ్డులు, టైమ్ పాటించడం ఎందుకులే’ అనుకునేవారు కూపస్థ…

Read More

టికెట్ అడిగితే రచ్చ.. చివరికి తన బట్టలనే చించుకున్న యువతి.. షాకింగ్ వీడియో వైరల్!

రైలులో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ మహిళ.. టికెట్ తనిఖీ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టికెట్ తనిఖీ సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించే ప్రయత్నంలో ఆమె తన బట్టలను తానే చించుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే, మరో ప్రయాణికుడు ఈ మొత్తం వ్యవహారాన్ని తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 17న దానాపూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగినట్లు…

Read More

సముద్ర గర్భంలో నిశ్శబ్ద తుఫాను: మరింత ప్రమాదకరంగా మారుతున్న ఎల్ నినో.. గ్లోబల్ వార్మింగ్‌కు కొత్త ముప్పు!

ప్రపంచ వాతావరణంలో సంభవిస్తున్న వేగవంతమైన మార్పులు మానవాళికి పెద్ద సవాలుగా మారుతున్నాయి. తాజాగా సముద్ర గర్భంలో, ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రపు లోతుల్లో తీవ్రమైన ఎల్ నినో పరిస్థితులు వేగంగా బలపడుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. సముద్రపు నీటి ఉష్ణోగ్రత కేవలం కొన్ని డిగ్రీల సెల్సియస్ పెరిగినా, అది ప్రపంచవ్యాప్తంగా వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అసలు ఏమిటీ ఎల్ నినో?: పసిఫిక్ మహాసముద్రపు ఉపరితల నీరు సాధారణం కంటే అత్యంత వేడిగా మారే భూభౌతిక ప్రక్రియనే ఎల్ నినో…

Read More
అందుకే నాకు స్టార్‌డమ్ రాలేదు.. ఆసక్తికర విషయాలు తెలిపిన హీరో రాజశేఖర్

అందుకే నాకు స్టార్‌డమ్ రాలేదు.. ఆసక్తికర విషయాలు తెలిపిన హీరో రాజశేఖర్

నటుడు రాజశేఖర్ తన సుదీర్ఘ సినీ ప్రయాణం, రాబోయే చిత్రం బైకర్ గురించి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన కెరీర్‌లో మగాడు, అల్లరిప్రియుడు, గరుడవేగ, సింహరాశి, గోరింటాకు వంటి అనేక విజయవంతమైన చిత్రాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. మగాడు 2 పేరుతో రాబోతున్న చిత్రం నిజానికి మగాడు సినిమాకు సీక్వెల్ కాదని, ఆ టైటిల్ తమకు ఇష్టపడి పెట్టుకున్నదే అని స్పష్టం చేశారు. అలాగే, అల్లరిప్రియుడు వంటి సీక్వెల్స్ చేయాలనుకోవడం లేదని, తన…

Read More
అక్కినేని కథను మార్చి శోభన్ బాబు సినిమా.. కట్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర ఊహించని రిజల్ట్

అక్కినేని కథను మార్చి శోభన్ బాబు సినిమా.. కట్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర ఊహించని రిజల్ట్

తెలుగు సినిమా చరిత్రలో నటభూషణగా గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శోభన్ బాబు. ఇక శోభన్ బాబుకు అద్భుతమైన విజయాలను అందించిన సంస్థల్లో సురేష్ ప్రొడక్షన్స్ ప్రముఖమైనది. ఈ సంస్థ అధినేత డి. రామానాయుడు శోభన్ బాబుని రాజా అని ఆప్యాయంగా పిలిచేవారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే చాలు, అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఆశగా ఎదురుచూసేవారు. జీవన తరంగాలు, సోగ్గాడు, దేవత వంటి సూపర్ హిట్ చిత్రాలను సురేష్ ప్రొడక్షన్స్ శోభన్ బాబుకు అందించింది. ఎంకి…

Read More