తాజావార్తలు
పిల్లులను కాపాడటానికి స్పెషల్ ప్లాన్..! సముద్ర తీరంలో ఫ్రీ స్టే, బ్రేక్‌ఫాస్ట్‌, మరెన్నో ఆఫర్లు

పిల్లులను కాపాడటానికి స్పెషల్ ప్లాన్..! సముద్ర తీరంలో ఫ్రీ స్టే, బ్రేక్‌ఫాస్ట్‌, మరెన్నో ఆఫర్లు

టూరిస్టుల రద్దీ తక్కువగా ఉండే ‘సిరోస్’ అనే దీవి మాత్రం మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తోంది. అక్కడ మీరు ఉచితంగా ఉండటమే కాకుండా, ప్రకృతిని ఆస్వాదిస్తూ పిల్లులతో కాలక్షేపం చేయవచ్చు. వేల సంఖ్యలో ఉన్న పిల్లుల బాగోగులు చూసుకుంటే చాలు.. మీ వసతి, ఆహార బాధ్యతలను అక్కడ ఒక సంస్థ చూసుకుంటుంది. పిల్లుల మీద ప్రేమతో పాటు విదేశాల్లో ఉచితంగా ఉండాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. పిల్లుల సామ్రాజ్యం.. సిరోస్ దీవిలో జనాభా…

Read More
Video: గ్రౌండ్ మధ్యలోకి వచ్చి మరీ తెలుగబ్బాయ్‌కి క్లాస్ పీకిన గంభీర్.. ఎందుకో తెలుసా?

Video: గ్రౌండ్ మధ్యలోకి వచ్చి మరీ తెలుగబ్బాయ్‌కి క్లాస్ పీకిన గంభీర్.. ఎందుకో తెలుసా?

గౌతమ్ గంభీర్ ఒక యానిమేటెడ్ పాత్ర పోషిస్తాడనే సంగతి తెలిసిందే. తను అనుకున్న ప్రణాళికల ప్రకారం జరగనప్పుడు, భారత ప్రధాన కోచ్ తన భావోద్వేగాలను ప్రదర్శిస్తాడు. ఇప్పటికే ఎన్నోసార్లు ఇలా సోషల్ మీడియాలో యానిమేటేడ్ వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కొలంబోలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన హై-ఓల్టేజ్ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో గంభీర్ తిలక్ వర్మపై తన సహనాన్ని కోల్పోయాడు. సరిగ్గా ఇలాంటిదే జరిగింది. అభిషేక్ శర్మ పరుగులేమీ చేయకుండానే వికెట్…

Read More
Eggs: పొరపాటున గడువు ముగిసిన గుడ్లు తిన్నారా..? మీ ఆరోగ్యానికి ఏమవుతుంది చూడండి!

Eggs: పొరపాటున గడువు ముగిసిన గుడ్లు తిన్నారా..? మీ ఆరోగ్యానికి ఏమవుతుంది చూడండి!

నేటి ఉరుకులు పరుగుల జీవనశైలిలో మనం ఆహార పదార్థాల గడువు తేదీపై పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ, చిన్న పొరపాటు కూడా ఆరోగ్యానికి పెద్ద సమస్యలు తీసుకురాగలదు. ముఖ్యంగా గుడ్లు వంటి ప్రోటీన్-సమృద్ధి ఆహారాలు పాడైనట్లయితే, జీర్ణవ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు శరీరంలో ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు. అయితే, ఇంకా చాలామంది గుడ్లకు గడువు తేదీ అవసరం లేదని నమ్ముతున్నారు. కానీ, మార్కెట్లో పాడైన గుడ్ల గురించి విస్తృత నివేదికలు రావడంతో.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గుడ్లపై గడువు…

Read More

బాలుడు అదృశ్యం.. తల్లిదండ్రులు ఎవరిపై ఫిర్యాదు చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఆరేళ్ల బాలుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టగా.. మరోవైపు తల్లిదండ్రులు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దుగ్గిరాలకు చెందిన వేమూరి కిరణ్ కుమార్, సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఆరేళ్ల కుమారుడు ప్రభు కిరణ్ ఉన్నారు. దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉండటంతో మూడేళ్లుగా గ్రామంలోనే వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. బాలుడు ప్రతిరోజూ ఉదయం తల్లి వద్ద ఉండి.. సాయంత్రం…

Read More
నువ్వేం మనిషి అంజయ్య.. అత్తగారు బైక్ కొనిపెట్టలేదని.. భార్యను చంపి..

నువ్వేం మనిషి అంజయ్య.. అత్తగారు బైక్ కొనిపెట్టలేదని.. భార్యను చంపి..

అదనపు కట్నం వేధింపులు ఒక నవవధువు ప్రాణాన్ని బలిగొన్నాయి. అత్తంటి వారు బైక్ కొనివ్వలేదనే ఒకే ఒక్క కారణంతో భార్యను హత్య చేశాడు ఓ ప్రబుద్ధుడయిన భర్త. చివరికి భార్యను హత్య చేసిన ఆందోళనతో అతను కూడా మామిడి చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామానికి చెందిన దాసరి అంజయ్యకి, యాదమ్మ అనే మహిళకు దాదాపు 11 నెలల క్రితం వివాహమైంది. కాగా, ఈ దంపతులిద్దరూ రాంపూర్ తండా రోడ్డు…

Read More
Eggs: పొరపాటున గడువు ముగిసిన గుడ్లు తిన్నారా..? మీ ఆరోగ్యానికి ఏమవుతుంది చూడండి!

Telangana: బ్రేక్‌ఫాస్ట్‌లోకి మరో కొత్త ఐటమ్.. విద్యార్థులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్

ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలో చదువుకునే విద్యార్థులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థులకు పోషకమైన ఆహారం అందించే లక్ష్యంతో సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ స్కూల్‌లు, కాలేజీలలో విద్యార్థుకు అల్పాహారం అందించాలని నిర్ణయింది. వారంలో మూడు రోజుల పాటు రాగి జావ, మరో మూడు రోజులు పాలు అందించాలని విద్యాశాఖ డిసైడ్ అయింది. ప్రభుత్వ తాజా నిర్ణయం అమల్లోకి వస్తే సుమారు…

Read More
Vaibhav Sooryavanshi : క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఇంగ్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడటం కష్టమేనా?

Vaibhav Sooryavanshi : క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఇంగ్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడటం కష్టమేనా?

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న.. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయబోతున్నాడు? టీమిండియాలో అతడికి ఎప్పుడు అవకాశం వస్తుందా అని అభిమానులంతా కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జులై 4న మాంచెస్టర్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో.. అందరి దృష్టి భారత తుది జట్టు పైనే ఉంది. వైభవ్‌ను జట్టులోకి…

Read More

అప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకు సెట్ బాయ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్

కేరాఫ్ కంచరపాలెం వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలను రూపొందించిన దర్శకుడు వెంకటేష్ మహా తన సినీ ప్రస్థానానికి ముందు పడిన కష్టాలు, నేర్చుకున్న పాఠాలు అందరికీ ఆదర్శప్రాయం. చిన్నవయసులోనే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని, తనదైన మార్గాన్ని ఏర్పరుచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వెంకటేష్ మహా పదిహేనేళ్ల వయసులో తన తండ్రిని కోల్పోయారు. ఆయన తల్లి, అన్నయ్యలు అండగా ఉన్నప్పటికీ, చిన్నప్పటి నుంచీ తండ్రి నేర్పిన స్వ తంత్రంగా జీవించాలనే విలువలను మహా పాటిస్తున్నారు….

Read More
నిర్జల ఏకాదశి రోజున లక్ష్మీ-నారాయణ రాజయోగం.. ఈ 3 రాశుల వారికి ధనవర్షం, విజయాలు ఖాయం!

నిర్జల ఏకాదశి రోజున లక్ష్మీ-నారాయణ రాజయోగం.. ఈ 3 రాశుల వారికి ధనవర్షం, విజయాలు ఖాయం!

ఈ ఏడాది నిర్జల ఏకాదశి మరింత విశిష్టంగా మారడానికి కారణం ఒక అరుదైన లక్ష్మీ-నారాయణ రాజయోగం ఏర్పడటమే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధుడు, శుక్రుడు ఒకే రాశిలో సంచరించినప్పుడు ఈ శుభయోగం ఏర్పడుతుంది. జూన్ 25న ఈ రెండు గ్రహాలు కర్కాటక రాశిలో కలయిక చెందడంతో లక్ష్మీ-నారాయణ రాజయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం సంపద, శ్రేయస్సు, సౌభాగ్యం, సామాజిక గౌరవం, వృత్తి పురోగతికి సంకేతంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ యోగం విశేష ఫలితాలను…

Read More
సెలబ్రిటీల ఫేవరెట్‌ కారును సొంతం చేసుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్..! స్పెషాలిటీస్ ఇవే

సెలబ్రిటీల ఫేవరెట్‌ కారును సొంతం చేసుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్..! స్పెషాలిటీస్ ఇవే

ప్రస్తుతం సినీ తారలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు, ఈ జాబితాలో ప్రభుదేవా కూడా చేరారు. ఎంజీ సంస్థ ప్రెసిడెన్షియల్ లిమోసిన్‌గా ప్రచారం చేస్తున్న ‘MG M9’ లగ్జరీ ఎంపీవీ, కియా కార్నివాల్ కంటే పెద్దదిగా ఉంటూ ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. ఒకే ఛార్జింగ్‌తో 548 కి.మీ రేంజ్ ఇచ్చే ఈ లగ్జరీ వెహికల్ గురించి, దాని ఇంటీరియర్, సాంకేతిక ఫీచర్ల గురించి తెలుసుకుందాం.. లగ్జరీకి మరో పేరు ప్రభుదేవా ఎంచుకున్న ఈ MG M9…

Read More