తాజావార్తలు

చికెన్, మటన్ లేకుండా ఈ బిర్యానీ రుచి ఎందుకంత స్పెషల్? హోటల్ స్టైల్ రుచితో అదిరిపోయే కాంబో!

ప్లెయిన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: 2 గ్లాసులు బాస్మతి బియ్యం, 1 గ్లాస్ సోనా మసూరి బియ్యం, పావు కిలో ఉల్లిపాయలు, అర కిలో టమాటాలు, 4-5 పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, అనాసపువ్వు, షాజీరా, సోంపు ఇలా మొత్తం బిర్యానీ దినుసులు , 1.5 స్పూన్ల అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర కప్పు పెరుగు, 1.5 స్పూన్లు కారం, పావు టీస్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాలు-జీలకర్ర పొడి, అర చెక్క నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, నూనె మరియు ఉప్పు.

Read More
ఈ 2 ఫార్ములాలను ఎవ్వరైనా ఫాలో కావాల్సిందే..! ఫిట్‌నెస్‌తోపాటు మెంటల్‌ హెల్త్‌ కూడా

ఈ 2 ఫార్ములాలను ఎవ్వరైనా ఫాలో కావాల్సిందే..! ఫిట్‌నెస్‌తోపాటు మెంటల్‌ హెల్త్‌ కూడా

ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక సవాలుగా మారింది. అయితే, సైక్లింగ్ మరియు ప్రాణాయామం వంటి సులభమైన పద్ధతుల ద్వారా మీరు శారీరక దృఢత్వాన్ని, మానసిక ప్రశాంతతను సులభంగా పొందవచ్చు. శారీరక కదలికలు లేని జీవనశైలి వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటికి పరిష్కారంగా సైక్లింగ్‌ను, మానసిక ఒత్తిడికి విరుగుడుగా ప్రాణాయామాన్ని నిపుణులు సూచిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ రెండు ప్రక్రియలను ఎలా ఆచరించాలో, వాటి వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం…..

Read More
వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ ఏది బెస్ట్ తెలుసా?

వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ ఏది బెస్ట్ తెలుసా?

ఆధునిక కాలంలో గృహోపకరణాల కొనుగోలు చేసేటప్పుడు కేవలం ధరను మాత్రమే కాకుండా, వాటి పనితీరు, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా బట్టలు ఉతికేందుకు వాషింగ్​ మెషీన్​ కొనేటప్పుడు చాలామంది టాప్​లోడ్​ కొనాలా లేదా ఫ్రంట్​ లోడ్​ కొనాలా? అని తికమకపడుతుంటారు. బట్టల రకాన్ని బట్టి ఏ మిషన్ ఎంచుకుంటే ఎక్కువ కాలం మన్నుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. బట్టల శుభ్రత, నాణ్యతలో ఫ్రంట్ లోడ్.. టాప్ లోడ్ మిషన్లతో పోలిస్తే ఫ్రంట్ లోడ్ మిషన్లే బట్టలను…

Read More
Watch Video: దొంగ అనుకొని స్థంభానికి కట్టేసి చితకబాదారు.. అసలు సంగతి తెలిసి అంతా షాక్!

Watch Video: దొంగ అనుకొని స్థంభానికి కట్టేసి చితకబాదారు.. అసలు సంగతి తెలిసి అంతా షాక్!

పలాస, మే 8: వాణిజ్య కేంద్రంగానూ పలాస కాశీబుగ్గ మున్సిపాల్టీ ఎదుగుతుండటం, ఒరిస్సా రాష్ట్రానికి సమీపంలో ఉండటంతో ఇక్కడ ఇటీవల గన్ కల్చర్, సుపారీ గ్యాంగ్‌లు, అంతరాష్ట్ర దొంగల కదలికలు పెరిగాయి. కిందటి నెల 7న కాశీబుగ్గలో GST అధికారులమని చెప్పి శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ లోకి పట్టపగలు మధ్యాహ్నం 12 గంటల సమయంలో చొరబడి 800 KGల బంగారు ఆభరణాలు దోచుకున్న ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన…

Read More
Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు సూపర్ న్యూస్.. వీకెండ్‌లో ఎంజాయ్ చేయాలనుకునేవారికి మరో రెండు స్పాట్స్.. ఎక్కడంటే..?

Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు సూపర్ న్యూస్.. వీకెండ్‌లో ఎంజాయ్ చేయాలనుకునేవారికి మరో రెండు స్పాట్స్.. ఎక్కడంటే..?

హైదరాబాద్‌లో ఇప్పటికే అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. చార్మినార్, నెహ్రూ జూలాజికల్ పార్క్, గొల్కోండ కోట, ట్యాంక్‌బండ్ లాంటి టూరిస్ట్ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇక షాపింగ్ మాల్స్, గేమింగ్ జోన్లు వంటికి నగరంలో ఎక్కడికక్కడ ఉన్నాయి. వీకెండ్‌లో ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు, ఆఫీస్ కోలీగ్స్‌తో ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఇవి మంచి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అయితే వీకెండ్‌లో చిల్ అవ్వాలనుకునేవారి కోసం నగరంలో త్వరలో మరో రెండు స్పాట్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. నీటిపై తేలియాడుతూ సముద్రం ఫీల్‌ను…

Read More
అందానికే అసూయ పుడుతుందేమో.. అదిరిపోయే లుక్‌లో ఆషికా..

అందానికే అసూయ పుడుతుందేమో.. అదిరిపోయే లుక్‌లో ఆషికా..

ఈ మధ్య కాలంలో వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది. అంతే కాకుండా తన అంద చందాలతో నెట్టింట రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా వైట్ కలర్ డ్రెస్‌లో ఉన్న ఫొటోస్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫొటోలు చూస్తే మతి పోవాల్సిందే. అంత అందంగా ముస్తాబై , అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ఇక ఈ ఫొటోస్ చూసిన వారందరూ…

Read More
Video: ఇటు ప్రిన్స్.. అటు ఛోటా ప్యాకెట్.. సెంచరీలతో ఆఫ్ఘాన్ తాట తీసిన ఫ్యూచర్ జోడీ..!

Video: ఇటు ప్రిన్స్.. అటు ఛోటా ప్యాకెట్.. సెంచరీలతో ఆఫ్ఘాన్ తాట తీసిన ఫ్యూచర్ జోడీ..!

మైదానంలోకి అడుగుపెట్టినప్పటి నుంచే భారత బ్యాటర్లు తమ ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ 48 పరుగుల (39 బంతుల్లో) వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైన తర్వాత, శుభ్‌మన్ గిల్ మరియు ఇషాన్ కిషన్ జంటగా కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ కేవలం డిఫెన్స్‌కే పరిమితం కాకుండా, ప్రతి బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య 119 బంతుల్లోనే 170 పరుగుల అజేయమైన భారీ భాగస్వామ్యం (Partnership) నమోదైంది….

Read More
Horoscope Today: వారికి ఇంటా బయటా గౌరవ మర్యాదలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఇంటా బయటా గౌరవ మర్యాదలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 15, 2026): మేష రాశికి చెందిన నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశముంది. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిథున రాశికి చెందిన ఉద్యోగులకు కొద్దిగా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతకు మంచి గుర్తింపు…

Read More
హెచ్చరిక.. ప్రెషర్ కుకర్ వాడుతున్నారా? ఈ 5 తప్పులు చేస్తే ప్రాణాలకే ప్రమాదం!

హెచ్చరిక.. ప్రెషర్ కుకర్ వాడుతున్నారా? ఈ 5 తప్పులు చేస్తే ప్రాణాలకే ప్రమాదం!

కుక్కర్‌ను పూర్తిగా నింపవద్దు: వంటింట్లో ప్రెషర్ కుక్కర్ వాడకం అనేది సమయాన్ని, గ్యాస్‌ను ఆదా చేసే గొప్ప పద్ధతి. అయితే, దీనిని అజాగ్రత్తగా వాడితే అది ప్రాణాంతకమైన ప్రమాదాలకు దారితీయవచ్చు. చాలామంది త్వరగా వంట అయిపోవాలని కుకర్ నిండా ఆహార పదార్థాలను వేస్తుంటారు. కానీ, కుక్కర్ సామర్థ్యంలో 2/3 వంతుకు మించి ఎప్పుడూ నింపకూడదు. ముఖ్యంగా పప్పులు, బియ్యం వంటివి ఉడికేటప్పుడు పొంగుతాయి. కాబట్టి, వాటిని సగం వరకు మాత్రమే నింపడం సురక్షితం. గ్యాస్కెట్ (రబ్బరు) నాణ్యత:…

Read More
రాజమండ్రిలో ఆవకాయ పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు

రాజమండ్రిలో ఆవకాయ పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు

వేసవి వచ్చిందంటే మామిడికాయలు..పచ్చళ్లు సందడి మొదలవుతుంది. వేసవిలో ఏడాదిపాటు నిల్వ ఉండేల రకరకాల ఆవకాయలు పెడతారు. పచ్చళ్లలో ఆవకాయ పచ్చడి రుచే వేరు అన్నట్టుగా.. ఎన్నిరకాల పచ్చళ్లు ఉన్నా ఆవకాయ ముందువరుసలో ఉంటుంది. ఇక గోదారోళ్లు ఎంతో సంప్రదాయబద్దంగా పెట్టే ఆవకాయకు డిమాండ్‌ మామూలుగా ఉండదు మరి. అందుకే ఆవకాయ పెట్టడంలో తన ప్రతిభను నిరూపించుకునేందుకు రంగంలోకి దిగారు మహిళామణులు. రాజమండ్రి అంటేనే రుచులకు పెట్టింది పేరు. ఆ రుచులకే మకుటాయమానంగా నిలిచే ‘ఆవకాయ’ తయారీలో ఇప్పుడు…

Read More