తాజావార్తలు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు తాగకూడదు..!?

గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు తాగకూడదు..!?

గ్రీన్ టీ ఆరోగ్యానికి అనే విధాలుగా మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. గ్రీన్ టీలో చాలా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అది లోపలి నుంచి తాజాదనాన్ని కలిగిస్తుంది. గ్రీన్ టీ వాపు, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ప్రజలు గ్రీన్ టీని ఖాళీ కడుపుతో తాగుతారు. అయితే గ్రీన్ టీని ఖాళీ కడుపుతో తాగకూడదు. ఇది చేస్తే గ్రీన్ టీ ఆమ్లతను కలిగిస్తుంది. గ్రీన్ టీ భోజనం చేసిన రెండు గంటల తర్వాత తాగాలి. ఆ…

Read More
Andhra News: రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు.. తల్లిబిడ్డ సేఫ్

Andhra News: రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు.. తల్లిబిడ్డ సేఫ్

పార్వతీపురం మన్యం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పార్వతీపురం పట్టణ పరిధిలో రైలు పట్టాలు దాటుతున్న సమయంలో ఓ మహిళ ట్రాక్‌పైనే ప్రసవించాల్సి రావడం స్థానికులను ఆందోళనకు గురి చేసింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రియాపాత్రో అనే మహిళ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తోంది. ప్రయాణ సమయంలో అకస్మాత్తుగా ఆమెకు తీవ్రమైన పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. రైలు పార్వతీపురం రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకున్న సమయంలో పురిటినొప్పులు మరింత…

Read More
Andhra News: కాలుష్యానికి దూరంగా.. పర్యావరణానికి దగ్గరగా.. కట్టెలు, కర్రలు లేకుండా భోగీ మంటలు

Andhra News: కాలుష్యానికి దూరంగా.. పర్యావరణానికి దగ్గరగా.. కట్టెలు, కర్రలు లేకుండా భోగీ మంటలు

సాధారణంగా భోగి పండుగ అనగానే ఇంట్లో ఉన్న పాత సామాన్లన్నీ.. భోగి మంటల్లో పడేస్తాం. పాతదనానికి స్వస్తి చెప్పి కొత్తదనానికి జీవితాల్లో ఆహ్వానిస్తాం. భోగి పండుగ రోజున పాత, పనికిరాని వస్తువులను అగ్నిలో వేసి.. కొత్త జీవితానికి స్వాగతం పలుకుతాం. దీని ద్వారా చెడును త్యజించి, మంచిని స్వీకరిస్తాం. ఈ భోగి అగ్ని చుట్టూ చేరి చలి కాచుకోవడంతో పాటు.. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించబోయే ముందు ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుకోవడం సాంప్రదాయం. పాత వస్తువులు, చెడు అలవాట్లు,…

Read More
Nari Nari Naduma Murari Movie Review: ‘నారీ నారీ నడుమ మురారి’ రివ్యూ.. శర్వానంద్ సక్సెస్ ట్రాక్ ఎక్కాడా?

Nari Nari Naduma Murari Movie Review: ‘నారీ నారీ నడుమ మురారి’ రివ్యూ.. శర్వానంద్ సక్సెస్ ట్రాక్ ఎక్కాడా?

మూవీ రివ్యూ: నారీ నారీ నడుమ మురారి నటీనటులు: శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య, వి.కె. నరేష్, సత్య, సుదర్శన్, వెన్నెల కిషోర్ తదితరులు సంగీతం: విశాల్ చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్, యువరాజ్ దర్శకత్వం: రామ్ అబ్బరాజు నిర్మాత: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర కథ: గౌతమ్ (శర్వానంద్) వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్. తన సహోద్యోగి నిత్య (సాక్షి వైద్య)తో పీకల్లోతు ప్రేమలో ఉంటాడు. అంతా సవ్యంగా సాగుతోందనుకున్న సమయంలో.. గౌతమ్ గతం అతన్ని వెంటాడుతుంది. తన…

Read More
Local Manja: చూశారా కత్తితో నరికినట్లు మటన్ ఎలా తెగుతుందో.. ఇక పీకలు ఓ లెక్కా..

Local Manja: చూశారా కత్తితో నరికినట్లు మటన్ ఎలా తెగుతుందో.. ఇక పీకలు ఓ లెక్కా..

దారం కాని దారంతో తయారు చేస్తూ, చైనీస్ మాంజాస్‌కు దీటుగా అమ్ముడౌతున్న లోకల్ మాంజాలు కూడా ప్రాణాలు తీస్తున్నాయ్. చుట్టుకుంటే చాలు నెత్తురోడాల్సిందే. పీకలు తెగిపోవాల్సిందే. చేతులైనా, కాళ్లయినా కట్టయిపోవాల్సిందే. మృత్యుఘంటికలు మోగిస్తున్న ఈ మాంజాకు నిజంగానే అంత పదునుంటుందా? నైలాన్‌ సింథటిక్‌ ఫైబర్‌తో తయారై, గాజుపొడి- లోహపు చూర్ణం పూత పూసి మాంజాలివి. జస్ట్ అలా తగులుకుంటేనే చాలు మనిషి చర్మమేంటి.. ఏదైనా ఇంతే. జస్ట్ శాంపిల్ చూడ్డం కోసం చికెన్, మటన్ ముక్కల మీద…

Read More
Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‏కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..

Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‏కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..

సాధారణంగా కొన్ని పాటలు శ్రోతల హృదయాలను హత్తుకుంటున్నాయి. దశాబ్దాలుగా ఆ పాటలు యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్నాయి. భాషతో సంబంధమే లేకుండా సంగీత ప్రియులను మెస్మరైజ్ చేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పాట మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అమ్మాయి, అబ్బాయి మధ్య భావోద్వేగాలను ఈ పాటగా మార్చారు. ఇద్దరు ప్రేమికుల మధ్య బంధం, ప్రేమను తెలియజేస్తూ వచ్చే ఈ పాటకు హారిస్ జయరాజ్ అద్భుతమన సంగీతం అందించారు. ఆ పాట పేరు మనోహరా….

Read More
Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..

Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనదైన ముద్రవేశారు జగపతి బాబు. ఒకప్పుడు హీరోగా అలరించిన ఆయన.. ఇప్పుడు విలన్ గా, తండ్రిగా, అన్నగా కనిపిస్తూ మెప్పిస్తున్నారు. ముఖ్యంగా విలన్ పాత్రలతో ఆయన కెరీర్ మలుపు తిరిగింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన ఆస్తులు, సంపాదన గురించి ప్రశ్నలు ఎదురు కాగా.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “జగపతిబాబు వర్త్ ఎంత?” అని ప్రశ్నించగా, “ఇట్స్ మై వర్త్, దట్స్ ఆల్. ఆ అడిషనల్…

Read More
మొన్నటివరకు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్.. UPSCలో తొలి ప్రయత్నంలోనే విజయం.. ఎవరంటే?

మొన్నటివరకు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్.. UPSCలో తొలి ప్రయత్నంలోనే విజయం.. ఎవరంటే?

యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటి. IAS, IPS వంటి ప్రతిష్ఠాత్మకమైన ఉద్యోగాలను అందుకోవడానికి లక్షలాది మంది రేయింబవళ్లు కష్టపడతారు. అలాంటిది ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది. క్లిష్టమైన పరీక్షలో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు లేడీ సింగంగా దేశవ్యాప్తంగా మన్ననలు అందుకుంటోంది. సాధారణంగా ఇంట్లో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే పిల్లలు కూడా అదే దారిలోనే…

Read More
Pawan Kalyan: అభివృద్ధివైపుగా పిఠాపురం అడుగులు.. పవన్ కల్యాణ్‌ నాయకత్వంలో మారుతున్న రూపురేఖలు

Pawan Kalyan: అభివృద్ధివైపుగా పిఠాపురం అడుగులు.. పవన్ కల్యాణ్‌ నాయకత్వంలో మారుతున్న రూపురేఖలు

కరుణ, బాధ్యత, నిర్ణయాత్మక నాయకత్వం అనే మూల సూత్రాలతో అభివృద్ధి దిశగా ముందుకుసాగుతున్న పరిపాలనకు ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, పిఠాపురం ఎమ్మెల్యేగా పదవి బాధ్యలు చేపట్టినప్పటి నుంచి పవన్ కల్యాణ్ తన సొంత నియోగవర్గం అభివృద్ధిపై ఫుల్‌ ఫోకస్ పెట్టారు. ఆయన దూరధృష్టి నాయకత్వంలో ప్రస్తుతం పిఠాపురం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. క్యాన్సర్ నియంత్రిత పిఠాపురం దిశగా పిఠాపురంలో చేపట్టిన అత్యంత ప్రాముఖ్యమైన కార్యక్రమాల్లో మెగా క్యాన్సర్ స్క్రీనింగ్…

Read More
చాణక్య నీతి: ఈ సంకేతాలతో మిమ్మల్ని మోసం చేసే వారిని గుర్తించండి!

చాణక్య నీతి: ఈ సంకేతాలతో మిమ్మల్ని మోసం చేసే వారిని గుర్తించండి!

భారత ఆర్థిక శాస్త్ర పితామహుడిగా పేరొందిన ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంతో మనుషుల ప్రవర్తన గురించి వివరించారు. మనుషులు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదో తెలిపాడు. జీవితంలో విజయం సాధించేందుకు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. మంచి వ్యక్తులు, చెడ్డ వ్యక్తులు ఇలా మనుషుల వ్యక్తిత్వాల గురించి తెలియజేశారు. సాధారణంగా చాలా మంది కొందరిని నమ్మి మోసపోతుంటారు. అయితే, మోసం చేసేవారిని గుర్తించడం ఎలా అనేదానిపై చాణక్యుడు మంచి విశ్లేషణ ఇచ్చారు….

Read More