తాజావార్తలు
ప్రేమికులు ఎప్పటికీ పాడుకునే పాట..! ఏం లిరిక్స్ భయ్యా.. ప్రాణం పెట్టి రాసినట్టుంది..

ప్రేమికులు ఎప్పటికీ పాడుకునే పాట..! ఏం లిరిక్స్ భయ్యా.. ప్రాణం పెట్టి రాసినట్టుంది..

జనాలపై సినిమాల ప్రభావం ఎంత ఉంటుందో పాటల ప్రభావం కూడా అంతే ఉంటుంది. సినిమా పాటలైనా, జానపద పాటలైనా ప్రేక్షుకులు ఇట్టే కనెక్ట్ అవుతుంటారు. చాలా సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమాల్లో పాటలు మాత్రం సూపర్ హిట్ అవుతున్నాయి. ఇక ప్రేమగీతాలకు ఉండే క్రేజే వేరు. లవ్ సాంగ్స్ ఎప్పటికీ బోర్ కొట్టావు.. విషాదా గీతాలు కూడా ప్రేక్షకుల మనస్సులో ప్రత్యేక స్థానం స్పందించుకుంటుంటాయ్.. అలాంటి ఓ సాంగ్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం.. 2004లో…

Read More
మెట్రోలో కోతి హల్‌చల్.. యువతికి ముద్దు పెట్టబోయి, ప్రయాణికులను హడలెత్తించిన వీడియో వైరల్‌..

మెట్రోలో కోతి హల్‌చల్.. యువతికి ముద్దు పెట్టబోయి, ప్రయాణికులను హడలెత్తించిన వీడియో వైరల్‌..

ఢిల్లీ మెట్రో రైళ్లు కేవలం ప్రయాణానికే కాదు, వివాదాలకు, వింత సంఘటనలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. డ్యాన్స్‌లు, గొడవలు, వింత దుస్తులతో వార్తల్లో నిలిచే ఢిల్లీ మెట్రోలో తాజాగా ఒక షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. ఈసారి ఏ మనుషులో కాదు, ఏకంగా ఒక కోతి మెట్రో కోచ్‌లోకి దూరి ప్రయాణికులకు చుక్కలు చూపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది. మెట్రోలో కోతి ఏం చేసిందో చూస్తే షాక్‌ అవుతారు..?…

Read More

IND vs WI: వర్షం మ్యాచ్‌ను ఆపేసింది.. టీమిండియా మాత్రం రికార్డుల మోత మోగించింది!

IND vs WI: భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. సిరీస్ విజేతను నిర్ణయించే ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమవడంతో ఇరు జట్లకు 9 ఓవర్ల చొప్పున కేటాయించారు. అయితే భారత ఇన్నింగ్స్ సమయంలో మళ్లీ వర్షం పడటంతో మ్యాచ్ ముందుకు సాగలేదు. ఆట ఆగిపోయే సమయానికి భారత్ 7.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 118 పరుగులు…

Read More
నాకు నా తండ్రంటే ఇష్టం లేదు.. అందుకే హిందువుగా మారిపోయా.. సంచలన విషయం చెప్పిన నటుడు

నాకు నా తండ్రంటే ఇష్టం లేదు.. అందుకే హిందువుగా మారిపోయా.. సంచలన విషయం చెప్పిన నటుడు

ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సమీర్.. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు సమీర్. కాగా గతంలో సమీర్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. సమీర్ ముస్లిం తండ్రి (పేరు హసన్), బ్రాహ్మణ తల్లికి జన్మించారు. తన తండ్రికి అప్పటికే పెళ్లయిందని, ఈ విషయం తన తల్లికి తెలియదని సమీర్ తెలిపారు. తాను పుట్టిన మూడు నెలలకే తన తండ్రి…

Read More
England vs India: రెండో టీ20లో భారత్ ఓటమి.. టీమిండియా ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశే..

England vs India: రెండో టీ20లో భారత్ ఓటమి.. టీమిండియా ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశే..

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమి చెందింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 4  వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. 20 ఓవర్లలో 190-7 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 19 ఓవర్లలో 191-6  పరుగులతో గెలుపును సొంతం చేసుకుంది. తొలి టీ 20 వర్షం కారణంగా రద్దవ్వగా.. రెండో టీ20లో భారత్ రాణించలేకపోయింది. దీంతో రెండో టీ20 ఇంగ్లండ్…

Read More
ఉద్యమ కేసీఆర్‌తో సమస్య లేదు.. సీఎం కేసీఆర్‌తోనే వచ్చింది.. సంచలన నిజాలు బయటపెట్టిన కవిత

ఉద్యమ కేసీఆర్‌తో సమస్య లేదు.. సీఎం కేసీఆర్‌తోనే వచ్చింది.. సంచలన నిజాలు బయటపెట్టిన కవిత

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మార్పు కోసం “తెలంగాణ రక్షణ సేన” పార్టీని స్థాపించానని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు, కఠిన పరిస్థితులు చూశాకే తనలో ఈ మార్పు వచ్చిందన్నారు. గత ప్రభుత్వంలో గానీ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో గానీ రైతులకు న్యాయం జరగలేదని.. కేవలం ‘ధరణి’ పేరును ‘భూమాత’గా మార్చారు తప్ప, ఆట మారలేదని విమర్శించారు….

Read More
ORRపై ఇటీవల జరిగిన  రోడ్ ప్రమాదాల వెనుక కారణాలు ఏంటి..?

ORRపై ఇటీవల జరిగిన రోడ్ ప్రమాదాల వెనుక కారణాలు ఏంటి..?

ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పై జరుగుతున్న వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల జరిగిన ప్రమాదాల టైమ్‌లైన్ చూస్తే, ఓఆర్ఆర్ పై భద్రతా చర్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వేగం, నిర్లక్ష్యం, నియంత్రణ కోల్పోవడం వంటి కారణాలతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటూ ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి. 2026 మే 1న ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద పార్క్ చేసిన ట్రక్కును కారు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఫిబ్రవరి 25, 2026న శంషాబాద్…

Read More
అబ్బ.. చెరుకు రసం తాగుతున్నారా..? ఓర్నాయనో ఈ విషయాలను తెలుసుకోండి..

అబ్బ.. చెరుకు రసం తాగుతున్నారా..? ఓర్నాయనో ఈ విషయాలను తెలుసుకోండి..

వేసవి కాలం ప్రారంభమైంది. ఎండలు బాగా దంచి కొడుతున్నాయి. ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం అలసిపోయి, డీహైడ్రేషన్ కు గురవుతుంది. దాహార్తిని తీర్చుకోవడానికి, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి చాలా మంది పండ్ల రసాలు, ఐస్ క్రీమ్‌లు, నిమ్మకాయ సోడా, బాదం పాలు, ద్రాక్ష పండ్ల జ్యూసు వంటివి ఆశ్రయిస్తారు. వీటిలో చెరుకు రసం చాలా ప్రజాదరణ పొందిన పానీయం.. ఖర్చు తక్కువ.. లాభాలు ఎక్కువగా ఉంటాయి.. అయితే, చెరుకు రసం తీసుకోవడం విషయంలో జాగ్రత్తగా ఉండాలని…

Read More
అంటువ్యాధులు: కారణాలు, లక్షణాలు, నివారణ మార్గాలు

అంటువ్యాధులు: కారణాలు, లక్షణాలు, నివారణ మార్గాలు

అంటువ్యాధులు: ఆరోగ్యానికి కనిపించని ప్రమాదం మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రధాన సమస్యల్లో అంటువ్యాధులు ఒకటి. ఇవి ఒక వ్యక్తి నుంచి మరొకరికి లేదా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధులు. ఆధునిక వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది అంటువ్యాధుల బారిన పడుతున్నారు. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, కాలుష్యం, పరిశుభ్రత లోపం, జనసాంద్రత పెరగడం వంటి కారణాల వల్ల అంటువ్యాధుల వ్యాప్తి మరింత వేగంగా జరుగుతోంది. అందుకే వాటి…

Read More
Andhra Pradesh: ఆ రోడ్డులో వెళ్లాలంటేనే భయపడుతున్న మహిళలు, విద్యార్థులు.. ఎందుకో తెలుసా..?

Andhra Pradesh: ఆ రోడ్డులో వెళ్లాలంటేనే భయపడుతున్న మహిళలు, విద్యార్థులు.. ఎందుకో తెలుసా..?

విశాఖలోని హెచ్ బీ కాలనీ.. కృష్ణ కాలేజ్ రోడ్డు.. అక్కడే జ్యోతి వైన్స్. విద్యార్థులు నిత్యం ఆ ప్రాంతం నుంచే స్కూల్లో కాలేజీలకు వస్తూ వెళ్తూ ఉంటారు. సమీపంలో విద్యాలయాలు కూడా ఉన్నాయి. జ్యోతి వైన్స్ వద్ద.. నిత్యం మందుబాబుల బెడద స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రధానంగా మహిళలు, విద్యార్థులు మందుబాబుల బెడదతో బెంబేలెత్తిపోతున్నారు. చీకటి పడితే చాలు ఆ సమస్య మర్రి తీవ్ర రూపం దాలుస్తోంది. వైన్ షాప్‌లో మద్యం చూసుకొని నేరుగా.. సమీపంలోనే అపార్ట్‌మెంట్స్…

Read More