తాజావార్తలు
Rashifal: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు.. జూలై 1న మీ రాశికి ఎలా ఉందంటే..?

Rashifal: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు.. జూలై 1న మీ రాశికి ఎలా ఉందంటే..?

దిన ఫలాలు (జూలై 1, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో హోదాతో పాటు బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు చక్కబడుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాముఖ్యత బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలకమైన మార్పులు చేపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి…

Read More

Toxic Movie: యశ్ ‘టాక్సిక్’ సినిమాపై అన్నామలై రివ్యూ.. సెన్సార్ బోర్డుపై తీవ్ర ఆగ్రహం

యష్ నటించిన ‘టాక్సిక్’ చిత్రం నేపథ్యంలో కె. అన్నామలై సెన్సార్ బోర్డుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, ‘వి ది లీడర్స్’ వ్యవస్థాపకుడు . సినిమాలలో మితిమీరిన హింసను, స్త్రీ ద్వేషపూరిత అంశాలను అరికట్టడంలో CBFC విఫలమైందని ఆయన ఆరోపించారు. పెద్ద స్టార్ల సినిమాలకు కూడా కఠినమైన సెన్సార్ నిబంధనలు వర్తింపజేయాలని అన్నామలై డిమాండ్ చేశారు. నటుడు యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమా గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన అన్నామలై…..

Read More
ఏడాది పాటు కరెంట్ లేకపోతే ఈ ప్రపంచం ఏమౌతుందో తెలుసా?

ఏడాది పాటు కరెంట్ లేకపోతే ఈ ప్రపంచం ఏమౌతుందో తెలుసా?

మనం తినకపోతే కొద్దీ రోజులు ఉండగలం, నీళ్ళు తాగకుండా కూడా బతకగలం. మరి, ఏడాది పాటు పవర్ లేకపోతే ఉండగలమా ? ఇది వినడానికి షాకింగ్ లాగా ఉన్నా ఇలాంటి పరిస్థితి ఎదురైతే మనిషి ఎలా ఉంటారో ఇక్కడ చూద్దాం.. ముందు ఫోన్ల నుంచి బయటపడతాము. ఛార్జింగ్ ఉన్న రోజులు వాటిని వాడుతాము. అది అయిపోయాక మెసేజ్, వాట్సాప్ , డేటా, ఇంటర్నెట్ ఇలా మొత్తం పోతుంది. ఇక చేసేదేం లేక కొత్త అలవాట్లను నేర్చుకుంటాము. ప్రతి…

Read More
ఏడాది పాటు కరెంట్ లేకపోతే ఈ ప్రపంచం ఏమౌతుందో తెలుసా?

Indian Railways: ఏపీకి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్.. ఈ రూట్లో ప్రయాణం.. రైల్వేశాఖ కీలక అప్డేట్..

ఏపీ ప్రజలకు రైల్వేశాఖ భారీ శుభవార్త అందించింది. దేశంలో రెండో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా వెల్లడించారు. తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ హౌరా-గువహతి మధ్య ప్రవేశపెట్టగా.. రెండో ట్రైన్ ముంబై-బెంగళూరు మధ్య ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ రైలును ప్రారంభించే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఈ రైలు ఏపీ మీదుగా బెంగళూరుకు వెళ్లనుంది. దీంతో ఏపీలోని ప్రయాణికులకు వందే…

Read More
Laundry Hacks: వాషింగ్ మెషీన్‌లో మీ ఫేవరెట్ షూస్ ఉతుకుతున్నారా?.. ఈ చిన్న పొరపాటుతో మెషీన్, బూట్లు రెండూ ఖతం!

Laundry Hacks: వాషింగ్ మెషీన్‌లో మీ ఫేవరెట్ షూస్ ఉతుకుతున్నారా?.. ఈ చిన్న పొరపాటుతో మెషీన్, బూట్లు రెండూ ఖతం!

సమయాన్ని, శ్రమను ఆదా చేసుకునేందుకు చాలామంది బూట్లను నేరుగా వాషింగ్ మెషీన్‌లో వేసి పిండేస్తుంటారు. కానీ, ఏ రకమైన షూస్‌ను మెషీన్‌లో వేయాలి? ఏవి వేయకూడదు? అనే కనీస అవగాహన లేకపోతే.. అది మీ ఖరీదైన షూస్‌కు మరణశాసనం కావడమే కాకుండా, వేల రూపాయల వాషింగ్ మెషీన్ డ్రమ్‌ను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. మీ బూట్లు కొత్తవాటిలా తళతళలాడుతూ మెరవడానికి మరియు మీ వాషింగ్ మెషీన్ సురక్షితంగా ఉండటానికి పాటించాల్సిన ఆ స్మార్ట్ లాండ్రీ హ్యాక్స్ ఏంటో…

Read More
ఏడాది పాటు కరెంట్ లేకపోతే ఈ ప్రపంచం ఏమౌతుందో తెలుసా?

Horoscope Today: కీలక వ్యవహారాల్లో వారికి విజయం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దినఫలాలు (ఏప్రిల్ 1, 2026): మేష రాశి వారికి సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికీ బాగుంటుంది. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు చాలావరకు మెరుగుపడతాయి. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)…

Read More
Sayaji Shinde : రాఖీ సినిమాలో సుహాసిన్ సీన్ చేసినప్పుడు నాతో ఎన్టీఆర్ చెప్పిన మాట అదే.. సయాజీ షిండే..

Sayaji Shinde : రాఖీ సినిమాలో సుహాసిన్ సీన్ చేసినప్పుడు నాతో ఎన్టీఆర్ చెప్పిన మాట అదే.. సయాజీ షిండే..

ప్రముఖ నటుడు సయాజీ షిండే ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, వ్యక్తిగత విషయాలు, సామాజిక బాధ్యతల గురించి చెప్పుకొచ్చారు. ఆయన 2000 సంవత్సరంలో వివాహం చేసుకుని, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నారు. సయాజీ షిండే బహుముఖ నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. ఆయన తమిళ్ (దాదాపు 50 చిత్రాలు), కన్నడ (35-40 చిత్రాలు), మరాఠీ, హిందీ, మలయాళం (ఒక చిత్రం) వంటి అనేక భాషల్లో నటించారు. విభిన్న భాషల్లో నటించడం ఒక సవాలు అని ఆయన…

Read More
Toxic Movie: యశ్ ‘టాక్సిక్’ మూవీ స్టోరీ ఇదే! కేజీఎఫ్‌ను మించి ఉంటుందా?

Toxic Movie: యశ్ ‘టాక్సిక్’ మూవీ స్టోరీ ఇదే! కేజీఎఫ్‌ను మించి ఉంటుందా?

కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యశ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే టాక్సిక్ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్నాయి. కాగా టాక్సిక్ మూవీ స్టోరీ గురించి ఇప్పటివరకు పెద్దగా బయటకు లీక్స్ ఏమీ రాలేదు. కానీ ప్రమోషన్ కోసం ఇప్పటివరకు సోషల్ మీడియాలో…

Read More
60 వేల విష సర్పాలతో సామ్రాజ్యం..! పాములతో సాహస సావాసం చేస్తున్న భామ

60 వేల విష సర్పాలతో సామ్రాజ్యం..! పాములతో సాహస సావాసం చేస్తున్న భామ

పాముల ఫాం నడపడం అంటే ప్రాణాలతో చెలగాటమని తండ్రి వారించినా ఆమె వెనక్కి తగ్గలేదు. చిన్నప్పటి నుంచి పాములను చూస్తూ పెరగడం వల్ల వాటి పట్ల ఆమెకు భయం కంటే ఇష్టమే పెరిగింది. పట్టుదలతో తండ్రి వ్యాపారాన్ని అద్భుతంగా డెవలప్ చేసింది. ప్రస్తుతం ఆమె ఫాంలో ఏకంగా 60 వేల విష సర్పాలు ఉన్నాయి. అందులో 50 వేల ‘పంచదశల’ పాములు (ఫైవ్ స్టెప్ వైపర్స్), మరో 10 వేల నాగుపాములు బుసలు కొడుతూ కనిపిస్తాయి. ఆ…

Read More

Rural obesity: సిటీల నుంచి పల్లెటూర్లకు.. ఊబకాయం ముప్పునకు అసలు కారణం ఇదేనా?

మారుతున్న ఆహారపు అలవాట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ అందుబాటులోకి రావడం, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలు ఈ మార్పుకు దారితీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. NFHS-6 గణాంకాల ప్రకారం 2023-24లో 15-49 ఏళ్ల మహిళల్లో 30.7 శాతం, పురుషుల్లో 27.3 శాతం మంది అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు. NFHS-5లో ఈ సంఖ్యలు వరుసగా 24 శాతం, 22.9 శాతంగా ఉండటం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పెరుగుదల మరింత స్పష్టంగా కనిపిస్తోంది. 2005-06లో గ్రామీణ మహిళల్లో…

Read More