తాజావార్తలు
ఒంట్లో వేడికి మాంచి విరుగుడు.. ఈ డ్రింక్ తాగితే శరీరం చల్లబడటం పక్కా..

ఒంట్లో వేడికి మాంచి విరుగుడు.. ఈ డ్రింక్ తాగితే శరీరం చల్లబడటం పక్కా..

ఎండలు దంచికొడుతున్నాయి.. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.. అంతేకాకుండా.. ఎండలు పెరుగుతున్న దృష్ట్యా.. శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా చర్యలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా.. సహజ పానీయాలు.. మజ్జిగ, నిమ్మరసం లాంటివి తీసుకోవాలి. అయితే.. అలాంటి వాటిల్లో ఈ ప్రత్యేకమైన సబ్జా లెమన్ డ్రింక్ వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి ఉత్తమమైన పానీయం. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా, శరీర వేడిని తగ్గించి,…

Read More
ప్యాషన్ కోసం పెంచారు.. భారం కాగానే వదిలేశారు..! మూగజీవాల పట్ల ఇంత నిర్లక్ష్యమా?

ప్యాషన్ కోసం పెంచారు.. భారం కాగానే వదిలేశారు..! మూగజీవాల పట్ల ఇంత నిర్లక్ష్యమా?

ఖరీదైన సైబీరియన్ హస్కీ కుక్కలు వీధుల్లో తిరుగుతున్న ఉదంతం కలకలం సృష్టిస్తోంది. విదేశీ జాతికి చెందిన ఈ ఖరీదైన కుక్కలను పెంచలేక నడిరోడ్డుపై వదిలేస్తున్నారు యజమానులు. సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసిన ఈఘటనపై బీడీఎల్ భానూరు పోలీసులు వేగంగా స్పందించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నందిగామ గ్రామ శివారులో సైబీరియన్ హస్కీ కుక్కలను వదిలిపెట్టినట్లు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్, వాహనాల కదలికలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు, మియాపూర్ కల్వరి టెంపుల్ సమీపంలో…

Read More

తిరుచానూరులో విషాదం.. ఏనుగు శ్రీనిధి దాడిలో మావాటి చంద్రశేఖర్ మృతి!

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఏనుగు దాడి కి గురైన మవాటి చంద్రశేఖర్ మృతి చెందాడు. ఈ నెల 4 సాయంత్రం 6 గంటల సమయంలో వాహన మండపం వద్ద శ్రీనిధి అనే ఏనుగు దాడి చేయగా నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన మావాటి చంద్రశేఖర్ కొలుకోలేక పోయాడు. ఉంజల్ సేవకు గజశాల నుంచి ఆలయం వద్దకు ఏనుగును తీసుకొస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మావాటి చంద్రశేఖర్ ను తొండంతో చుట్టి…

Read More
కాయ్ రాజా కాయ్.. పంజా విసురుతున్న పుంజులు.. రెండ్రోజుల్లో చేతులు మారింది ఎంతో తెలుసా..?

కాయ్ రాజా కాయ్.. పంజా విసురుతున్న పుంజులు.. రెండ్రోజుల్లో చేతులు మారింది ఎంతో తెలుసా..?

తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంక్రాంతి సందడి మామూలుగా లేదు. ఏపీలో కోడిపందేలు హోరెత్తిస్తున్నాయి. పందెం రాయుళ్లు, వీక్షకులతో బరుల దగ్గర కోలాహలం నెలకొంది. మరీ ముఖ్యంగా తూర్పు గోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కాక్‌ ఫైట్ కాకపుట్టిస్తోంది. ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సారి కోడి పందేల్లో గిఫ్టులు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి. కోడి పందేల్లో గెలిచినవారికి ఖరీదైన బైకులు, కార్లు…

Read More
Cinema: 120 కోట్ల బడ్జెట్.. 163 నిమిషాల సినిమా.. కట్ చేస్తే.. బాక్సాఫీస్, ఓటీటీలను షేక్ చేసింది..

Cinema: 120 కోట్ల బడ్జెట్.. 163 నిమిషాల సినిమా.. కట్ చేస్తే.. బాక్సాఫీస్, ఓటీటీలను షేక్ చేసింది..

ఓటీటీ ప్రపంచంలో టాప్ 10 సినిమాల జాబితా నిరంతరం మారుతూ ఉంటుంది. ఒక కొత్త సినిమా విడుదల కాగానే, అది నంబర్ వన్ స్థానం కోసం పోటీ పడటం మొదలుపెడుతుంది. ఇప్పుడు ఓటీటీలో ఇటీవల విడుదలైన ఒక కొత్త హారర్-కామెడీ చిత్రం సంచలనం సృష్టించింది. మనం మాట్లాడుకుంటున్నది అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్‌ల చిత్రం 'భూత్ బంగ్లా'. అక్షయ్ కుమార్ , ప్రియదర్శన్ జంట “హేరా ఫేరి, “భూల్ భులయ్యా,” “గరమ్ మసాలా” వంటి ఐకానిక్ కామెడీ…

Read More
డైనోసార్ల కంటే ముందే పుట్టి ఇప్పటికీ బతుకుతున్న 5 జీవులు

డైనోసార్ల కంటే ముందే పుట్టి ఇప్పటికీ బతుకుతున్న 5 జీవులు

డైనోసార్లు భూమిపైకి రాకముందే, వాటికంటే దాదాపు 10 కోట్ల సంవత్సరాల ముందే భూమిపై ఒక రాక్షస జీవి తిరిగేది. దాదాపు కారు సైజులో ఉండే జెర్రి వంటి భారీ సైజ్‌ మిలిపీడ్ (arthoplura) ఆర్థ్రోప్లూరా. శాస్త్రవేత్తలు తాజాగా ఇంగ్లండ్‌లోని హౌయిక్ బేలో 32 కోట్ల సంవత్సరాల నాటి ఆ జీవి శిలాజాన్ని కనుగొన్నారు. ఒక ఇసుకరాతిలో దాని కవచ భాగాన్ని గుర్తించారు. ఇప్పటివరకు ఆర్థ్రోప్లూరాకు సంబంధించి దొరికిన మూడో శిలాజం ఇది. ఉన్నవాటన్నింటిలో ఇదే అతి పెద్దది,…

Read More
అద్దెకట్టుకునేంత డబ్బులు వచ్చినా చాలు అనుకున్నా.. తర్వాత అందరికంటే ఎక్కువ నాకే

అద్దెకట్టుకునేంత డబ్బులు వచ్చినా చాలు అనుకున్నా.. తర్వాత అందరికంటే ఎక్కువ నాకే

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ వేదికపై తనదైన శైలి హాస్యంతో ప్రేక్షకులను అలరించాడు చమ్మక్ చంద్ర. తన కామెడీతో ఎంతో మంది ఆడియన్స్ ను నవ్వులుపూయించాడు. సినిమాల్లోనూ నటించి మెప్పించాడు చమ్మక్ చంద్ర. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ లో జబర్దస్త్ తెచ్చిన మలుపు గురించి వివరించారు. ఈ ప్రయాణం తనలో ఆర్థిక స్థిరత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఎలా నింపిందో ఆయన పంచుకున్నారు. మొదట్లో జబర్దస్త్ లో మూడు, నాలుగు ఎపిసోడ్‌లు చేసిన తర్వాత, సుమారు…

Read More
ఆరోగ్యానికి వరం నేరేడు.. ఆయుర్వేదం చెప్పిన అద్భుత గుణాలు తెలుసుకోండి

ఆరోగ్యానికి వరం నేరేడు.. ఆయుర్వేదం చెప్పిన అద్భుత గుణాలు తెలుసుకోండి

మధుమేహం నియంత్రణలో నేరేడు పండు, దాని విత్తనాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎండబెట్టిన నేరేడు గింజల పొడిని పరిమిత మోతాదులో తీసుకోవడం రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నేరేడు పండులో సమృద్ధిగా ఉండే ఇనుము, విటమిన్ సి వంటి పోషకాలు రక్తహీనతను తగ్గించడంలో దోహదపడతాయి. రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు శరీరానికి అవసరమైన రక్త ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. అజీర్ణం, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో…

Read More

ఏవండోయ్ మేడం గారు.. ఈ సీక్రెట్ మసాలాతో ములక్కాడ కూర చేస్తే అమృతమే

కావలసిన పదార్థాలు: మ్యారినేషన్ కోసం: 4 ములక్కాడలు, పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం పొడి, తగినంత గరం మసాలా పొడి, ఒక పెద్ద గడ్డ – పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న కప్పు నూనె.  గ్రేవీ కోసం: 1 స్పూన్ నూనె, 2 ఎండుమిర్చి, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ పెసరపప్పు, అర స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర,  2 – సన్నని ఎర్రటి పచ్చిమిర్చి తరుగు, 1 సన్నని పొడవాటి ముక్కలు తరిగిన పెద్ద ఉల్లిపాయ, ఒక రెమ్మ కరివేపాకు, 2 – మిక్సీ పట్టిన టమోటాలు ప్యూరీ….

Read More
Demat Account: డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి? అది ఎవరికి అసవరం? ఎలా తీసుకోవాలో తెలుసా?

Demat Account: డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి? అది ఎవరికి అసవరం? ఎలా తీసుకోవాలో తెలుసా?

ఇండియాలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో డీమ్యాట్ అకౌంట్ (Demat Account) ప్రాముఖ్యత మరింత పెరిగింది. షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు వంటి సెక్యూరిటీలను కాగితం రూపంలో కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలో భద్రంగా నిల్వ చేసే ఖాతానే డీమ్యాట్ అకౌంట్ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పాత కాలంలో షేర్లు ఫిజికల్ సర్టిఫికేట్ల రూపంలో ఉండేవి. వాటి పోగొట్టుకోవడం, దెబ్బతినడం, ట్రాన్స్‌ఫర్ ఆలస్యం వంటి సమస్యలు ఎక్కువగా ఉండేవి….

Read More