తాజావార్తలు

రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

చాలా మందిక బిర్యానీ పేరు వింటేనే నోరూరిపోతుంది. అసలు అది నచ్చని వారు ఉండడం చాలా చాలా తక్కువ. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఫ్రెండ్స్‌తో కలిసి లేట్ నైట్ బిర్యానీ ఆస్వాదించడం నేటి యువతకు ఒక ట్రెండ్‌గా మారింది. అయితే రాత్రి 10 గంటల తర్వాత బిర్యానీ వంటి భారీ, మసాలా ఆహారాలు తీసుకోవడం శరీర జీర్ణవ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు. రుచికి ఇచ్చే ప్రాధాన్యత ఆరోగ్యంపై పడకుండా ఉండాలంటే…

Read More
Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్ నుంచి కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు!

Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్ నుంచి కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు!

Indian Railways: దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ – అనకాపల్లి స్టేషన్ల మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టింది. రైలు నంబర్ 17043/17044 తో ఈ సేవలు క్రమం తప్పకుండా అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ శ్రీధర్‌ తెలిపారు. ఇది కూడా చదవండి: Multibagger: అదృష్టం అంటే ఇదేనేమో.. రూ.లక్షకు రూ.14 లక్షలు.. ఇన్వెస్టర్లకు పండగే! రైలు వివరాలు, నడిచే రోజులు ఈ రైలు సర్వీసులు ఈ…

Read More
CSK vs PBKS: తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్ బీభత్సం.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

CSK vs PBKS: తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్ బీభత్సం.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

Chennai Super Kings vs Punjab Kings, 7th Match, Indian Premier League 2026: ఐపీఎల్ ఏడవ మ్యాచ్‌లో, చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్‌కు 210 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శుక్రవారం చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆయుష్ మహాత్రే 73, శివమ్ దూబే 45, సర్ఫరాజ్ ఖాన్ 32 పరుగులు చేశారు. విజయకుమార్…

Read More
CSK vs PBKS: తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్ బీభత్సం.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

Video: ‘ఓ మై గాడ్.. అచ్చం కుర్రాడిలా ఉన్నావ్’.. రోహిత్ న్యూలుక్‌పై నీతా అంబానీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Nita Ambani Reaction on Rohit Sharma New Look: ముంబై ఇండియన్స్ శిక్షణ శిబిరంలో ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో జట్టు యజమాని నీతా అంబానీ ప్రాక్టీస్ సెషన్‌ను పరిశీలించడానికి వచ్చారు. అక్కడ రోహిత్ శర్మను చూడగానే ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. రోహిత్ గతంతో పోలిస్తే చాలా బరువు తగ్గడమే కాకుండా, ఎంతో చురుగ్గా కనిపిస్తున్నారు. ఆయనను చూడగానే నీతా అంబానీ స్పందిస్తూ.. “మై గాడ్ రోహిత్! నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను. నువ్వు…

Read More
CSK vs PBKS: తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్ బీభత్సం.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

ఏసుక్రీస్తు బోధనలు.. కరుణను, సామాజిక ఐక్యతను బలోపేతం చేస్తాయిః మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఈస్టర్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు నూతన జీవితానికి ప్రతీక అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శాంతి, ఆనందం, ఐక్యత ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఏసుక్రీస్తు బోధనలు కరుణను ప్రేరేపించి, సామాజిక ఐక్యతను బలోపేతం చేయాలని ప్రధాని కోరారు. మరోవైపు, సెయింట్ పీటర్స్ బసిలికాలో జరిగిన ఈస్టర్ విజిల్‌ మాస్‌కు అధ్యక్షత వహించిన పోప్ లియో XIV, విశ్వాసులు భయం, అపనమ్మకం, అసమ్మతిని అధిగమించాలని కోరారు….

Read More

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్.. అదే దారిలో భారత్..!

T20I Most Sixes by Team: టీ20 క్రికెట్ అంటేనే భారీ షాట్లు, సిక్సర్ల వర్షం. ఈ ఫార్మాట్‌లో ఆరంభం నుంచే పవర్ హిట్టింగ్‌కు పేరుగాంచిన వెస్టిండీస్ (West Indies) ఇప్పుడు దాన్ని గణాంకాల్లోనూ నిరూపించింది. ఇండోర్‌లో భారత్‌తో జరిగిన మూడో టీ20Iకి ముందు అందుబాటులో ఉన్న గణాంకాల్లో వెస్టిండీస్ 1,997 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్ 1,989 సిక్సర్లతో రెండో స్థానంలో ఉంది. ఈ గణాంకాలు వెస్టిండీస్, భారత్ మధ్య సిక్సర్ల పోటీ ఎంత దగ్గరగా…

Read More
చనిపోయిన కొడుకు ప్రభుత్వ ఉద్యోగం కోసం.. కోడలిని చంపిన అత్త!

చనిపోయిన కొడుకు ప్రభుత్వ ఉద్యోగం కోసం.. కోడలిని చంపిన అత్త!

Woman Killed Daughter In Law In MaharashtraImage Credit source: AI generated Image థానే, జనవరి 4: మరణించిన కొడుకు గ్రాట్యుటీ డబ్బు, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఓ తల్లి దారుణానికి పాల్పడింది. మరో వ్యక్తితో కలిసి కోడలిని హత్య చేసింది. అనంతరం కోడలి మృతదేహాన్ని ఒకచోట పడేసి.. ఏం తెలియనట్లు కోడలు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అసలు గుట్టు రట్టు చేయడంతో అత్తతో పాటు ఆమెకు…

Read More
పాము విషానికి విరుగుడు ఏ జంతువు రక్తం నుంచి తయారు చేస్తారో తెలుసా..?

పాము విషానికి విరుగుడు ఏ జంతువు రక్తం నుంచి తయారు చేస్తారో తెలుసా..?

పాము అంటే భయపడనివారు ఎవరూ ఉండరు. ఆ పేరు వింటేనే భయపడేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఒకవేళ అది కనిపిస్తే పరిగెత్తడమే. ఇప్పటికే ఎంతోమంది పాము కాట్లకు బలయ్యారు. కానీ ఆ పాముకాటు నుంచి మనిషి ప్రాణాలను కాపాడే విరుగుడు మందును ఒక జంతువు రక్తం నుండి తయారు చేస్తారనే విషయం మీకు తెలుసా? వినడానికి చాలా వింతగా, ఆశ్చర్యంగా అనిపించవచ్చు.. కానీ మన ప్రాణాలను రక్షించే ఆ మందు తయారీ వెనుక గుర్రాల పాత్ర చాలా…

Read More

శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు.. నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు

నటి డిస్కో శాంతి, రియల్ స్టార్ శ్రీహరి సతీమణి, తమ కుటుంబ జీవితం, శ్రీహరి దానగుణం గురించి ఆత్మీయంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. శ్రీహరి ఇంటికి ఎవరైనా వస్తే వారికి సాయం చేయకుండా పంపేవారు కాదని ఆమె గుర్తుచేసుకున్నారు. రాత్రి 2-3 గంటల వరకు షూటింగ్ ఉన్నప్పటికీ, ఇంటికి వచ్చే అతిథులతో గడిపేవారని తెలిపారు డిస్కో శాంతి. శ్రీహరి తన సంపాదన మొత్తాన్ని దానధర్మాలకే ఖర్చు చేసేవారని, ఆ విషయంలో ఆయనకు ఏమాత్రం సంకోచం ఉండేది…

Read More
సంతలో కూరగాయలు తీసుకునేందుకు ఆగిన దంపతులు.. ఇంతలోనే షాకింగ్ ఘటన!.

సంతలో కూరగాయలు తీసుకునేందుకు ఆగిన దంపతులు.. ఇంతలోనే షాకింగ్ ఘటన!.

బంగారం ధరలు పెరగడంతో చోరీలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. బంగారం ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు దొంగలు. తాజాగా మెదక్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. రద్దీగా ఉండే మాంబోజీపల్లి మార్కెట్ (సంత)లో పట్టపగలే చేతివాటం ప్రదర్శించారు దుండగులు. కూరగాయలు కొనేందుకు వెళ్లిన దంపతులను టార్గెట్ చేశారు. ఏకంగా 8 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొల్చారం మండలానికి చెందిన చింతలగారి…

Read More