తాజావార్తలు

కింగ్ కోబ్రా ఇతర పాములనే ఎందుకు తింటుంది..? అవి కాటేసినా దానికి ఏం కాదా..?

అడవిలో పాములు అంటేనే భయం. అందులోనూ కింగ్ కోబ్రా పేరు వినగానే చాలామందికి ఒళ్లు జలదరిస్తుంది. అయితే ఈ భారీ విషపాము గురించి మరో ఇంట్రస్టింగ్ విషయం ఉంది. కింగ్ కోబ్రా ఆహారంలో ఎక్కువ భాగం ఇతర పాములే! విషపూరితమైన పాములను సైతం వేటాడి తినగలిగే ఈ సర్పానికి, మరి ఆ పాములు కరిస్తే ఏం కాదు..? నిజంగా కింగ్ కోబ్రాకు విషం పనిచేయదా? పాములనే ఆహారంగా చేసుకున్న పాము.. కింగ్ కోబ్రా శాస్త్రీయ నామం Ophiophagus…

Read More
రాత్రిళ్లు ఫోన్ వాడే అలవాటు ఉందా? ఈ వ్యాధి బారిన పడే అవకాశం!

రాత్రిళ్లు ఫోన్ వాడే అలవాటు ఉందా? ఈ వ్యాధి బారిన పడే అవకాశం!

రాత్రిళ్లు ఫోన్ వాడే అలవాటు ఉందా? ఈ వ్యాధి బారిన పడే అవకాశం! ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు చాలా మంది మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తూనే ఉంటారు. ముఖ్యంగా రాత్రి సమయంలో లైట్లు ఆఫ్ చేసి ఫోన్ స్క్రోల్ చేయడం, వీడియోలు చూడడం, సోషల్ మీడియా బ్రౌజ్ చేయడం చాలామందికి అలవాటుగా మారింది. అయితే ఈ అలవాటు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం…

Read More
లావుగా ఉన్నారా …ఐతే మీకే.

లావుగా ఉన్నారా …ఐతే మీకే.

లావుగా ఉన్నారా? వాము, నల్ల జీలకర్ర, మెంతులతో సహజంగా బరువు తగ్గే సీక్రెట్ చిట్కాలు | A2Z Chronicle వాము.. నల్ల జీలకర్ర.. మెంతులు పై మూడు పదార్థములు కాస్త వేడి చేసి మూడు కలిపి పొడిగా చేయండి.. ఒక సీసాలో ఈ పౌడరును నిల్వ ఉంచండి.. మొదటగా…… రాత్రి భోజనం తర్వాత ఒక గ్లాస్ వేడి నీళ్లలో ఒక స్ఫూన్ పౌడర్ ను కలిపి తాగండి..https://studio.youtube.com/video/mW0VRk28pi8/edit ఈ నీరు తాగిన తర్వాత ఏ ఆహారాన్ని తీసుకోకూడదు..ఈ…

Read More
ఎవరూ చేయని త్యాగం.. కలెక్టర్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న ‘ఆదర్శ’ తల్లి.. కారణం ఏమిటో తెలుసా?

ఎవరూ చేయని త్యాగం.. కలెక్టర్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న ‘ఆదర్శ’ తల్లి.. కారణం ఏమిటో తెలుసా?

ఓ తల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట బోరుమంది. కన్న బిడ్డతో కలెక్టరేట్‌కు వచ్చిన వివాహిత తన గోడు వెళ్లబోసుకుంది. మీరే న్యాయం చేయాలి సార్ అంటూ గొడగొడ ఏడ్చింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో చోటు చేసుకుంది. ప్రజావాణిలో భాగంగా సమస్య చెప్పుకునేందుకు వచ్చిన ఓ మహిళ ఆవేదన అక్కడున్న వారందిరిని కదిలించింది. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల నివాసి నవనీత. ఆ మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ…

Read More
Andhra: మాటిచ్చారు.. ఫ్లైట్‌లో తీసుకెళ్లారు.. మీరు గ్రేట్ మాస్టర్..

Andhra: మాటిచ్చారు.. ఫ్లైట్‌లో తీసుకెళ్లారు.. మీరు గ్రేట్ మాస్టర్..

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి, లక్ష్యసాధనపై నమ్మకం, పోటీతత్వ భావన పెంపొందించేందుకు గోపన్నవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు మరడాన సత్యారావు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. చీపురుపల్లి నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఫ్లైట్ జర్నీ చేయిస్తానని హామీ ఇచ్చారు. అలా టీచర్ సత్యారావు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన ఆరుగురు ప్రతిభావంతులైన విద్యార్థులకు విమాన ప్రయాణం…

Read More
సిగరెట్లే అతని టార్గెట్..  వరుస చోరీలతో పోలీసులకు దొంగ సవాల్

సిగరెట్లే అతని టార్గెట్.. వరుస చోరీలతో పోలీసులకు దొంగ సవాల్

క్రిష్ణా తీరంలో సరికొత్త దొంగలు బయలు దేరారు. చిన్న చిన్న దుకాణాలే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. వరుసగా చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇంతకీ వీరు ఏం దొంగలిస్తున్నారో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. వరుస దొంగతనాల్లో వీరు దొంగలించింది ఏంటంటే సిగరెట్లు.. నిజమే వీరు చదువుతుంది.. ఈ దొంగలు సిగరెట్లు నిల్వ ఉంచే దుకాణాలనే టార్గెట్ చేసి దోచుకుంటున్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో వారం రోజుల వ్యవధిలో రెండు చోరీలు జరిగాయి. ఈ రెండు చోట్ల దొంగలు…

Read More

AAPSRTC:నేరుగా మీ ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే సరిపోతుంది.. బస్సు ఇక మిస్సవ్వదు..

ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు భారీ ఊరట. మీరు బస్సు ఎక్కాలంటే ఇకపై మీ ఇంటి నుంచి బస్టాండ్ వరకు వెళ్లాల్సిన పని లేదు. నేరుగా మీ ఇంటికే వద్దకే బస్సు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటుంది. దీంతో బస్టాండ్‌ వరకు వెళ్లాల్సిన శ్రమ మీకు తప్పుతుంది. దీని వల్ల సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. బస్సు మిస్సవుతుందనే టెన్షన్ కూడా మీకు ఇక ఉండదు. ప్రయాణికులకు ఆర్టీసీ సేవలను మరింత చేరువచేసేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ ఈ కొత్త తరహా…

Read More
లారెన్స్‌తో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇప్పుడు తెలుగులో హీరో కమ్ డైరెక్టర్.. ఒక్క సినిమాతోనే సంచలనం

లారెన్స్‌తో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇప్పుడు తెలుగులో హీరో కమ్ డైరెక్టర్.. ఒక్క సినిమాతోనే సంచలనం

పై ఫొటోలో రాఘవ లారెన్స్ తో ఉన్న బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇతను ఇప్పుడు ఒక ఫేమస్ హీరో. అంతేకాదు డైరెక్టర్ కూడా. ఇంకా సింగర్, మ్యూజిక్ కంపోజర్ కూడా. పట్టుమని 25 ఏళ్లు కూడా లేని ఈ యువకుడు ఇప్పుడు ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ గా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా యూత్ తో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తండ్రి సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు…

Read More
ఆ హీరోకు హీరోయిన్ మధ్య ఏమీ లేదు.. అదంతా అబద్దం.! అసలు విషయం చెప్పిన ఆమని

ఆ హీరోకు హీరోయిన్ మధ్య ఏమీ లేదు.. అదంతా అబద్దం.! అసలు విషయం చెప్పిన ఆమని

ప్రముఖ నటి ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ అందాల తార ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ అమ్మడి ఖాతాలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తూనే సీరియల్స్ లోనూ నరుస్తూ మెప్పిస్తున్నారు . కాగా గతంలో ఆమని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సౌందర్య…

Read More

షుగర్, బీపీ, బరువు కంట్రోల్ అవ్వాలన్నా, ఎముకలు ఉక్కులా ఉండాలన్నా పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్!

కావలసిన పదార్థాలు: 2 కప్పులు రాగులు, 1 కప్పు కొర్రలు, 1 కప్పు సజ్జలు, 1 కప్పు జొన్నలు, 1 కప్పు సామలు, అంబలి కాచడానికి: తయారుచేసుకున్న మిల్లెట్ పిండి – 4 టేబుల్ స్పూన్లు, 1 లీటర్ నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ జీలకర్ర పొడి, పావు టీస్పూన్ మిరియాల పొడి. చలువ చేసే అంబలి కోసం: రాత్రంతా పులిసిన గంజి తగినంత, 1 గ్లాసు చిక్కటి పెరుగుతో చేసిన మజ్జిగ, 1 చిన్న ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిర్చి ముక్కలు, పావు టీస్పూన్ జీలకర్ర పొడి తయారీ విధానం: ఒక పెద్ద బౌల్‌లో 2 కప్పుల రాగులు, 1 కప్పు కొర్రలు, 1 కప్పు సజ్జలు, 1 కప్పు జొన్నలు, 1 కప్పు సామలు…

Read More