తాజావార్తలు
మహిళల హెల్త్‌ సీక్రెట్స్..! ఇవి వాడితే సంపూర్ణ ఆరోగ్యం వాళ్ల సొంతం

మహిళల హెల్త్‌ సీక్రెట్స్..! ఇవి వాడితే సంపూర్ణ ఆరోగ్యం వాళ్ల సొంతం

స్త్రీలు సాధారణంగా హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఆయుర్వేదంలోని మూలికలు నరాల వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఈ మూలికలు సహజంగా శరీరానికి అవసరమైన పోషణను అందిస్తాయి. అశ్వగంధ ఒత్తిడిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఒక శక్తివంతమైన అడాప్టోజెన్, ఇది శరీరంలోని కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. నరాల వ్యవస్థను స్థిరీకరించి, ఉత్సాహాన్ని పెంచుతుంది. థైరాయిడ్, అడ్రినల్ గ్రంథుల పనితీరును మెరుగుపరుస్తుంది. అశ్వగంధను టీ రూపంలో తీసుకోవడం లేదా మూలికల జాం రూపంలో…

Read More
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు.. అరబ్ దేశాల్లో రూ.16,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం.. ఎవరీ జెరెడ్ కుష్నర్?

ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు.. అరబ్ దేశాల్లో రూ.16,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం.. ఎవరీ జెరెడ్ కుష్నర్?

Jared Kushner’s Net Worth: ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ దౌత్యపరమైన చర్చల్లో అమెరికా ప్రతినిధిగా అందరినీ ఆశ్చర్యపరుస్తున్న పేరు జెరెడ్ కుష్నర్. డొనాల్డ్ ట్రంప్ అల్లుడైన కుష్నర్, కేవలం రాజకీయ నేతగానే కాకుండా, మధ్య ప్రాచ్య (Middle East) దేశాల్లో వేల కోట్ల పెట్టుబడులు కలిగిన దిగ్గజ వ్యాపారిగా గుర్తింపు పొందారు. ఇరాన్ చర్చల్లో కుష్నర్ ఎందుకు కీలకం? 45 ఏళ్ల జెరెడ్ కుష్నర్‌కు…

Read More

ఇడ్లీలు మెత్తగా రావడానికి రహస్య చిట్కాలు…?

Soft Idlis Tipes చలికాలంలో ఇడ్లీలు మెత్తగా స్పాంజ్లో రావాలంటే కొన్ని చిట్నాలు, జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఆ వివరాలు… వెడల్పాటి లోతైన గిన్నెలో వేడినీళ్లు పోసి అందులో ఇడ్లీ పిండి గిన్నెను ఉంచి పైన మూతపెడితే ఆరుగంటల్లో పిండి బాగా పొంగుతుంది. https://studio.youtube.com/video/MZAno-ArvqA/edit ఇలా పొంగిన పిండితో చేస్తే ఇడ్లీలు మృదువుగా వస్తాయి. పిండి గిన్నెను.. ఆఫ్ చేసిన ఓవెన్లో ఉంచినా మంచి పలితం కనిపిస్తుంది. మినపగుండ్లను రుబ్బేటప్పుడు వాటిలో కొన్ని నానబెట్టిన అటుకులు వేస్తే…

Read More
వానాకాలంలో ఇలా చేస్తే జలుబు, దగ్గు దెబ్బకు పారిపోతాయ్.. ఎవ్వరు చెప్పని ఇంటి చిట్కాలు ఇవే..

వానాకాలంలో ఇలా చేస్తే జలుబు, దగ్గు దెబ్బకు పారిపోతాయ్.. ఎవ్వరు చెప్పని ఇంటి చిట్కాలు ఇవే..

వాతావరణ మార్పులతో ప్రస్తుతం దగ్గు, జలుబులు సర్వసాధారణం అవుతున్నాయి. ఉష్ణోగ్రతల్లో ఆకస్మికంగా వస్తున్న హెచ్చుతగ్గులు, పెరిగిన కాలుష్యం కారణంగా చాలా మంది ఈ సమస్యల బారిన పడుతున్నారు. ప్రారంభంలో తేలికపాటి దగ్గు, గొంతు నొప్పితో మొదలయ్యే ఈ లక్షణాలు, సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మందులతో పాటు మన ఇంట్లో సులభంగా దొరికే కొన్ని సహజ నివారణ పద్ధతులు అద్భుతమైన ఉపశమనాన్ని ఇస్తాయి. అసలు వాతావరణం మారినప్పుడు…

Read More
ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్‌ ఏలడానికి బజాజ్ ప్లాన్..! సంచలన ప్రకటన చేసిన సంస్థ

ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్‌ ఏలడానికి బజాజ్ ప్లాన్..! సంచలన ప్రకటన చేసిన సంస్థ

చేతక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌తో ఈవీ ఆదాయం రెట్టింపు కావడంతో, బజాజ్ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 60,000 యూనిట్లకు పెంచుతోంది. రికార్డు స్థాయిలో రూ. 3,000 కోట్లకు పైగా నికర లాభం సాధించిన బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ బైక్స్ లాంచ్ వివరాల పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం! ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రంగంలోకి.. భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ మరియు హీరో వంటి బ్రాండ్ల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతున్న తరుణంలో,…

Read More
నరసింహ జయంతి ప్రత్యేకం.. ఈ ఆచారం పాటిస్తే మీ కష్టాలన్నీ మాయం!

నరసింహ జయంతి ప్రత్యేకం.. ఈ ఆచారం పాటిస్తే మీ కష్టాలన్నీ మాయం!

వైశాఖ మాసం, శుక్ల పక్ష చతుర్దశి తిథి నాడు శ్రీమహావిష్ణువు నరసింహావతారంలో ఆవిర్భవించిన పవిత్ర దినాన్ని నరసింహ జయంతిగా భారతదేశం అంతటా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి, నరసింహ స్వరూపం సనాతన భారతదేశానికి, భారతీయులందరికీ ఉపాస్య దైవం. మాఘ మాసం నుంచి వైశాఖ మాసం చివరి వరకు వివిధ క్షేత్రాలలో నృసింహ ఉత్సవాలు నిర్వహించబడతాయి. భక్తుల పట్ల అపార కరుణ.. ప్రహ్లాద చరిత్ర నరసింహావతారానికి మూలం. తన తండ్రి హిరణ్యకశ్యపుడు దైవం లేదని, తానే…

Read More
Mohsin Naqvi : ఇదెక్కడి లెక్క సామీ..ఐసీసీ మీద నిప్పులు చెరిగిన మొహ్సిన్ నఖ్వీ

Mohsin Naqvi : ఇదెక్కడి లెక్క సామీ..ఐసీసీ మీద నిప్పులు చెరిగిన మొహ్సిన్ నఖ్వీ

Mohsin Naqvi : టీ20 వరల్డ్ కప్ 2026కు భారత్ ఆతిథ్యం ఇస్తుండటంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఇక్కడ ఆడటానికి సవాలక్ష నిబంధనలు పెడుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ జట్టు భద్రతా కారణాల దృష్ట్యా భారత్ రావడానికి నో చెప్పడంతో, ఐసీసీ వారిని టోర్నీ నుంచి తప్పించి స్కాట్లాండ్‌ను చేర్చింది. ఈ నిర్ణయంపై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ క్రికెట్‌లో ఒక ప్రధాన భాగస్వామి అని,…

Read More

SSC నుంచి వరుసగా భారీ ఉద్యోగ నోటిఫికేషన్లు.. 6,155 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

హైదరాబాద్‌, సెప్టెంబర్ 11: స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్‌ (SSC) వరుసగా భారీ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఇంటర్మీడియట్‌, డిప్లొమా, డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించేందుకు ఇది మంచి అవకాశంగా మారింది. జూనియర్‌ ఇంజినీర్‌, కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ (CHSL), దిల్లీ పోలీస్‌, సీఏపీఎఫ్‌ ఎస్‌ఐ తదితర విభాగాల్లో మొత్తం 6,155 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులు SSC జూనియర్‌ ఇంజినీర్‌ (JE) పరీక్ష-2026…

Read More
చినుకు పడకపోయినా పంటలే పంటలు.. డ్రిప్ సేద్యంతో ఆదర్శంగా నిలిచిన తిమ్మాపూర్!

చినుకు పడకపోయినా పంటలే పంటలు.. డ్రిప్ సేద్యంతో ఆదర్శంగా నిలిచిన తిమ్మాపూర్!

గత రెండు నెలల నుంచి భారీ వర్షాలు కురవలేదు. చాలా ప్రాంతాల్లో దుక్కులు దున్ని సాగు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన రైతులు మాత్రం డ్రిప్ ద్వారానే సాగు చేస్తున్నారు. పదేళ్ల నుంచే డ్రిప్ ఆధారంగా సాగు చేస్తూ ఉత్పత్తిని పెంచుతున్నారు. అయితే వరి కాకుండా ఆరుతడి పంటలపైనే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కూరగాయల సాగులో ఈ గ్రామమే మొదటి స్థానంలో ఉంటుంది. కరువును జయిస్తున్న తిమ్మాపూర్ గ్రామం గురించి ఇక్కడ తెలుసుకుందాం.. కరీంనగర్ జిల్లా…

Read More
పొరపాటున చేప ముల్లు మింగితే ప్రమాదమా..? మింగాక ఏం జరుగుతుంది..?

పొరపాటున చేప ముల్లు మింగితే ప్రమాదమా..? మింగాక ఏం జరుగుతుంది..?

చేపల కూర అనేకమందికి ఇష్టమైన ఆహారం. అయితే, కొన్నిసార్లు చేప ముల్లు గొంతులో లేదా శరీరంలోని ఇతర భాగాల్లో చిక్కుకుపోయి తీవ్ర సమస్యలను సృష్టిస్తుంది. అలాంటి రెండు ప్రమాదకరమైన సంఘటనలు, వాటికి వైద్యులు అందించిన చికిత్స, అలాగే చేపముల్లును మింగకుండా ఉండటానికి, మింగిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణుల సలహాలను ఈ కథనం వివరిస్తుంది. గుండె దగ్గర చిక్కుకున్న చేప ముల్లు: ఒక అసాధారణ కేసు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన 54…

Read More