తాజావార్తలు

TVS జూపిటర్‌ తీసుకుంటే నెలకు ఎంత EMI చెల్లించాలి? డౌన్‌పేమెంట్‌ ఎంత?

Tvs Jupite: మీరు రోజూ పనికి, మార్కెట్‌కు లేదా మీ కుటుంబంతో ప్రయాణించడానికి, నడపడానికి సులభంగా ఉండి, మంచి మైలేజీని అందిస్తూ, తగినన్ని ఫీచర్లు ఉన్న స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే, టీవీఎస్ జూపిటర్ 110 ఒక మంచి ఎంపిక కావచ్చు. ఈ స్కూటర్ భారత మార్కెట్‌లో చాలా కాలంగా తన స్థానాన్ని నిలుపుకుంది. అలాగే కుటుంబ వినియోగానికి చాలా ప్రజాదరణ పొందింది. మీరు పూర్తి చెల్లింపు చేయడానికి బదులుగా ఈ స్కూటర్‌ను EMIలో కొనుగోలు చేయాలనుకుంటే దాని…

Read More
IND vs SA  : సఫారీ చేతిలో చిత్తైన భారత్.. సూపర్-8 ఆరంభంలోనే షాక్!

IND vs SA : సఫారీ చేతిలో చిత్తైన భారత్.. సూపర్-8 ఆరంభంలోనే షాక్!

IND vs SA : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 పోరులో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారత్‌ను ఓడించింది. 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, సఫారీ బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన భారత్‌కు ఈ టోర్నీలో ఇదే మొదటి ఓటమి. 188 పరుగుల కొండంత…

Read More
Ireland vs India 2nd T20: ఘోర పరాభవం.. ఐర్లాండ్ చేతిలో రెండో టీ20లోనూ టీమిండియా ఓటమి

Ireland vs India 2nd T20: ఘోర పరాభవం.. ఐర్లాండ్ చేతిలో రెండో టీ20లోనూ టీమిండియా ఓటమి

ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌లో టీమిండియా 0-2తో క్లీన్ స్వీప్‌కు గురైంది. భారత క్రికెట్ చరిత్రలో ఇది ఘోర పరాభవంగా చెప్పుకోవచ్చు. టీ20 క్రికెట్లో ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న టీమిండియా.. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆడిన తొలి సిరీస్, అందులోనూ పసికూన ఐర్లాండ్ చేతిలో రెండు వరుస మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్ కోల్పోయింది. ఆదివారం రాత్రి బెల్‌ఫాస్ట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు….

Read More
Kamika Ekadashi: కామిక ఏకాదశి.. కోరికలు నెరవేరాలంటే ఈ రోజు ఇలా చేయండి..  అపారమైన పుణ్య ఫలాలు!

Kamika Ekadashi: కామిక ఏకాదశి.. కోరికలు నెరవేరాలంటే ఈ రోజు ఇలా చేయండి.. అపారమైన పుణ్య ఫలాలు!

Kamika Ekadashi Significance Telugu: హిందూ ధర్మంలో ఏకాదశి తిథులకు విశేష ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెలా వచ్చే రెండు ఏకాదశులు ఆధ్యాత్మిక సాధనలకు, ఉపవాస దీక్షలకు అనుకూలమైనవి. ఆషాఢమాసంలో వచ్చే బహుళ ఏకాదశిని కామిక ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి ప్రత్యేకత ఏమిటి, ఎటువంటి విధివిధానాలు పాటించాలి అనే ప్రశ్నలు అనేకమందిలో ఉంటాయి. ఈ ఏకాదశి వ్రతం ద్వారా లభించే అద్భుతమైన ఫలితాలను గురించి ఋషులు, మునులు, పురాణాలు మనకు వివరించాయి. ఏకాదశి వ్రత…

Read More
Iran: కొత్త సుప్రీం ఎన్నుకునేందుకు నిపుణుల సమావేశం..  అసెంబ్లీ భవనంపై వైమానిక దాడి

Iran: కొత్త సుప్రీం ఎన్నుకునేందుకు నిపుణుల సమావేశం.. అసెంబ్లీ భవనంపై వైమానిక దాడి

ఇరాన్‌లోని కోమ్ నగరంలోని ఇరాన్ నిపుణుల సభపై అమెరికా – ఇజ్రాయెల్ దళాలు మరోసారి దాడి చేశాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ తదుపరి సుప్రీం నాయకుడిని ఎన్నుకోవడానికి సమావేశమైన నిపుణుల సభను వైమానిక దాడిలో లక్ష్యంగా చేసుకున్నారు. అసెంబ్లీలోని అనేక మంది సభ్యులు మరణించారని, పదుల సంఖ్యలో గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. ఇరాన్‌కు చెందిన తస్నిమ్ వార్తా సంస్థ, టెలిగ్రామ్ ఛానల్ అయిన ZTV ప్రకారం, దేశ కొత్త సుప్రీం నాయకుడిని ఎన్నుకోవడానికి సీనియర్ మత నాయకులు…

Read More
ఈ అలవాట్లు మీకున్నాయా? ఇంట్లో లక్ష్మీదేవి నిలవకపోవడానికి కారణాలు ఇవే!

ఈ అలవాట్లు మీకున్నాయా? ఇంట్లో లక్ష్మీదేవి నిలవకపోవడానికి కారణాలు ఇవే!

హిందూ ధర్మం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మన రోజువారీ అలవాట్లు మన అదృష్టం, ఆర్థిక స్థితి, మానసిక శాంతిపై ప్రభావం చూపుతాయని నమ్మకం ఉంది. కొన్ని పనులు పుణ్యకార్యాలుగా పరిగణించబడితే, కొన్ని అలవాట్లు ఇంటి శ్రేయస్సుకు హానికరంగా భావించబడతాయి. తెలియకుండానే చేసే కొన్ని తప్పులు పేదరికం లేదా అశాంతికి కారణమవుతాయని శాస్త్రాలు సూచిస్తాయి. వాటిలో ముఖ్యమైన అలవాట్లు, వాటి ప్రతికూల ప్రభావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కూర్చున్నప్పుడు కాళ్లు ఊపడం తీరిక సమయంలో లేదా ఆలోచనలో ఉండగా…

Read More
ఇదేం విడ్డూరం సామీ.. చీమలను కూడా స్మగ్లింగ్ చేస్తారా? ఏకంగా కోట్లలో వ్యాపారం..

ఇదేం విడ్డూరం సామీ.. చీమలను కూడా స్మగ్లింగ్ చేస్తారా? ఏకంగా కోట్లలో వ్యాపారం..

హైదరాబాద్, మార్చి 19: మార్చి 2026లో కెన్యా జోమో కెన్యాటా అంతర్జాతీయ విమానాశ్రయంలో చైనా పౌరుడు జాంగ్ కెక్యూన్ (Zhang Kequn), కెన్యా పౌరుడు చార్లెస్ మ్వాంగి (Charles Mwangi) 2000 గార్డెన్ క్వీన్ చీమలు (queen ants) స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. చీమలను టెస్ట్ ట్యూబులు, టిష్యూ పేపర్‌లో దాచి చైనాకు స్మగ్లింగ్ చేస్తూ దొరికారు. ప్రతి 100 చీమలను KSh 10,000 ($77) ఇచ్చి కొనుగోలు చేశారు. వీటి మొత్తం విలువ 500,000 డాలర్లు….

Read More
దశాబ్దాల నిరీక్షణకు తెర.. అసైన్డ్‌ ఇంటి స్థలాల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్!

దశాబ్దాల నిరీక్షణకు తెర.. అసైన్డ్‌ ఇంటి స్థలాల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా అసైన్డ్‌ ఇంటి స్థలాల విషయంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పదేళ్ల కాలపరిమితి పూర్తయిన ప్రతి అసైన్డ్‌ ఇంటి స్థలాన్ని ఇకపై నేరుగా లబ్ధిదారుల పేరిటే రిజిస్ట్రేషన్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ గురువారం (మే 21, 2026) అధికారికంగా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ నూతన విధానం ద్వారా దశాబ్దాలుగా ఇళ్ల స్థలాలు ఉండి…

Read More

భారత్‌లో కెనడియన్ టెక్ విప్లవం.. ఐఐటీ తిరుపతి, వన్ ఇండియాతో డీప్‌స్పేషియల్ కీలక ఒప్పందాలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జియోస్పేషియల్ టెక్నాలజీ రంగాల్లో భారత్-కెనడా భాగస్వామ్యం సరికొత్త మైలురాయిని చేరింది. ప్రముఖ కెనడియన్ జియో-ఏఐ సంస్థ డీప్‌స్పేషియల్.. భారత్‌లో రెండు కీలక భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. ఐఐటీ తిరుపతి ఇన్నోవేషన్ హబ్ ఐఐటీటీఎన్ఐఎఫ్, ప్రముఖ డిజిటల్ న్యూస్ నెట్‌వర్క్ నిర్వహణ సంస్థ గ్రేనియం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్‌తో ఈ అవగాహన ఒప్పందాలు కుదిరాయి. కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణీందర్ సిద్ధు నేతృత్వంలో దాదాపు 300 మంది ప్రతినిధులతో భారత్ వచ్చిన టీమ్ కెనడా వాణిజ్య…

Read More